మనం మన లాగా ఉన్న వాళ్ళనే ఇష్ట పడతామంటారు..... కానీ opposite poles attracts..... !!!
మనకు అసలు ఇష్టం లేని విషయాలు కూడా.. ఒకసారి మనం ఇష్టపడటం మొదలు పెడితే... అవి కూడా నచ్చుతాయి
:-)
మన లాంటి వాళ్ళని మన ఫ్రెండ్స్ గా ఏరి కోరి తీసుకుంటే అది సెలక్షన్ అవుతుంది ఏమో..... !!!!
మన ఇష్టాలు మారినప్పుడు.. వాళ్ళ మీద ఇష్టం కూడా మారచ్చు..... !!!
నేను చెప్పగలను... మన లాంటి క్యారెక్టర్ వాళ్ళతో కన్నా.. మనకు పూర్తిగా వేరుగా ఉన్న వాళ్ళతోనే.. మన లైఫ్ బావుంటుంది............ :-)
ఎందుకంటే.. మనకు తెలియనివి చాలా తెలుస్తాయి కదా............ !!!!
మన qualities ఇంకొకరి లో కనిపిస్తే.. మనం ఆశ్చర్య పోతాం.... అద్దం లో చూసుకున్నట్టే ఉంటుంది మనకు.........
కానీ మళ్లీ మన లాంటి వాళ్ళు మన కెందుకు.. :-P
మనలాంటి క్యారెక్టర్ కాకుండా వేరుగా ఉన్న వాళ్ళ తో లైఫ్ బాగుంటుంది ...ఎట్ సం పాయింట్ అఫ్ టైం వరకయితే పరవా లేదేమో....కాని లైఫ్ అంతా అంటే ఆలోచించాల్సిన విషయమేమో సేన గారు...ఒక్క సారి ఉహించుకోండి.....ఏమయినా ప్రమాదముందేమో...నాకన్పిస్తుంది.అలా coz this is life we have to go a long way....ఏమంటారు
రిప్లయితొలగించండిమీ postలన్నీ చాలా short n sweet గా వుంటాయెందుకో!
రిప్లయితొలగించండిthanks andi......... naku short ga unte ishtam kabatti... :-)
రిప్లయితొలగించండి