28, సెప్టెంబర్ 2011, బుధవారం

BY SASS



నాకు  చాలా  నచ్చిన  ఒక  POEM...

Time and distance have erased,
The things I wished anew,
And now I find myself alone,
Though I am here with you.

What good is love, that does not touch,
What good is love, that gives you pain.
What good is love, that makes you run,
And makes you lost out in the rain.

I traveled to another world,
Out far beyond the one we knew,
I thought that I could live again,
And now I find I'm back with you.

But what of hearts that beat as one,
And what of passion and embrace,
Is it too much to ask of you,
To make these tears of mine erase.

Too painful this - to journey back,
To times of love and laughter free,
The times we lay together with
A sense of you , a sense of me.

So now, I journey on alone,
Forever wandering, in my thoughts,
And I shall ask you once again,
What good is love.

lol..... :P

To: TechNICAL Support

Dear Sir,

Last year I upgraded my system from Girlfriend 7.0 to Wife 1.0 and noticed that the new program began creating problems within the system processing and that took up a lot of space and valuable resources.
Wife 1.0 installs itself into all other programs and launches during system initialization, where it monitors all other system activity.
Applications such as   Girlfriend 3.2 and Saturday Football 5.0 no longer run, crashing the entire system whenever selected  :(
I cannot seem to keep Wife 1.0 in the background while running my other favorite applications. Whichever module or software I enter, only Wife 1.0 seems to run and nothing else.
I am thinking about going back to Girlfriend 7.0, but the uninstall from Wife 1.0 to Girlfriend 7.0 does not work on this program. Can you help me, please!!!

Thanks







26, సెప్టెంబర్ 2011, సోమవారం

మా కాలనీ లో బోల్డు కుక్కలు ఉన్నాయి :P


      “There are always two choices. Two paths to take. One is easy. And its only reward is that it's easy.”


I   hate   choice .. :(   భలే చిరాకు గా ఉంటది కదా ఏదయినా రెండు ఇష్టమయిన వాటిల్లో ఒకటి చూసుకోండి అంటే..... :)

అసలు ఈ options   కనిపిస్తే మనం మన decisions  ని సరిగ్గా తీసుకోలేము.... backup  గురించి ఎప్పుడూ ఆలోచిస్తాము...... !!!

అమ్మాయిలు  పొద్దున్న లేచి నప్పటి నుండి... "ఇదా అదా.." అని మొదలు పెడతారు.. డ్రెస్ నుండి షూస్ దాకా :P  ఈ విషయం లో అబ్బాయిలు నయ్యం ఏమో... కానీ మాకు experience  బాగా ఉండటం వల్ల  మంచి option  ని opt  చేస్తాము  :P 

మొన్న ఒక ఫ్రెండ్ fb  స్టేటస్ చూసాను... "ఈ మధ్య జనాలు బాగున్న వాళ్ళని చూడట్లేదు బాగా ఉన్న వాళ్ళని కోరుకుంటున్నారు  అని... :P 


well  మనీ పార్ట్ relation  లో ఎంత వరకు ఉంటుంది.... ? నిజం చెప్పాలి అంటే బానే ఉంటుంది... టైం తో పాటు సింక్ అవ్వక పోతే అప్పుడు ప్రైమరీ అనుకున్న constraint (మనీ) సెకండరీ అవుతుంది..... అమ్మాయిలు ఎప్పుడూ financial  సెక్యూరిటీ కోరుకుంటారు అంట...... !!!


money  ని earn  చెయ్యటం ఎప్పుడూ చాలా ఈజీ.. కానీ నిలబెట్టుకోవడం చాలా కష్టం....:) అలానే ట్రూ లవ్ కూడా..... ఒక నిమిషం లో we  can  love  a  guy /girl  ఆ relation  ని  ని లైఫ్ లాంగ్ ఉంచుకోవాలి అంటేనే కష్ట పడాలి..... !!!


