27, ఆగస్టు 2010, శుక్రవారం

ఏమి అవుతుంది....

నాకు ఈ మధ్య... అగ్రిగేటర్ లో టపాలు ఏమి అర్ధం కావట్లేదు.... :-(

ఎవరు గురించి ఎవరు రాస్తునారో ఏమి రాస్తునారో.............. అసలు నేను అర్ధం కాకుండా ఎందుకు చదువుతున్నానో....................... :-(

ఒకటి మాత్రం బాగా అర్ధం అయ్యింది.ఏది అయినా విషయం పూర్తిగా తెలిస్తేనే.. ఇంకా తెలుసుకోవాలని ట్రై చెయ్యాలి లేకపోతే.. దానిని వదిలెయ్యాలి..... లేకపోతే సినిమా సెకండ్ హాఫ్ నుండి చూసి నట్టు అనిపిస్తుంది............. :-(

Sometimes I'm confused by what I think is really obvious. But what I think is really obvious obviously isn't obvious...

అయినా ఈ ఎగ్జామ్స్ వల్ల బ్లాగ్ రాయట్లేదు........... మధ్యలో ఆ ప్రాజెక్ట్... ఇంకోటి............. !!!! resume ఇవ్వాలి అంట........ అది ఇంకో గోల........... :-(

కష్టా లన్ని ఒక్కసారే............. వచ్చేసాయి................. !!!

ఈ కష్టం అన్న పదం కొంచెం ఎక్కువయినా సరిపోకపోయినా............ ఇష్టం లేని ది ఏది అయినా కష్టం ఏ కదా.......... :-)

ఎవరయినా నా ప్రాజెక్ట్ చేసి పెట్టండి............ webdesigning.. మా డిపార్టుమెంటు .. కి..... !!!!!!!!!!! ఫ్రీ గా నండోయ్.................

మీకు ఓ.. వంద టపాలు రెండు రోజులలో రాసి అంకితం ఇస్తా.............. :-)

7 కామెంట్‌లు:

  1. really obvious abviously isnt obvious antu meeru confuse ayyipoyi, mammalni confuse chesi, endukandi ila istam leni kastaalu. annatlu obviously.....hmmmmmm nenu meela ayippotunnanu. ayina bagundi lendi. evvaro oka bakra dorakkapodu, mee project koraku. until then gud luck

    రిప్లయితొలగించండి
  2. web designing అయితే, బ్లాగుల్లో చెరసాల శర్మ అని ఒక మాంఛి ఎక్స్‌పర్ట్ ఉన్నాడు. అతనైతే, చేసివ్వగలడు. :-))

    రిప్లయితొలగించండి
  3. >>వంద టపాలు రెండు రోజులలో రాసి అంకితం ఇస్తా <<

    హ హ్హ హ్హ హ్హ....there you are...

    రిప్లయితొలగించండి
  4. antha pani kattukuni pakkana vaala pani evaru chestaaru cheppandi.......

    okavela chesthe ee matram cheyyalsindhe. :-)

    రిప్లయితొలగించండి
  5. @ nagaprasad... meeru na badha baaga ardam chesukunnaru..... ee madya me comments undatledu enti...

    రిప్లయితొలగించండి