20, ఆగస్టు 2010, శుక్రవారం

రోజుల పేరులు .....

మన hinduism లో.. వారం లో ఒకోరోజు.. కి పేరు ఎలా పెట్టారో...

ఇంగ్లీష్ వాళ్ళు లో కూడా అంతే.....

sunday : ఇది christians కి చాలా పవిత్ర మయిన రోజు.. ఇది.. సూర్యుడు పేరు మీద పెట్టారు... ( మన తెలుగు రోజుల ప్రకారం కూడా అంతే కదా... ! )

monday : మూన్ కి.....

tuesday : ఇది.. జర్మనీ వార్ గాడ్ tiu.... పేరు మీద....

wednesday : sky గాడ్ కి....

thursday :Scandanavian god of thunder, Thor.

friday : ఇది ఒక అమ్మాయి పేరు మీద Frigga and she was the consort of Odin.

saturday :Roman god, Saturn.

7 కామెంట్‌లు:

  1. gud information mee cheera post and episode navvochindi telugu anta kastam kaadanukunta adi nerchukovadam.. emantaaru.

    రిప్లయితొలగించండి
  2. రవి = సూర్యుడు
    సోమ = చంద్రుడు
    మంగళ = కుజుడు
    భారతీయుల వారాలు. అన్నీ గ్రహాల పేర్లు...
    కానీ ఇంగ్లీష్..అలా కాదుగా
    నో వాట్.....
    సెప్టెంబర్ = సప్త
    అక్టోబర్ = అష్ట
    నవంబర్ = నవ
    డిసెంబర్ = దశ.
    ఇవి సంస్కృత నేమ్స్..నామాలు.
    మదర్ = మాతృ
    ఫాదర్ = పితృ...
    బ్రదర్ = భ్రాతృ.
    డేవిడ్ = దేవుడు.
    హ హ హ హ....ఇంగ్లీష్ అమెరికన్స్ దీ కాదు...బ్రిటీష్ వాళ్లదీ కాదు
    ఆర్యులుగా భావించబడు జర్మన్స్ ది..అక్కడ కూడా ఓ తెగ వారిది.
    మనకి సంస్కృతానికి సోదరి....కాని మనలో కొందరికి శతృవు
    మరికొందరికిది రంభ.

    రిప్లయితొలగించండి
  3. >> ఆర్యులుగా భావించబడు జర్మన్స్ ది..అక్కడ కూడా ఓ తెగ వారిది

    నిజమా.. ఆర్యన్స్ అంటే జర్మన్ లా :-)

    రిప్లయితొలగించండి
  4. ఆర్యులలో ఓ తెగ...అని నమ్మిక.
    ఆర్యులు...ఉత్తర భారతీయులు కాదు..
    వారు ఉత్తర ధృవం నుండి వచ్చారు అని ఓ వాదన..వుంది
    ఇదే సత్యం అనడానికి సరైన అధారాలున్నాయి...
    బాలగంగాధర్ తిలక్...రచనలు చూడండి.
    ఇంకా....తెలుగులో ఐతే పోలిశెట్టి బ్రదర్స్
    రచనలు చదవండి...వేదాల్లో చెప్పినవి...
    ఉత్తర ధృవంలో జరుగే వాటికి పోలికవుంది.
    ఉదా: ఆరు నెలలు పగలు..ఆరు నెలలు రాత్రి..
    అక్కడ మాత్రమే వుంటుంది..ఇది ఒక రోజుగా చెప్పబడింది.
    ఆ ధృవంలో చలి ఎక్కువ అవడంతో వారు...దిగువ ప్రాంతాలకి వచ్చారు.
    సూర్యుడు తన శక్తిని క్రమంగా కోల్పోవడం వల్ల భూమి శీతలగోళంగా మారుతుంది.
    అప్పుడు కొంత మంది....జర్మని వెళ్ళారు అంటారు.
    అన్నిటికి ఆధారలున్నాయి...కానీ అందరూ నమ్మరుగా..
    ఎవడి అభిప్ర్రాయం వాడికి ఫావరెట్ బ్రాండ్ లాంటిది.
    తా వలచింది రంభ...తా మునిగింది గంగ.

    రిప్లయితొలగించండి
  5. ఇంకొన్ని ..
    అప్పటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయాలు
    తక్షశిల,నలంద బుద్ధుల కాలంలోనివి...
    అప్పటికే హిందూ మతం పితామహుడి వయసులో వుంది
    భౌద్ధం అప్పుడు పసి పాప....అంటే అప్పటికే వున్న ఙ్ఞానాన్ని
    వారు వ్యాప్తి చేసారు...అప్పుడు చదవటానికి విదేశీయులు అక్కడ
    చదివేవారు..అలా కూడా మన ఙ్ఞానం వ్యాప్తి చెందింది.
    అలాగే భాష...ఇంకా ఆచారాలు.....అన్నీ..

    రిప్లయితొలగించండి
  6. భావించబడు అనేది..మీరు తప్పుగా అర్ధం చేసుకున్నట్టున్నారు..
    Mr.భాస్కర్. భావించడం అంటే తమకి తాము అనుకోవటం అని.
    గుర్తించబడటం అంటే ఇతరులచే అంగీకరించబడటం అని.
    అది వ్యంగ్యంగా అంటే....కాస్త...సవరించుకోండి.
    ఆర్యులు...అంతటా వున్నారు..కేవలం భారతదేశంలో మాత్రమే కాదు.
    కాకపోతే భారతదేశంలో ఆర్యుల సంస్కృతి ఇప్పటికీ పాటిస్తున్నారు.

    రిప్లయితొలగించండి