నాకు తెలిసిన ఒక ఆయన.. "డబ్బులు దేమి ఉంది కుక్కని కొడితే వస్తాయి" అనే వారు ... ఆ phrase  కి అర్ధం ఏంటో ఇప్పటికి నాకు అర్ధం కాదు... :P 


ఆ technique  ఏంటో తెలిస్తే బావుండు ... మా కాలనీ లో బోల్డు కుక్కలు ఉన్నాయి :P 

నెల్లూరు వాళ్ళల్లో

హమ్మయ్యా...  వీళ్ళ 48  hours  strike  అయ్యిపోయింది.... అసలు వీకెండ్ కోసం వారం అంతా వెయిట్ చేసే నా లాంటి జనాలకి  ఎంత కష్టం వచ్చిందో... :(  ఎక్కడికి వెళ్ళటానికి లేకుండా.... 

పొద్దున్న .. "IT   ఉద్యోగులారా స్పందించండి అని..  ఏవో స్లోగన్స్ ఇస్తున్నారు అంట... హాలిడే వస్తే భలే బావుండు.... :) స్కూల్ కన్నా దారుణంగా ఉంది నా ట్రైనింగ్ .... అక్కడ చదవడం మన ఇష్టం.. ఇక్కడ చదివేది కూడా వాళ్ళ ఇష్టం :P 

మా tech  lead  మంచి ఆయన.. తెలుగు యే... ఈ తెలుగు అంటే గుర్తు వచ్చింది... మొన్న parlour  కి వెళితే... ఆవిడ ఫస్ట్ అడిగిన ప్రశ్న "మీరు తెలుగు యేనా???" అని..

అవను అని అనేసరికి ఆ అమ్మాయి ఆనందానికి హద్దు లేదు... ఇక్కడ maximum  north  indians వస్తున్నారు ...  అని ఒక అరగంట  వాగుతూనే ఉంది... :) 

నా పేరు అడిగింది.. బావుంది అని అంది.... " నా పేరు xxxxx నా age  24  అని ముందే చెప్పేసింది.. ఎక్కడ పెద్ద ఆవిడ అని అనుకుని ఆంటీ , ఓర అక్క అంటామని ఏమో :P :)) " 

మాట్లాడితే మాట్లాడింది..  మాటల్లో  పడి నా  haircut  ఏ విధంగా చేస్తుందో అని భయ  పడ్డా కాని...బాగా చేసింది... 

ఆ అమ్మాయి ఊరు ఆనందపూర్ అంట.. నేను హైదరాబాద్ లో ఏదైనా ప్లేస్ అనుకున్నాను... కాదు "రాయలసీమ" అని అనింది ... చెప్పేటప్పుడు ఎంత గర్వం  ఉందో ఆ అమ్మాయి మాటలలో... :)

ఎవరి ఊరు అంటే వారికి ఈ మాత్రం ఉంటుంది కదాఎలాగయినా... నెల్లూరు వాళ్ళల్లో ఈ ప్రాంతీయ అభిమానం ఒక రేంజ్ లో ఉంటది నాకు తెలిసి...................!!!

మనిషి ఏమి లేకుండా అయినా  ఉండ గలడు కాని... మాట్లాడకుండా definite  గా ఉండలేడు :)) 

“Good communication is as stimulating as black coffee, and just as hard to sleep after."

22, సెప్టెంబర్ 2011, గురువారం

కాదంటారా.... !!!

You have brains in your head.
You have feet in your shoes.
You can steer yourself in any direction you choose.
You're on your own.
And you know what you know.
You are the guy who'll decide where to go 



sleep  mode  లో ఉన్న మన బ్రెయిన్ ని stimulate  చెయ్యటమే కష్టం... ఆ phase  దాటేయ్య  గలిగితే... all  happies  :P


ఒక వర్క్ వల్ల experience  వస్తే  .. ఇంకో వర్క్ చెయ్యటం వల్ల కాష్ సంపాదించ గలగచ్చు.. బట్  cash ఎప్పుడూ  experience  ని ఫాలో అవ్తుందని మర్చిపోకండి :)


The man who will use his skill and constructive imagination to see how much he can give for a dollar, instead of how little he can give for a dollar, is bound to succeed. ..




