వేదం లో డైలాగ్ ఒకటి ఉంటుంది... టైం బాగోపోతే.. అరటిపండు తిన్నా కూడా పన్ను ఇరిగింది అంట... అలానే ఉంది ప్రస్తుతం నా పరిస్థితి కూడా... :-(
ఏదో సేవ్ చేద్దాం అని... ఎప్పుడు చేసేలా కాకుండా కొత్తగా చేస్తేయ్ .. "ఉన్నది పోయే.........................****** పోయే" అన్నట్టుగా అయ్యి... నా వాల్లేట్ పోగ్గేట్టుసుకున్నాను... నిన్న...
అసలు మొబైల్ కూడా అందులోనే ఉండాలి.. బట్ మా ఇంట్లో వాళ్ళు ఎక్కడ ఉన్నావ్ అని రెండు మూడు సార్లు చెయ్యడం తో.. బయటకి తీశాను లేకపోతే అది కూడా.. గోవిందా.... :-)
ఇప్పుడు నా బాధ డబ్బులు పోయాయి అని కాదు.. కాని నాకు ఆ purse చాలా సెంటి... సో.. hurt అయ్యాను.. :-( బర్త్డే షాపింగ్ అని వెళ్ళిన మూడ్ కుడా పోయింది.. :-(
మా అమ్మ వెర్షన్ ఏంటి అంటే.. అసలు నీ మొబైల్ పోయి ఉంటే ఓ పని అయ్యిపోయేది.. అని.. ఎవరి బాధ వారిది .. :-)
అవును.. ఆ మొబైల్ పొయుంటె ఒక పని అయిపొయెది.. :P
రిప్లయితొలగించండిhahaha...sorry me badhalo nenu navvinandhuku, me amma version vinnaka navvochindi..em chestam konni sarlu ante nikhitha..edi sasvatham ganuka :)..emantav?
రిప్లయితొలగించండినీ లాప్ టాప్ కూడా పోతే పీడా వదిలిపోయేది.
రిప్లయితొలగించండిBelated happy birth day ;)
రిప్లయితొలగించండి