You have brains in your head.
You have feet in your shoes.
You can steer yourself in any direction you choose.
You're on your own.
And you know what you know.
You are the guy who'll decide where to go
sleep mode లో ఉన్న మన బ్రెయిన్ ని stimulate చెయ్యటమే కష్టం... ఆ phase దాటేయ్య గలిగితే... all happies :P
ఒక వర్క్ వల్ల experience వస్తే .. ఇంకో వర్క్ చెయ్యటం వల్ల కాష్ సంపాదించ గలగచ్చు.. బట్ cash ఎప్పుడూ experience ని ఫాలో అవ్తుందని మర్చిపోకండి :)
The man who will use his skill and constructive imagination to see how much he can give for a dollar, instead of how little he can give for a dollar, is bound to succeed. ..
పైన statement చెప్పింది నేను కాదు.. హెన్రీ ఫోర్డ్.... :) :P
ఒకటి ఎప్పుడైనా observe చేసారా ఒక source నుండి మనీ రావటం స్టార్ట్ అయితే.... మనం expect చెయ్యని విధంగా వేరే చోట నుండి కూడా ఫ్లో ఉంటుంది....
He that wants money, means, and content is without three good friends.

మన ఫ్రెండ్స్ మనీ కలిపించే ప్రతీ luxury ని compensate చెయ్యగలుగుతారు...... ఇంకా వాటి కన్నా ఎక్కువ happiness ఇస్తారు కాదంటారా.... !!!
ఎందుకో ఒక పోస్ట్ కనిపించట్లేదు.... ఎక్కడ దొరుకుతుంది చెప్పు....??
రిప్లయితొలగించండి