పూచే ప్రతి మొగ్గ వికసించదు.. అలానే నవ్వే ప్రతి అమ్మాయి ప్రేమించదు.. ప్రేమించిన ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకోదు.. !!!!
ఈ లైన్స్ చూసిన తర్వాత నాకు ఒకటి అర్ధం అయ్యింది.. నవ్వింది కదా అది నా లవ్ అనుకుంటే.. చివరికి మిగిలేది మీ చెవిలో పువ్వు.. అది అమ్మాయి ayinaa అబ్బాయి అయినా సరే.. !!!!
పెట్రోల్ చర్గెస్ పెంచుతూనే ఉంటారా.. వీళ్ళు హం.. అసలు ఇళ్ళల్లో బండిలు ఇవ్వట్లేదు ఈ దర లకు బయపడి ఇప్పుడు వారానికి ఒకసారి వాడమంటారు ఏమో.. సో నేను నా పాత స్కేటింగ్ wheels నా బండికి పెట్టి నడిపిద్దమనుకుంటున్న.. వాట్ ఆన్ ఐడియా కదా.. :-)