11, ఆగస్టు 2010, బుధవారం

కోపం... ఎందుకు...

" మనం చాలా ఇష్ట పడే వాళ్ళతో ఎప్పుడూ మనకు గొడవలు ఉంటాయి....... చిన్న వాటిలికి కూడా కోపం వస్తుంది... :-(
రేలషన్ లో టైం... పెరిగే కొద్ది ఇలా అవ్తుంది.... కానీ దాని అర్ధం... మనం వాళ్లకి దూరం అవుతునాం అని కాదు....

వాళ్ళు మన లని ఎక్కువ పట్టించుకోవాలి ... అని మనం కోరుకుంటాం అంతే... .... :-) v need their attention lot.... !!!!

6 కామెంట్‌లు:

  1. s madam, naku kuda short temper, but nannu ewaru ardham chesukoru.. fact chepparu...

    రిప్లయితొలగించండి
  2. CHANDRA SENA GARU
    MEERU CHEPPINDI CORRECT KANI REALATION LO TIME PERIGE KODDI KOPAM ANEDI TAGGUTUNDANI NAA OPINION ENDUKANTE TIME PERIGE KOLDI VALLANI MANAM ARTHAM CHESUKUNTAM -- APPUDU KOPAM ANEDI UNDADU
    AINA KOPAM VALLA MANISIHI GHANATA CHINNADAIPOTUNDATA ANTE EDUTIVALLAKI TAKKUVAGA KANIPISTAMATA

    రిప్లయితొలగించండి
  3. time perige koddi ardam chesukuntaam but.. chinna chinna vaatiliki eppudu ekkuvaga feel avtaam naaku telisi.. posesivity peruguthundi... so.. frequent ga ther vl b small figts... its nthng bt v love dem lott... dats my opinino.. :-)

    రిప్లయితొలగించండి
  4. చిన్న పాయింట్, సింపుల్ గా చెప్పారండి
    possessive ఔతాం రిలేషన్ పెరిగేకొద్దీ... నిజం,
    కానీ అది అవతల వాళ్ళని హర్ట్ చేసే స్థాయికి వెళ్తేనే ప్రాబ్లెం.
    నాకు ఇది రెండు రోజుల క్రితం తెలిసింది. but fine, ఇప్పటికైనా తెలిసింది. :-)
    anyway, మీ పాయింట్స్ బాగుంటున్నాయి, అల్ ది బెస్ట్.

    రిప్లయితొలగించండి