I've been shopping all my life and still have nothing to wear. :))
అసలు money can 't buy happiness అనుకునే వాళ్లకి, నచ్చినవి ఎక్కడో దొరుకుతాయో తెలీదు :))
ఎందుకు అంటే ఇష్టమయిన కొనుకున్న రోజు ఉన్న ఆనందం ఇంతా అంతా కాదు... అవునా..... ?
కొనడం సరే... sale లో కొనడం ఇంకా సరదాగా ఉంటుంది.. వాడు ౩౦౦౦ ది 1000 కి ఇచ్చేస్తుంటే .. అవసరం లేకపోయినా కొనాలి అనిపిస్తది కదా.... !!!
కొంత మంది ఉంటారు.. పనికి రాని చెత్త అంతా కొంటారు..వింటర్ వి summer లో కొనడం వల్ల ఉపయోగం ఏంటి :) నాకు అయితే కొత్త బట్టలు కొన్న వెంటనే వేసేయ్యాలి అనిపిస్తుంది.. అన్ని రోజులు అస్సలు ఉంచలేను :) బేసిక్ నీడ్స్ మీద ఎంత ఖర్చు బెట్టినా పర్వాలేదు... అందుకనే ఎన్ని బట్టలు కొన్నా వేస్ట్ కింద రాదు.. ఎందుకు అంటే ... మన డ్రెస్సింగ్ బట్టే మన nature ని analyse చేస్తారు జనాలు....
ఎంతో కొంత impression ఉంటుంది... మన బట్టల బట్టి... :) సో... మీ ఇంట్లో ఎవరయినా అమ్మాయి ఎక్కువ షాపింగ్ చేస్తుంటే ఏమి అనకండి ... :))
పాపం బట్టల షాప్ వాడు కూడా బతకాలి కదా !!!
extra మనీ తో షాపింగ్ చెయ్యడం లో తప్పు లేదు.. అంతే కానీ అవసరం అయిన పనులు మానేసి అనవసరమైన షాపింగ్ చెయ్యకండి...
fun ఎప్పుడూ నీడ్స్ తర్వాతే.... !!!
ఇంకా క్రెడిట్ కార్డు సంగతి వస్తే ఒక quote ఉంటుంది...
Credit buying is much like being drunk. The buzz happens immediately and gives you a lift.... The hangover comes the day after.

అమ్మాయలకి షాపింగ్ fun అయితే.. అబ్బాయిలకి research .. :P మీకు ఏది కనిపిస్తే అది కొనేస్తారు... మేము ఏది నచ్చితే అది మాత్రామే కొంటాము... ఒకటి observe చెయ్యండి.. మీరు కొనుకున్న వాటి కన్నా మీ wife /gf /mom కానీ కొన్న బట్టలు మీకు చాలా బావుంటాయి
కొనడం సరే... sale లో కొనడం ఇంకా సరదాగా ఉంటుంది.. వాడు ౩౦౦౦ ది 1000 కి ఇచ్చేస్తుంటే .. అవసరం లేకపోయినా కొనాలి అనిపిస్తది కదా.... !!!
కొంత మంది ఉంటారు.. పనికి రాని చెత్త అంతా కొంటారు..వింటర్ వి summer లో కొనడం వల్ల ఉపయోగం ఏంటి :) నాకు అయితే కొత్త బట్టలు కొన్న వెంటనే వేసేయ్యాలి అనిపిస్తుంది.. అన్ని రోజులు అస్సలు ఉంచలేను :) బేసిక్ నీడ్స్ మీద ఎంత ఖర్చు బెట్టినా పర్వాలేదు... అందుకనే ఎన్ని బట్టలు కొన్నా వేస్ట్ కింద రాదు.. ఎందుకు అంటే ... మన డ్రెస్సింగ్ బట్టే మన nature ని analyse చేస్తారు జనాలు....
ఎంతో కొంత impression ఉంటుంది... మన బట్టల బట్టి... :) సో... మీ ఇంట్లో ఎవరయినా అమ్మాయి ఎక్కువ షాపింగ్ చేస్తుంటే ఏమి అనకండి ... :))
పాపం బట్టల షాప్ వాడు కూడా బతకాలి కదా !!!
extra మనీ తో షాపింగ్ చెయ్యడం లో తప్పు లేదు.. అంతే కానీ అవసరం అయిన పనులు మానేసి అనవసరమైన షాపింగ్ చెయ్యకండి...
fun ఎప్పుడూ నీడ్స్ తర్వాతే.... !!!
ఇంకా క్రెడిట్ కార్డు సంగతి వస్తే ఒక quote ఉంటుంది...
Credit buying is much like being drunk. The buzz happens immediately and gives you a lift.... The hangover comes the day after.
"వాడు ౩౦౦౦ ది 1000 కి ఇచ్చేస్తుంటే .. అవసరం లేకపోయినా కొనాలి అనిపిస్తది కదా.... !!!"
రిప్లయితొలగించండిఈ సెంటెన్స్ చూసాక, ఎక్కడో చదివిన/విన్న విషయం గుర్తొచ్చింది...
"ఒక 100rs వస్తువు... అవసరముంటే, అబ్బాయిలు 120rs అయినా కొంటారట....
అదే 100rs వస్తువు... అవసరం లేకపోయినా 80rs కి ఇస్తే అమ్మాయిలు కొంటారట..."
+++++++++++++++++
"Boys will spend 120rs for 100rs item, which they need...
Girls will spend 80rs for 100rs item, which they don't need"..
+++++++++++++++++