పైన statement  చెప్పింది నేను కాదు.. హెన్రీ ఫోర్డ్.... :) :P




ఒకటి ఎప్పుడైనా observe  చేసారా ఒక source  నుండి మనీ రావటం స్టార్ట్ అయితే.... మనం expect  చెయ్యని విధంగా వేరే చోట నుండి కూడా ఫ్లో ఉంటుంది.... 


He that wants money, means, and content is without three good friends.  

మన ఫ్రెండ్స్ మనీ కలిపించే  ప్రతీ luxury  ని compensate  చెయ్యగలుగుతారు...... ఇంకా వాటి కన్నా ఎక్కువ happiness  ఇస్తారు కాదంటారా.... !!!

17, సెప్టెంబర్ 2011, శనివారం

జీవితం లో అవ్వాలసింది ... అంతా అయిపోయిన తర్వాత

An aphorism is never exactly true.
It is either a half-truth or a truth and a half.
~Karl Kraus, Sprüche und Widersprüche, 1909



aphorism (sayings)  నిజమే.... కదా కొన్ని quotes మనం చదువుతుంటే మన emotions ని వాళ్ళు తెలుసుకుని మన కోసమే రాసారేమో అనిపిస్తుంది.... :))

A concise, clever statement you don't think of until too late.


:):) జీవితం లో అవ్వాలసింది ...  అంతా అయిపోయిన తర్వాత  మాత్రమే ఇలాంటి వాటి జోలికి మనం వెళ్తాము... వాటిని implement చెయ్యాలిసిన  అవసరము పెద్ద ఉండదు... అప్పుడు... :P


పక్క వాడికి చెప్ప డానికి పనికి వస్తుంది... వాళ్ళు  కుడా పెద్దగా use చేసుకోరు అనుకోండి,,,  అది వేరే సంగతి.... !!!

ఈ విధంగా ఇలాంటివి చదవటానికి మాత్రమే పనికి వస్తాయి అన మాట.... 


ఒక్కోసారి... oscar wilde , shakespeare లాంటి వాళ్ళు..  కి twitter accounts ఉంటే ఏం రాసే వాళ్ళా ... !!అనిపిస్తది  నాకు :))


అన్నీ అక్కడ రాసేసాక ఇంక రాయటానికి ఏమి లేక.. బుక్స్ రాయటం మానేసే వాళ్ళేమో... :) 


 God is great అందుకే వాళ్ళని ఇప్పుడు generation లో కాకుండా అప్పుడు పుట్టించాడు... :P


anyways .... ఎంజాయ్ ది వీకెండ్......................... !!!!!!!!!!!!

జనాలు రోగాలను కూడా ఫ్రెండ్స్ చేసుకోవడం ..........

మీ సంగతి నాకు తెలీదు కానీ.. నాకు మాత్రం  చలి కాలం లో icecream తినాలి అనిపిస్తది... జలుబు ఉన్నప్పుడు  కూల్ డ్రింక్ తాగాలనిపిస్తుంది  .. అర్ధ రాత్రిళ్ళు మాత్రమే తల స్నానం చెయ్యాలి అని పిస్తది  ,, :P

తేడా... అనుకున్నా.. కానీ నాలాంటి  బోల్డు మంది జనాలని  చూసాక.. తప్పు లేదు,,, మిగతా   వాళ్లకి ఇలాంటి వాటిల్లో ఆనందం తెలీదు అని డిసైడ్ అయిపోయా,, :P

అదేంటో.. ప్రపంచం లో మనం చేస్తున్న తేడా పని.. మనం ఒక్కళ్ళమే చేస్తే.. భయ పడతాం  కానీ కొంచెం, మనకు ఒక నలుగురు అయిదుగురు తోడు అయితే.. ఇంక ఎక్కడ ఆగుతాం చెప్పండి... :)

ఇప్పుడు నేను kerchief పట్టుకుని ఈ పోస్ట్ రాస్తున్నా... :)

