హమ్మయ్యా... వీళ్ళ 48 hours strike అయ్యిపోయింది.... అసలు వీకెండ్ కోసం వారం అంతా వెయిట్ చేసే నా లాంటి జనాలకి ఎంత కష్టం వచ్చిందో... :( ఎక్కడికి వెళ్ళటానికి లేకుండా....
పొద్దున్న .. "IT ఉద్యోగులారా స్పందించండి అని.. ఏవో స్లోగన్స్ ఇస్తున్నారు అంట... హాలిడే వస్తే భలే బావుండు.... :) స్కూల్ కన్నా దారుణంగా ఉంది నా ట్రైనింగ్ .... అక్కడ చదవడం మన ఇష్టం.. ఇక్కడ చదివేది కూడా వాళ్ళ ఇష్టం :P
మా tech lead మంచి ఆయన.. తెలుగు యే... ఈ తెలుగు అంటే గుర్తు వచ్చింది... మొన్న parlour కి వెళితే... ఆవిడ ఫస్ట్ అడిగిన ప్రశ్న "మీరు తెలుగు యేనా???" అని..
అవను అని అనేసరికి ఆ అమ్మాయి ఆనందానికి హద్దు లేదు... ఇక్కడ maximum north indians వస్తున్నారు ... అని ఒక అరగంట వాగుతూనే ఉంది... :)
నా పేరు అడిగింది.. బావుంది అని అంది.... " నా పేరు xxxxx నా age 24 అని ముందే చెప్పేసింది.. ఎక్కడ పెద్ద ఆవిడ అని అనుకుని ఆంటీ , ఓర అక్క అంటామని ఏమో :P :)) "
మాట్లాడితే మాట్లాడింది.. మాటల్లో పడి నా haircut ఏ విధంగా చేస్తుందో అని భయ పడ్డా కాని...బాగా చేసింది...
ఆ అమ్మాయి ఊరు ఆనందపూర్ అంట.. నేను హైదరాబాద్ లో ఏదైనా ప్లేస్ అనుకున్నాను... కాదు "రాయలసీమ" అని అనింది ... చెప్పేటప్పుడు ఎంత గర్వం ఉందో ఆ అమ్మాయి మాటలలో... :)
ఎవరి ఊరు అంటే వారికి ఈ మాత్రం ఉంటుంది కదాఎలాగయినా... నెల్లూరు వాళ్ళల్లో ఈ ప్రాంతీయ అభిమానం ఒక రేంజ్ లో ఉంటది నాకు తెలిసి...................!!!
మనిషి ఏమి లేకుండా అయినా ఉండ గలడు కాని... మాట్లాడకుండా definite గా ఉండలేడు :))
“Good communication is as stimulating as black coffee, and just as hard to sleep after."
ఆనంద పురం.. .. రక్త చరిత్ర సినిమా లో విన్నట్టు గుర్తు...
రిప్లయితొలగించండికాని అది రాయలసీమ కాదేమో అని డౌట్... ఉత్తరాంధ్ర అనుకుంటాను...!!
ఏమో... ఒకే పేరుతో బోలెడు వూర్లు కూడా ఉన్నాయి కదా...
మీరు తెలుగే...మేము తెలుగే...ఆ పార్లర్ అడ్రస్ చెప్పండి.
రిప్లయితొలగించండిఇంతకీ మరేవూరు వాళ్లు మేడం! నెల్లూరోళ్ళ గురిగచి బాగా విశ్లేషిస్తున్నారు?!
రిప్లయితొలగించండి@ telugushaala na best friends naluguruu nellore ye... :)
రిప్లయితొలగించండి