16, ఆగస్టు 2010, సోమవారం

relation.

వీకెండ్ కోసం ఎదురు చూసి నంత సేపు పట్టలేదు.. అది వెళ్ళిపోవడానికి........... :-(

టైం నిజంగా చాలా playful... కావాలి అన్నపుడు తొందరగా వెళ్ళిపోతుంది.. వద్దు అనుకున్నపుడు... మీతోనే ఉంటా అంటుంది.. :-(

people say me.. u never understand.. because u cant feel other's feelings అని..... :-(

అప్పుడెప్పుడో... ఎవరో అలా డిసైడ్ అయిన వాళ్ళు.. నువ్వు ni బ్లాగ్ లో friendship గురించి, లవ్ గురించి రాయకు అన్నారు కూడా.. :-(

మీకేమైనా బాగా తెలిస్తే చెప్పండి........... :-)

so that i can differentiate............... !!!!!!!!!!!!

ఇష్ట పడటం మొదలు పెడితే... వదులు చేసుకోవడానికి ఇష్టపడము... అప్పటి దాకా ఉన్న... రేలషన్, మాటలు, అంత కన్నా ఇంకా ఏదో కావాలి అనుకుంటాం... ఈ రేలషన్ అండ్ affection ఇంకొకరిది తర్వాత అన్న ఆలోచనే మనలని చాలా hurt చేస్తుంది....

when something is missing in your life, it usually turns out to be someone.

commitment అంటే.. నాకు తెలిసి.. ఏ ఆప్షన్ లేనప్పుడు... stick అవ్వడం కాదు.... చాలా alternatives కనిపిస్తున్న కూడా... ఇంకా వాళ్ళని ఇష్టపడడం వాళ్ళ తోనే ఉండడం............. !!!!

10 కామెంట్‌లు:

  1. "commitment అంటే.. నాకు తెలిసి.. ఏ ఆప్షన్ లేనప్పుడు... stick అవ్వడం కాదు.... చాలా alternatives కనిపిస్తున్న కూడా... ఇంకా వాళ్ళని ఇష్టపడడం వాళ్ళ తోనే ఉండడం"
    so true. nice post.
    sree

    రిప్లయితొలగించండి
  2. >>so that i can differentiate

    aite ippudu miru integrate chesara?

    రిప్లయితొలగించండి
  3. హే అమ్మాయ్ - ఒదులుకునేది ప్రేమనా? లేక ప్రేమించేవారినా?
    ప్రేమలో రకాలుంటాయని అది అమ్మ దగ్గర ఒకలా,నాన్న దగ్గర ఇంకోలా
    ప్రియుడి దగ్గర ఒకలా,ప్రియమైన వస్తువుపై ఇంకోలా....అలా అలా....అని తేలీదా?
    సముద్రం ఒడ్దులో ఏముందమ్మాయ్.......గాలికి కదిలే అలలు...
    అలల్లో కొట్టుకొచ్చే అరాకొరా చిప్పలు.........
    సో అమ్మాయ్ - పై పైన తడిస్తే త్వరగా ఆరిపోతుంది...పొడిగా అవుతాం
    కనుక మునిగిన వాడికే లోతు తెలుస్తుంది......లోతుల్లోకెళ్తే ఈతైనా
    వస్తుంది...లేదా పదిలంగా చూసుకునే ప్రాణమైనా పోతుంది.......
    జీవితం అంటే మాటలు...అభిప్రాయాలూ కాదోయ్....ఇవి అలలు లాంటివి.
    లోతైన జీవితంలో అనుభవాల పాఠాలుంటాయ్......
    అనుభవమే జీవితం...ఆచరణే ఙ్ఞానం....
    ఇంతా చెప్పాక కూడా...సందేహాలోస్తే అరిస్టాటిల్...ప్లేటో..
    లేరు.......
    నీ పేరు బాగుందమ్మాయ్.....
    ఇది కవితో తవికో అర్ధం కావట్లేదు నాకు....
    నేను కవినీ కాదు...ఇది కవిత్వమూ కాదు..ఓ ఎక్స్- ప్రెషన్....
    నీ పేరుకి.....ఇది అంకితం....తీసుకో...పండగ చేసుకో...

    రిప్లయితొలగించండి
  4. @ aditya............ chaala baaga cheppaaru........ na peru ki ankitham icchinanduku.. thanks 1nc again :-)

    రిప్లయితొలగించండి
  5. స్వాగతం...అండ్...మరిన్ని
    ఎక్స్ ప్రెషన్స్ కోసం...
    మరిన్ని...బ్లాగండి.

    రిప్లయితొలగించండి
  6. హే....అమ్మాయ్
    నీ పేరు...బాగుంది.
    & I really like it.
    అందుకే....అంకితం ఇచ్చేసా..
    నిజంగా..నచ్చిందా..
    courtesy naa?
    ఏదో ఒకటిలే...
    నేను చెప్పాలి అనుకున్నా
    చెప్పేసా....రిజల్ట్...
    నాకెందుకు...గీత..లో
    కృష్ణగారు అదే చెప్పరుగా.

    రిప్లయితొలగించండి