3, సెప్టెంబర్ 2011, శనివారం

ఎంత నచ్చిందో..

ఒక మంచి పాట వినాలని అనుకుంటే ఇది వినండి... నాకు అయితే ఎంత నచ్చిందో.. ఒక్కసారిగా మన  లైఫ్ లో  మనం కోల్పోయిన వాళ్ళ మెమోరీస్ కి మనని దగ్గర చేస్తుంది.... !!!!!

ఒక్కటి  మాత్రం నిజం.. మనకి దూరంగా ఉన్నంత మాత్రాన ఒకరిని మనం కొలిపోయినట్టు కాదు. వాళ్ళ జ్ఞాపకాలు కూడా దూరం అయిన రోజు మాత్రమే వాళ్ళని మిస్ అయినట్టు....  అలాంటి పరిస్థితి ఎలాగో రాదు  అనుకోండి.... !!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి