17, సెప్టెంబర్ 2011, శనివారం

never saying a word

లైఫ్ లో కొన్ని థింగ్స్ ఉంటాయి.... అవి వాటి అంతట అవి అవి అయితేనే  దాని లో ఉన్న ఆనందం మనకు  తెలుస్తుంది...like love ,ఫస్ట్ కిస్,  టైం కూడా తెలియనివ్వని బెస్ట్ ఫ్రెండ్స్  batch !!!

వీటి కోసం మనం ఎప్పుడూ వెయిట్ చెయ్యకూడదు... "let somethings to happen naturally ... !!!"

కొన్ని వాటిని వెనకాల పడి సాధించు  కునే  కంటే... మనం అడగకుండా అవి మన దగ్గర వస్తే భలే అనిపిస్తాయి కదా.... ,, 
నేను అయితే కావాలనుకున్నవి   నేను ఏమి చెయ్యకుండా, ఎవరిని అడగకుండా ఉన్నా  కూడా అవి అయిపోతే వచ్చే ఆనందం ఇంతా అంత కాదు...  :P

ఎప్పుడూ ఇది వర్క్ అవ్వదు.. ఒక సమేత ఉంటది.. "అడగకుండా ........................... "

కమ్యూనికేషన్ ప్రాబ్లం పెరిగిపోయింది ఈ మధ్య .. అడిగితేనే జనాలు వాళ్ళ పనులలో ఉండి.. మర్చిపోతున్నారు .. ఇంక మనం ఏమి చెప్పకుండా అవ్వాలి అనుకుంటే... ఇండియా లో కంగారూస్ కోసం చూడటం లాంటిది.. పెద్దగా ఉపయోగం ఉండదు టైం వేస్ట్ తప్ప.. :P


పక్క వాళ్ళ మీద ఎంత వరకూ మనం రిలే అవ్వగలము అన్న ఫాక్టర్ మన రేలషన్ లోని depth ని   depict చేస్తుంది...కొంత మందిని నాకు ఒక కప్ కాఫీ నెతో పాటు తెగలవా   అని అడగ గలిగితే... ఇంకొంత మందిని... "నాకోసం  ఒక కప్ కాఫీ చేసి ఇవ్వావా.. అని అడిగే చనువు ఉంటుంది.... !!!

తేడా ఎక్కడ వస్తుంది... అంటే,, ఆహ చెప్పలేము... ఎందుకు మనకు కొంత మందితో మాత్రామే ఎక్కువసేపు ఉండాలి అనిపిస్తుంది.. కొంత మందినే మన  స్నేహితులుగా చేసుకుని ఆలోచన వస్తుంది అంటే.... "చెప్పలేము"

The best kind of friend is the one you could sit on a porch with, never saying a word, and walk away feeling like that was the best conversation you've had.




2 కామెంట్‌లు: