An aphorism is never exactly true.
It is either a half-truth or a truth and a half.
~Karl Kraus, Sprüche und Widersprüche, 1909
It is either a half-truth or a truth and a half.
~Karl Kraus, Sprüche und Widersprüche, 1909
aphorism (sayings) నిజమే.... కదా కొన్ని quotes మనం చదువుతుంటే మన emotions ని వాళ్ళు తెలుసుకుని మన కోసమే రాసారేమో అనిపిస్తుంది.... :))
A concise, clever statement you don't think of until too late.
:):) జీవితం లో అవ్వాలసింది ... అంతా అయిపోయిన తర్వాత మాత్రమే ఇలాంటి వాటి జోలికి మనం వెళ్తాము... వాటిని implement చెయ్యాలిసిన అవసరము పెద్ద ఉండదు... అప్పుడు... :P
పక్క వాడికి చెప్ప డానికి పనికి వస్తుంది... వాళ్ళు కుడా పెద్దగా use చేసుకోరు అనుకోండి,,, అది వేరే సంగతి.... !!!
ఈ విధంగా ఇలాంటివి చదవటానికి మాత్రమే పనికి వస్తాయి అన మాట....
ఒక్కోసారి... oscar wilde , shakespeare లాంటి వాళ్ళు.. కి twitter accounts ఉంటే ఏం రాసే వాళ్ళా ... !!అనిపిస్తది నాకు :))
అన్నీ అక్కడ రాసేసాక ఇంక రాయటానికి ఏమి లేక.. బుక్స్ రాయటం మానేసే వాళ్ళేమో... :)
God is great అందుకే వాళ్ళని ఇప్పుడు generation లో కాకుండా అప్పుడు పుట్టించాడు... :P
anyways .... ఎంజాయ్ ది వీకెండ్......................... !!!!!!!!!!!!
avuna anneee aipooyayaa
రిప్లయితొలగించండి