అసలు.. మన ఇండియా లో.. టీం వర్క్ ని ఎప్పుడు సపోర్ట్ చేస్తారో నాకు తెలియట్లేదు.... ఎగ్జామ్స్ లో.. గ్రూప్ గా చర్చ చేస్తే.. ఎందుకు వీళ్ళు copying అంటారు..... :P
ఏదో university లో.... harry potter పుస్తకం మీద ph.d చేసే అవకాశం ఇస్తున్నారు అంట,........... మన తెలుగు సాహిత్యం లో... కూడా అలాంటిది ఉంటే బావుంటుందేమో... ఆ బుక్ మీద... మన literature .. ఏం తక్కువ కాదని నా ఫీలింగ్ :-)
రాయడం ఎప్పుడూ కష్టం కాదు కానీ మనం చెప్పాలని అనుకున్న విధంగా రాయడమే నిజంగా కష్టం..... :-(
మనం అనుకున్నట్టు చదివే వాళ్ళు కూడా అనుకోగలగాలి...... :-)
పదాల్లో ఇంద్రజాలం కనిపించలేదు...లే అమ్మాయ్
రిప్లయితొలగించండినేనేమీ నీ బ్లాగ్ కి వ్యసనపరుడ్నవను..గాక అవను.
కానీ...నీ పేరులోనే ఏదో..సమ్మోహనత్వం దాగివుంది.
దీనికి మాత్రం అదిరా..బెదిరా...నిజ్జంగా...
ఇక్కడే......పడబోయా....
-----------
అనుకున్నది చెప్పానంటావా/చెప్పగలిగానంటావా?
-------------------------------
@ adithya : thanks fr compliment..... :-)
రిప్లయితొలగించండి