జలుబు నా బెస్ట్ ఫ్రెండ్... సో దాన్ని ఏమి అనను.. ఒక పది రోజులు నా దగ్గరికి రాకపోతే ఎక్కడ లేని బెంగ వస్తుంది... :)

జనాలు రోగాలను కూడా ఫ్రెండ్స్ చేసుకోవడం మొదలుపెట్టారు అనుకుంటున్నారా ... :P

ఇష్టం లేని వాటి గురించి. తిట్టుకోవడం వల్ల ఇంకా చిరాకు ఇంకా పెరుగుతుంది ... సో కష్టం అయినా కొంచెం పోగుడుకుంటే  వాటి మీద ఉన్న చిరాకు తగ్గుతుంది,,,, ఈసారి నువ్వు జలుబు,జ్వరం నా దగ్గరికి రమ్మన్నా  రావు... :P


ఆరే  ఐడియా పని చేస్తుంది డార్లింగ్... నిజంగా.... :)

నా సంగతి అంటే చెప్పా  కదా.. "స్పెషల్  సెక్షన్ అఫ్ పీపుల్... " కి ప్రెసిడెంట్ ని.... :P


నాకు motivational బుక్స్ చదవడం ఇష్టం ఉండదు... ఇంకొకళ్ళు మన లైఫ్ perfect గా ఎలా lead చెయ్యాలో చెప్తే  నేను ఎందుకు వినాలి.. నా లైఫ్ ఇలానే నాకు తోచినట్టు.. పెన్సిల్ తో రాసుకుంటా,,, :)


కానీ ఈ మధ్య వాళ్ళ లాగే మీకు చెపుతున్నా కదా.... :P ఇలా ఉండండి అలా చెయ్యండి అని... !!!


డార్లింగ్... సంగతి ఏంటి అంటే... అలాంటి బుక్స్ చదివే టప్పుడు .. or వినేటప్పుడు ఇంకోడు రాసాడు/చెపుతున్నాడు  అన్న ఫీలింగ్ తో చదవకండి, మీరే మీకు చెపుతున్నారు అనుకోండి.... :))


మనం మన కన్నా ఎక్కువ ఎవరి మాట వినలేము...

. హే ...ఊసరవిల్లి లో సాంగ్ విన్నారా.. "నేనంటే నాకిష్టం" 
బావుంది వినండి..... !!!!

never saying a word

లైఫ్ లో కొన్ని థింగ్స్ ఉంటాయి.... అవి వాటి అంతట అవి అవి అయితేనే  దాని లో ఉన్న ఆనందం మనకు  తెలుస్తుంది...like love ,ఫస్ట్ కిస్,  టైం కూడా తెలియనివ్వని బెస్ట్ ఫ్రెండ్స్  batch !!!

వీటి కోసం మనం ఎప్పుడూ వెయిట్ చెయ్యకూడదు... "let somethings to happen naturally ... !!!"

కొన్ని వాటిని వెనకాల పడి సాధించు  కునే  కంటే... మనం అడగకుండా అవి మన దగ్గర వస్తే భలే అనిపిస్తాయి కదా.... ,, 
నేను అయితే కావాలనుకున్నవి   నేను ఏమి చెయ్యకుండా, ఎవరిని అడగకుండా ఉన్నా  కూడా అవి అయిపోతే వచ్చే ఆనందం ఇంతా అంత కాదు...  :P

ఎప్పుడూ ఇది వర్క్ అవ్వదు.. ఒక సమేత ఉంటది.. "అడగకుండా ........................... "

కమ్యూనికేషన్ ప్రాబ్లం పెరిగిపోయింది ఈ మధ్య .. అడిగితేనే జనాలు వాళ్ళ పనులలో ఉండి.. మర్చిపోతున్నారు .. ఇంక మనం ఏమి చెప్పకుండా అవ్వాలి అనుకుంటే... ఇండియా లో కంగారూస్ కోసం చూడటం లాంటిది.. పెద్దగా ఉపయోగం ఉండదు టైం వేస్ట్ తప్ప.. :P


పక్క వాళ్ళ మీద ఎంత వరకూ మనం రిలే అవ్వగలము అన్న ఫాక్టర్ మన రేలషన్ లోని depth ని   depict చేస్తుంది...కొంత మందిని నాకు ఒక కప్ కాఫీ నెతో పాటు తెగలవా   అని అడగ గలిగితే... ఇంకొంత మందిని... "నాకోసం  ఒక కప్ కాఫీ చేసి ఇవ్వావా.. అని అడిగే చనువు ఉంటుంది.... !!!

