26, సెప్టెంబర్ 2011, సోమవారం

మా కాలనీ లో బోల్డు కుక్కలు ఉన్నాయి :P


      “There are always two choices. Two paths to take. One is easy. And its only reward is that it's easy.”


I   hate   choice .. :(   భలే చిరాకు గా ఉంటది కదా ఏదయినా రెండు ఇష్టమయిన వాటిల్లో ఒకటి చూసుకోండి అంటే..... :)

అసలు ఈ options   కనిపిస్తే మనం మన decisions  ని సరిగ్గా తీసుకోలేము.... backup  గురించి ఎప్పుడూ ఆలోచిస్తాము...... !!!

అమ్మాయిలు  పొద్దున్న లేచి నప్పటి నుండి... "ఇదా అదా.." అని మొదలు పెడతారు.. డ్రెస్ నుండి షూస్ దాకా :P  ఈ విషయం లో అబ్బాయిలు నయ్యం ఏమో... కానీ మాకు experience  బాగా ఉండటం వల్ల  మంచి option  ని opt  చేస్తాము  :P 

మొన్న ఒక ఫ్రెండ్ fb  స్టేటస్ చూసాను... "ఈ మధ్య జనాలు బాగున్న వాళ్ళని చూడట్లేదు బాగా ఉన్న వాళ్ళని కోరుకుంటున్నారు  అని... :P 


well  మనీ పార్ట్ relation  లో ఎంత వరకు ఉంటుంది.... ? నిజం చెప్పాలి అంటే బానే ఉంటుంది... టైం తో పాటు సింక్ అవ్వక పోతే అప్పుడు ప్రైమరీ అనుకున్న constraint (మనీ) సెకండరీ అవుతుంది..... అమ్మాయిలు ఎప్పుడూ financial  సెక్యూరిటీ కోరుకుంటారు అంట...... !!!


money  ని earn  చెయ్యటం ఎప్పుడూ చాలా ఈజీ.. కానీ నిలబెట్టుకోవడం చాలా కష్టం....:) అలానే ట్రూ లవ్ కూడా..... ఒక నిమిషం లో we  can  love  a  guy /girl  ఆ relation  ని  ని లైఫ్ లాంగ్ ఉంచుకోవాలి అంటేనే కష్ట పడాలి..... !!!


నాకు తెలిసిన ఒక ఆయన.. "డబ్బులు దేమి ఉంది కుక్కని కొడితే వస్తాయి" అనే వారు ... ఆ phrase  కి అర్ధం ఏంటో ఇప్పటికి నాకు అర్ధం కాదు... :P 


ఆ technique  ఏంటో తెలిస్తే బావుండు ... మా కాలనీ లో బోల్డు కుక్కలు ఉన్నాయి :P 

2 కామెంట్‌లు:

  1. ఒక్క సారి కుక్కని కొట్టి చూడండి , డబ్బులు ఎందుకు రాలవు ? కాని మీక్కాదు డాక్టర్ కి .....( మిమ్మల్ని కుక్క కరిస్తే మీరు డాక్టర్ దగ్గరకు వెలతారుగా అందుకు అన్నమాట )

    రిప్లయితొలగించండి