14, ఆగస్టు 2010, శనివారం

పది మందికి పంపండి... :-)

బాబోయ్... మెయిల్ చివర ఈ మాట చూసి నప్పుడు.. వచ్చే irritation ఇంతా అంత కాదు............ !!!!

పంపితే.. పెళ్లి అవ్తది.. లవర్ దొరుకుతాడు........... లేకపోతే.. etc etc.... :-)

ఇంతా చదివి.. లైట్ తీసుకుందాం అన్నా.. కూడా ఎక్కడో... చిన్న అనుమానం... ఎందుకొచ్చిన గొడవ... forwarding ఏ కదా.. చేస్తే పోయే.. అని............... :-(

జనాలని ఈ విధంగా బ్లాకు మెయిల్ చేసి.. మెయిల్ forwarding చేయించేస్తునారు........ :-p

మెసేజ్ ఆఫర్ లేనప్పుడు.. ఇలాంటి మెసేజ్ వస్తే... 20 మందికి డబ్బులు వదిలించుకుని మరీ... ఇన్నోసెంట్ వాళ్ళు కూడా ఉంటారు.. :-)

ఎవరు కని పెట్టారో ఈ కాన్సెప్ట్ కానీ.............. పిచ్చేకించాడు... :-p

p.s : ఈ పోస్ట్ చదివి పది మందికి ఫార్వర్డ్ చెయ్యక పోతే... రేపు sunday వస్తుంది.. చేస్తే ఎల్లుండ monday వస్తుంది...

dont ignore

6 కామెంట్‌లు:

  1. ఇది ఎస్సెమ్మెస్ లకు కూడా పాకిందండీ!మొన్న గురుపూర్ణిమరోజు రాత్రి పదింటికి నాకూ మెసేజ్ వచ్చింది. "Today sai baba birthday" అంతే మెసేజ్! దాన్ని నేను పది మందికి ఫార్వార్డ్ చేస్తే రాత్రి పన్నెండు లోపల శుభవార్త వింటానట. నాకైతే అదిఒ పంపిన వాళ్ళకే గంట గంట గాప్ తో తెల్లవార్లూ అదే మెసేజ్ పంపాలనిపించింది.

    రిప్లయితొలగించండి
  2. repu eppudayina intiki letters kuda pampistaremo.. :-( padhi mandiki pampandi ani

    రిప్లయితొలగించండి
  3. @ sujatha.. cheyyalasindi inka life lo meeku pampina vaalu alanti message pamparu :-)

    రిప్లయితొలగించండి
  4. చిన్నప్పుడైతే ఉత్తరాలు వచ్చేవి. నేను ఏ ఉత్తరాన్నీ జిరాక్స్ తీసి పంచలేదు. అయినా ఉత్తరాలు, SMSలు చదివేవాళ్లు అంత అమాయకులనుకోను.

    రిప్లయితొలగించండి
  5. బాలాజీ దేవుడి మీద ఇలాంటి మెయిల్ వచ్చింది ఓ బంధువు దగ్గరనుంచి. తిరుపతి వెళుతున్నా, ఈ మెయిల్ అందిన వెంటనే హుండీ లోకి ఓ వంద వెంటనే పంపి ఓ 10మందికి ఈ మెయిల్ పంపేది అని రాశా. ఇంతవరకూ నాకు రిప్లే లేదు, ఏడాది కావస్తోంది. :(

    రిప్లయితొలగించండి
  6. super ga chepparandi............ మెసేజ్ ఆఫర్ లేనప్పుడు.. ఇలాంటి మెసేజ్ వస్తే... 20 మందికి డబ్బులు వదిలించుకుని మరీ... ఇన్నోసెంట్ వాళ్ళు కూడా ఉంటారు.. :-) ha ha......i am pity on these innocent guys..because i am one of them :(

    రిప్లయితొలగించండి