తేడా ఎక్కడ వస్తుంది... అంటే,, ఆహ చెప్పలేము... ఎందుకు మనకు కొంత మందితో మాత్రామే ఎక్కువసేపు ఉండాలి అనిపిస్తుంది.. కొంత మందినే మన  స్నేహితులుగా చేసుకుని ఆలోచన వస్తుంది అంటే.... "చెప్పలేము"

The best kind of friend is the one you could sit on a porch with, never saying a word, and walk away feeling like that was the best conversation you've had.




15, సెప్టెంబర్ 2011, గురువారం

సోది చెపుతాను... :P

రోజూ నువ్వు చెప్పేది అదే కదా అనుకుంటున్నారా.. :P

empty road మీద  midnight తిరగడం  ఎంత  బావుంటుందో ..... నడవటం కూడా అంతే బావుటుంది.... monna నేను చేసిన పని అదే.... ఆఫీసు నుండి.. నా ఫ్లాట్ 5 minutes ... ఒక chocobar  (నేను క్వాలిటీ walls.. addicted ని అది తప్పిదే ఏ chocobar నచ్చదు... even దీని కన్నా బెస్ట్ ది అయినా :)  ) పక్క ఫ్రెండ్ కి సోది చెపుతూ  .. అలా నడుస్తూ  ఉంటుంటే భలే అన్పించింది..... :)

మనకు నచ్చింది మనకు ఎప్పుడూ బెస్ట్ ఏ నేమో...దాని కన్నా మంచివి ఉన్నా మనం అంత బాధ పడము.. ఎందుకు అంటే మనకు నచ్చింది మన దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి.... :)

అసలు ఏదో రాస్దాం అనుకున్నా దీని  కన్నా ముందు....  "సోది" మేము మొన్నెప్పుడో.. ఏలూరు వెళ్ళాము సంక్రాంతి టైం కి... అప్పుడు అక్కడ సోది చెప్పే అమ్మాయి వచ్చింది... ( ఈ సోది ఒరిజినల్ సోది అన మాట :P )

ఒక చాటలో బియ్యం పోసుకుంది.. ఏదో చదివింది... మా వాళ్ళు అడిగిన questions కి.. అంటే  వీళ్ళు ముందు టెస్ట్ చేసుకున్నారు... మేము ఎంత మంది,, మాకు ఎంత మంది... అలాంటివి అడిగి.... output బానే వచ్చింది...:)) ఇంక వీళ్ళు ఎక్కడ ఆగలేదు.... :P    అసలు నిజంగా ఇదంతా కొత్తగా చూస్తున్న నాకు షాక్... అసలు ఇలాంటివి ఎలా చెపుతారు....  అని 

ఏ ఇంటి వాళ్ళు పిలుస్తారో తెలీదు కదా... పోనీ కనుక్కుని  వస్తారు అంటే... అందులో ఇంటికి కొత్త వాళ్ళు కూడా వస్తారు... వాళ్ళ గురించి కూడా అంత exact గా చెపుతారో.... !!! దీనిలో ఏదో ఉంది.... :))

ఇలాంటి అప్పుడు astrology లాంటివి బాగా నమ్మచ్చేమో అనిపిస్తది...  జనరల్ గా మన మైండ్ లో (నాది కూడా ) ఇలాంటివి అన్నీ... tricks అన్న notion నుండి బయటికి రాలేము.. సో ఒప్పుకోవడానికి కి కూడా మనసు అంత coperate చెయ్యదు 




14, సెప్టెంబర్ 2011, బుధవారం

బాధ పడకండి... :)

