" ఈ క్షణం శాశ్వతం కాదు................ !!!! "
పైన లైన్ కి చాలా మేజిక్ ఉంది.... మనం హ్యాపీ గా ఉన్నపుడు అయిన బాధగా ఉన్నపుడు అయిన చదివితే.... !!!!!
దేవుడా నాకు సంతోషం కావాలి అని అడిగారంట ఎవరో.... !! అప్పుడు అయన ఏమి అన్నారు అంటే...
"నాకు" అన్నది స్వార్ధం.....
"కావాలి" అన్నది కోరిక
ఆ రెండు మర్చిపో... సంతోషం నీ వెంటే ఉంటుంది............ :-)
" సంతోషం.. మన ఆలోచనలలో నే ఉంటుంది.... మనం ఎలా అనుకుంటే అలా............ :-) "
కానీ కంట్రోల్ చెయ్యడం చాలా కష్టం మన థింకింగ్ ని.... అది మనం నేర్చుకునే సరికి.. మన జీవితం లాస్ట్ కి వస్తుంది.. అప్పుడు మనం ఏమి చెప్పినా చాదస్తం అనిపిస్తుంది..... :-)
చాలా బాగుందండి
రిప్లయితొలగించండిమీ పాత పోస్ట్ లో కూడ ఇలాగే చెప్పారు, you can win బుక్ లో కొటేషన్ ని, ఉన్నంతలో తృప్తిగా ఉంటే అదే చాలు