11, ఆగస్టు 2010, బుధవారం

చెప్పలేము.... !!!!!!!!!

NOBODY IS PERFECT UNTIL YOU FALL IN LOVE WITH THEM. :-)

ఒక ఊరిలో .. ఒక రైతు ఉండే వాడు... చాలా హాపీ గా ఉండే వాడు ... He was happy because he was content. He was content because he was happy.
(ఆ పైన లైన్ బేసిక్ కదా.... !!!!)
అయితే ఒకరోజు.. ఒక పెద్ద అయన వాళ్ళ ఇంటికి వస్తాడు... మాటల మధ్యలో.. వజ్రాల గురించి అతనితో.. అంటాడు... నీ దగ్గర నీ బొటను వేలంత వజ్రం ఉంటే... నువ్వు ఈ ఊరిని కొనచ్చు... అదే గుప్పెడు వజ్రాలు ఉంటే.. ఈ దేశాన్నే కొనచ్చు అనీ...

ఆ రాత్రి ఈ రైతు కి నిద్ర పట్టదు.. ఎందుకు అంటే ఇప్పటి దాకా అన్నీ ఉన్నాయి అన్న భావన కాస్తా.. నేను ఏదో కొలిపోతున్న అన్నట్టు తయారయింది...


ఆ మరు రోజు.. తనకి ఉన్న పొలం అన్నీ అమ్మేసి.. వజ్రాలు వెతక దానికి దేశాలు పట్టి వెళ్లి పోతాడు...

ఎంత తిరిగినా ఏమి దొరకదు... :-(

మళ్లీ ఆ పెద్దాయని ఈ రైతు ని చూడటానికి వాళ్ళ పొలం దగ్గరికి వెళ్తే.. కొత్త యజమాని ఉంటాడు... అతను పొలం లో నీళ్ళు పడుతూ. ఉంటే.. ఈ పెద్దాయన ఒక రాయి మెరవడం గమనిస్తాడు ఆ పొలం లో...

వెంటనే.. జాగ్రత్తగా పరిశీలిస్తే... ఆ పొలం మొత్తం వజ్రాలే.......... !!!!!!!!!!!!!!!!!!!!!!!!!

When our attitude is right, we realize that we are all walking on acres and acres of diamonds.


అవకాశం అనేది ఎప్పుడూ మన కాళ్ళ దగ్గరే ఉంటుంది... ఎక్కడికీ వెళ్ళ వలసిన పని లేదు.. కాని అది గుర్తించడమే చాలా కష్టం......... :-)


అదృష్టం, అవకాశం ప్రతి సారీ తలుపు తట్టవు.. ఒకవేళ మనకు సుడి చాలా బాగా ఉన్నా.. ఏ ఒక్క అవకాశం ఒకటి కాదు........... అయితే బెటర్ ఆప్షన్ దొరకచ్చు లేకపోతే ముందు దాని కన్నా వర్స్ట్ కూడా అవ్వచ్చు........ చెప్పలేము.. :-)

సక్సెస్ కి.. ఫార్ముల ఏంటో నాకు తెలీదు కానీ.. అందరిని ప్లీజ్ చెయ్యాలి అని ఏదయినా చెయ్యడం మాత్రం ఖచ్చితంగా గా failure ఏ....

1 కామెంట్‌:

  1. అదృష్టం, అవకాశం ప్రతి సారీ తలుపు తట్టవు.. ఒకవేళ మనకు సుడి చాలా బాగా ఉన్నా.. chala bavundi... naa vishayam lo adrustam rendu sarlu talupu tattindi..kani pchuuuuuuuuu :(
    This post is realy good

    రిప్లయితొలగించండి