Trouble and perplexity drive me to prayer and prayer drives away perplexity and trouble.  ~Philip Melanchthen


మనలో ఒక 90 %  దేవుడిని ఎప్పుడు గుర్తు చేసుకుంటాం? 

important పని ఉన్నప్పుడు  రోజు వెళ్ళే కార్/బైక్  సడన్ గా రోడ్ మధ్యలో ఆగిపోతే... దేవుడిని తిట్టుకుంటాం... :)

అనుకున్న పని... అనుకున్నట్టు అవ్వకపోతే  పొద్దున్న ఎవడి మొహం చూసాం రా అని చూసిన వాడిని తిట్టుకుంటాం :P

ఇలాంటి నమ్మకాలు అన్నీ... పరిస్థితి తారు మారు అయ్యి నప్పుడు మాత్రమే గుర్తొస్తాయి :)


అన్నీ స్మూత్ గా వెళ్లిపోతుంటే,,,


" ఏంటి ఈ నమ్మకాలు చిరాగ్గా... పొద్దున్న ఎవడినో చూసినంత మాత్రాన  ఏమి అవుతుంది ... అని పక్క వాడికి క్లాసు ఇచ్చే స్టేజి  లో ఉంటాము :))"


prayer అనేది.. మన మైండ్ లో ఉన్న disturbances ని తొలగించడానికి మాత్రమే... 

నేను అనుకోవడం ఏంటి అంటే...దేవుడిని కోరికలు  అడగటానికి reason ... మనం దేని కోసం పరితపిస్తున్నామో మనకు తెలుస్తుంది... మాటి మాటికి అడగడం వల్ల దాని గురించి ఆలోచిస్తాం.. దాని పొందే వే ని కనుకుంటాం అని ఏమో....!!!

వహ్...  నికిత,,, చూడండి మీరు ఎలాగో పొగడట్లేదు కదా.. సో నేనే పొగిడే సుకుంటున్నా  .... :)


మనని మనం పోగుడుకోవాలి అప్పుడప్పుడు... అప్పుడే  మనని తిట్టే వాళ్ళు ఉన్నా... మనం అంత effect అవ్వము... :P


చలో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే.. ఎంత బిజీ గా ఉన్నా ఒక రెండు నిమిషాలు మీకు ఇష్టం అయిన దాని గురించి, మీరు చాలా హ్యాపీ గా రోజులని తలుచుకోండి... అప్పుడు మైండ్ చాలా రిఫ్రెష్ అవుతుంది...

తలుచుకోండి  కాని.. ఇప్పుడు అలా లేదని బాధ పడకండి... :)


మన లైఫ్ లో బెస్ట్ రావాలి అంటే  మనం చాలా worst situations ని face చెయ్యాలిసి వస్తుంది.... !!!





13, సెప్టెంబర్ 2011, మంగళవారం

తేడా తేడా..

opportunities are never lost; someone will take the one you miss.


ఈ ప్రపంచం లో మనం  చేసే విధంగా మన పనిని ఒక వెయ్యి మంది minimum చెయ్యగలుగుతారు...  సో.. మన స్టైల్ లో పనిని చేసుకు వెళ్ళిపోతే  పెద్ద గుర్తింపు ఏమి ఉండదు... కాని మన లో best మనం చేస్తే ,  దానిని  ఎవరూ  substitute చెయ్యలేరు ... !!!!

if one wants to get a boat ride, one must be near the river. 

అది  అన  మాట  సంగతి .. మనం ఎక్కడో  ఉంది  అవకాశాలు  రాలేదని  తిట్టుకోవడం  వల్ల  ఉపయోగం  ఏమి లేదు  darling... 

మనకి  కావలసింది  మనం పొందాలనికుంటే  దాని  దగ్గర  ఉండాలి ... నేను  ఒక డిని  ఉన్నాను అని  గుర్తు  చేస్తూ  ఉండాలి :P 

మనం unique అని జనాలు  చెప్తారు  కాని.. నిజానకి  మనం కూడా   పక్క  వాడి  breed ఏ  కదా .. మరి  తేడా  ఏమి ఉంది .. :P 

నీ  ఆలోచన ఒక్కటే  తేడా..  దానికి  కూడా ఇంకొకళ్ళ  guidance,advice తీసుకుంటే  ఇంకా పెద్ద తేడా ఉండదు... !!


ఇప్పుడు మిమ్మలిని తేడా తేడాగా ఉండండి అనట్లేదు. ప్రతీ దానికి పది మందిని కనుక్కోవడం మానండి... !!!



11, సెప్టెంబర్ 2011, ఆదివారం

అది అన మాట సంగతి.... :)



కాబోయే పెళ్ళికూతురు

రాబోయే అనామక భర్త కోసం
ఎంతో కష్టపడి
ఇంటి పనులు నేర్చుకుంటోందీ పిల్ల.

ఎవడో డిప్పకాయ కోసం
ఎందుకీ అవస్థని
నా కనిపించింది కాని,

ఫర్నీచరూ గిన్నెలూ తోమి
వాటికన్న ఉజ్వ్జలంగా మెరిసిపోయే

నా భార్య గుర్తుకొచ్చింది.

తలుపు  
నా మీద అలిగి
భళ్ళున తలుపు తెరచుకుని
వెళ్ళిపోయావు నీవు.
నీకై ఎన్నడో మూసుకున్న తలుపును
బార్లా తెరిచి,
గాలీ వెలుతురూ రానిచ్చినందుకు
బోలెడు థాంక్సు

ఈ కవిత ఇస్మయిల్ అన్న ఆయన రాసినది...  బావుంది కదా... !!  అలాంటి పరిస్థితుల్లో కూడా ఎంత optimistic   గా ఉండచ్చో అర్ధం అయ్యింది ఇది చదివాక... :)

ప్రాబ్లం వచ్చినప్పుడు... corporate లాంగ్వేజ్ అంట.. concerns అనాలంట... :P కంగారు పడడం వల్ల ఏమి use లేదు.. ఎంత పెద్ద బాధకి అయినా కొంచెం ఆలోచిస్తే... బయట పడే వే ఎలాగయినా దొరుకుతుంది... :) :)
కానీ........
Being an optimist after you've got everything you want doesn't count.


అది అన మాట సంగతి.... :)

ఏమి లేవు .. :((

I've been shopping all my life and still have nothing to wear. :))


అసలు money can 't buy happiness అనుకునే వాళ్లకి, నచ్చినవి ఎక్కడో దొరుకుతాయో తెలీదు :))




ఎందుకు అంటే ఇష్టమయిన కొనుకున్న రోజు ఉన్న ఆనందం ఇంతా అంతా కాదు... అవునా..... ?


అమ్మాయలకి  షాపింగ్ fun అయితే.. అబ్బాయిలకి research .. :P  మీకు ఏది కనిపిస్తే అది కొనేస్తారు... మేము ఏది నచ్చితే అది మాత్రామే కొంటాము... ఒకటి observe చెయ్యండి.. మీరు కొనుకున్న వాటి కన్నా మీ wife /gf /mom కానీ కొన్న బట్టలు మీకు చాలా బావుంటాయి 




కొనడం సరే... sale లో కొనడం ఇంకా సరదాగా ఉంటుంది.. వాడు ౩౦౦౦ ది 1000 కి ఇచ్చేస్తుంటే .. అవసరం లేకపోయినా కొనాలి అనిపిస్తది కదా.... !!!


కొంత మంది ఉంటారు.. పనికి రాని చెత్త  అంతా కొంటారు..వింటర్ వి summer   లో కొనడం వల్ల  ఉపయోగం ఏంటి :) నాకు అయితే కొత్త బట్టలు కొన్న  వెంటనే వేసేయ్యాలి అనిపిస్తుంది.. అన్ని రోజులు అస్సలు ఉంచలేను :)   బేసిక్ నీడ్స్ మీద ఎంత ఖర్చు బెట్టినా పర్వాలేదు... అందుకనే ఎన్ని బట్టలు కొన్నా వేస్ట్ కింద రాదు.. ఎందుకు అంటే ... మన డ్రెస్సింగ్ బట్టే మన nature ని analyse చేస్తారు  జనాలు....  


