కొన్ని ఫీలింగ్స్ ఎప్పుడు ఫ్రెష్ గానే ఉంటాయి... ఎన్ని రోజులు సంవత్సరాలు అయినా.. అవి గుర్తు తెచ్చుకుంటే.. మొన్నే కదా జరిగింది అనిపిస్తుంది కదా.... :-)
మ్యూజిక్ అయినా అంతే.... ఎంత పాత సినిమా అయినా.... మనం ఇష్టపడే పాట ఎప్పడూ మనకు కొత్తగానే ఉంటుంది... !!!!!
క్రెడిట్ అలా చేసిన వాళ్లదా లేక అంతగా గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా మనసులో దాచుకున్న మనదా... !!! ఆన్సర్ ఉండవు కొన్నిటికి.... :-)
జ్ఞాపకాలు ఎప్పుడు ఆనందాన్నే పంచుతాయి మనకు... మనం కోలిపోయిన దానిని కూడా మన దగ్గర ఉన్నాయి అనిపిస్తాయి..... అలాంటి అప్పుడు బాధ పడడం మా లేక ఆనందంగా ఉండడమా.. మన మీద ఆధార పడి ఉంటుంది...
:-)
avunu nijame
రిప్లయితొలగించండిTV9 lo program designer gaa cheyochhu meeru. vishayam cheppakunda daani chuttu tiragadam maanchi kala
రిప్లయితొలగించండిha ha... :-) vaddu lendi..... naku antha offer...
రిప్లయితొలగించండి"కోలిపోయిన" కాదే.. "కోల్పోయిన"... తెలుగు ని బ్రష్టుపట్టించకు..
రిప్లయితొలగించండి@ venu: మీరు కూడా తెలుగుని "భ్రష్టు" పట్టించవద్దు. బ్రష్టు కాదు.... భ్రష్టు అని గమనించమనవి.
రిప్లయితొలగించండి