కంప్లిమేంట్ ఇవ్వడం వల్ల పోయిందేముంది చెప్పండి........ మనకు వేరే వాళ్ళలో నచ్చింది... వాళ్లకు చెప్తే.. ఎంత ఆనంద పడతారో కదా............ !!!!
మనం కూడా మనలని ఎవరైనా పొగిడితే ఎంతో కొంత ఇష్ట పడతాం కదా............ :-)
నేను అయితే చిన్నపుడు.. కొత్త డ్రెస్ వేసుకుంటే పని కట్టుకుని ఊరంతా తిరిగే దానిని... :-) ఎవరయినా డ్రెస్ బావుంది అని చెప్తే.. ఎంత హప్పినెస్స్ ఓ.. నా కళ్ళల్లో అప్పుడు.......... :-)
డ్రెస్ అంటే గుర్తొ చింది.. దీనిలో ఇంకో రకమయిన కష్టం ఉంది... ఎక్కువ డబ్బులు పెట్టి ఏ బ్రాండెడ్ షాప్ లోనో.. కొన్నుకుంటే.. అలాంటి డ్రెస్ ఏ... koti మాల్ లో రెండు వందలకి అమ్మేస్తుంటే.. ఆ బాధ చెప్పలేము.......... :-(
మీ ఇంట్లో వాళ్లకు అయినా బాగా cook చేసి నప్పుడు "బావుంది" అని కంప్లిమేంట్ ఇవ్వండి.... they ఫీల్ సో హ్యాపీ......... !!!
నాకు ఉన్న ఒకే ఒక మంచి అలవాటు అది.. ఇంట్లో ఫుడ్ కి ఎన్ని పేరులు పెట్టినా బయట వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే.. నచ్చకపోయినా.. బావుంది అని చెప్తాను...... :-) పాపం అంత కష్ట పడి మన కోసం చేస్తారు కదా.. ఎంత అయినా........... !!!
మీరు కూడా..పొగడడం అలవాటు చేసుకోండి............. :-)
కొంత మంది పొగడడానికి అదేదో వాళ్ళ ఆస్తంతా పోతదేమో.. ఒక చిన్న కంప్లిమేంట్ ఇస్తే అన్నట్టు ఉంటారు............ :-P
"To be trusted is a greater complement than to be loved"
నువ్వు ఏం వ్రాస్తున్నావు అనే దాని కంటే నీ ఎనర్జీ కి మెచ్చుకోవాలి.
రిప్లయితొలగించండిthanks.. :-)
రిప్లయితొలగించండిహే....అమ్మాయ్
రిప్లయితొలగించండినేన్నిన్ను...పొగడట్లే...
జుస్ట్....ప్రశంసించానంతే...