ఎంతో కొంత impression ఉంటుంది... మన బట్టల బట్టి... :) సో... మీ ఇంట్లో ఎవరయినా అమ్మాయి ఎక్కువ షాపింగ్  చేస్తుంటే  ఏమి      అనకండి ... :))


పాపం బట్టల షాప్ వాడు కూడా బతకాలి  కదా   !!!




extra మనీ తో షాపింగ్ చెయ్యడం లో తప్పు  లేదు.. అంతే కానీ అవసరం అయిన పనులు  మానేసి అనవసరమైన షాపింగ్  చెయ్యకండి...




fun ఎప్పుడూ  నీడ్స్  తర్వాతే.... !!!




ఇంకా క్రెడిట్ కార్డు సంగతి వస్తే ఒక quote ఉంటుంది... 




Credit buying is much like being drunk.  The buzz happens immediately and gives you a lift.... The hangover comes the day after.







లేకపోతే మానెయ్యి.. పోయేదేమీ లేదు...

Real charity doesn't care if it's tax-deductible or not.  ~Dan Bennett 


అసలు  ఒక్కరికి  హెల్ప్ చేయడం అంటే ఏంటి  అంటారు.... ?  వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు     హెల్ప్ చేసి.. తర్వాత    జీవితం అంతా   చెప్పు   కోవడమా  ?

లేకపోతే  .. కొంచెం  సహాయం  చేసి వాళ్ళ జీవితం అంతా  మనం ఉద్దరించాము అన్న ఫీల్  లో  ఉండడమా .. ?


.  మనం తీసుకున్నవే  గుర్తు పెట్టుకోవాలి కాని.. ఇచ్చినవి  మర్చిపోవాలి  అంటారు... 

బాస్ మీ satisfaction కోసం కాకుండా వేరే వాళ్ళ గురించి మీరు ఇలాంటి  చారిటి చేస్తుంటే..  పిచ్చ లైట్ తీసుకుని మీరు అలాంటి పనులు  మానేయ్యండి... దాని వాళ్ళ ఉపయోగం ఏమి లేదు... :)


ఒక chinese proverb ఉంటుంది... పూలు పంచే వాడి చేతికి ఎప్పుడూ ఆ  సువాసన ఎంతో కొంత ఉంటుంది అని.... !!!


కొంత మంది జనాలని చూసిన   తర్వాత ఇలా రాయాలనిపించింది... ఇంట్లో వాళ్ళని చూసుకోరు కాని.. లక్షలు లక్షలు సొసైటీ కి ఖర్చు బెట్టారు...  :)


ఒక స్టేజి కి వెళ్ళిన తర్వాత బాగా earn చేసిన తర్వాత... మనం పుట్టినప్పటి నుండి శ్రీ మంతులు  అన్న షో ఆఫ్ ఇవ్వాలి అనుకుంటాము జనాలకి...  మన కన్నా తక్కువ స్టేజి లో ఉన్న చుట్టాలు ఉంటే  ... అస్సలు పట్టించుకోము... అదే కొంచెం ఎక్కువ స్టేటస్ వాళ్ళు అయితే.. మనకి వాళ్ళు తెలియక పోయినా కావాలని పరిచయం పెంచుకుంటాం... కదా... !!!


బంగారం ..ఇప్పుడు సంగతి ఏంటి అంటే..నీ రూట్స్ నువ్వు మర్చిపోయిన రోజు ,  నీ లైఫ్ నువ్వు lead చేస్తున్నట్టు కాదు.... ఎవరో లాగా pretend చేస్తున్నట్టు...  అది నీకు అవసరమా.. !!!

సో.. చెప్పేది ఏంటి అంటే.. ఊరి కోసం ఉపకారం చెయ్యకు.. నీకోసం చెయ్యి.. నీకు ఇష్టం లేకపోతే మానెయ్యి.. పోయేదేమీ లేదు...