3, సెప్టెంబర్ 2011, శనివారం

నా పరిస్థితి ఎలా ఉంది అంటే....

ఈమధ్య కొత్త fashion అంట... కథ ending చెప్పి... తర్వాత starting మొదలు పెట్టి... మధ్యలో ఆపెయ్యటం స్టొరీ... ;) :)


చివరికి అర్ధం చేసుకునే టాలెంట్ ఉన్న వాడు.. అర్ధం చేసుకుంటాడు.. అర్ధం కానీ వాడు అర్ధం కాలేదు అని చెప్పడానికి ఇష్టం లేక నాలుగు మాటలు తిట్టి వెళ్ళిపోతాడు... :) :)




ఇప్పుడు గుర్తొచ్చింది అర్య2 కూడా   అదే కేటగరీ అనుకుంటా... అందుకే సినిమా బానే ఉన్నా  ఎక్కలేదేమో.. :) :) omg am supporting అల్లు అర్జున్.... :) 


మీకు సంగతి తెలుసా .. నాకు ఫ్లాట్ దొరికేసింది... ఒకటేంటి మూడు ఫ్లాట్స్ .... :)




ఒక రెండు రోజులు నుండి నా పరిస్థితి ఎలా ఉంది  అంటే.... ఆ real  estate  వాడేమో పొద్దునే కాల్ చేసి లేపేసే వాడు... 10  కి ఫ్లాట్ చూడటానికి రండి అనీ... :( మా అదృష్టం కొద్దీ కొండాపూర్  దగ్గర  ఆ టైం లో 12  దాకా పవర్ కట్ అంట...  ఎన్ని floors  ఎక్కిన్చాడో ఈరోజు మహానుభావుడు  అన్నీ 5   or  4   .. ఒక  నాలుగు బిల్డింగ్స్ తిరిగాకా ఇంక చాలు  evening  చూస్తాను అని అన్నాను,   అప్పటికే రెండు ఫ్లాట్స్ నచ్చాయి... సో  maximum  అవి  ఫిక్స్... !!! 


ఒక అపార్ట్మెంట్ కొండాపూర్ shilpa  park  opposite  లో రోడ్  దగ్గర  బావుంది kaani  jan  కి కానీ పనులు అవ్వవు అంట.. అయన s /w  వాళ్ళకే  అపార్ట్మెంట్ ఇస్తారంట ..  2  bedroom  woodwork  adhi  బావుంది 15k  చెప్పాడు...  one  month  advance  and  one  month  running , ఈయన నేమో మొదటి ఆయన ౩ నెలలకు తక్కువ లెక్క చెప్పింది :) ఫ్లాట్  కావాలంటే చూసుకోండి :) so  sweet  of  me  కదా... :P



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి