28, ఆగస్టు 2010, శనివారం
love is blind
మనకి ఇష్ట మయిన దానిలో పూర్తిగా.. ఉండడం లో ఉండే ఆనందం వేరు......... దానిలో మనని మనం కోల్పోయినా.. పెద్ద బాధపడము.. కానీ కావాల్సిన దానినీ ఇష్ట పడిన దానినీ వదలడం.. కష్టం............... :-)
మనకు మాటలు సరిగ్గా రానప్పుడు.. మన ఫీలింగ్స్ ని మన అమ్మ చాలా బాగా అర్ధం చేసుకుంటుంది.... మనం ఏం చెప్పాలి అనుకున్నామో మనం సరిగ్గా చెప్పకపోయినా తెలుసుకుంటుంది.... మరీ అలాంటి అప్పుడు.. కొంచెం పెద్దయ్యాక .. మనం మాత్రం.... " అమ్మ నీకు అర్ధం కాదు.. నువ్వు ఊరుకో .. అంటాం :-(
ప్రేమ నిజంగా గుడ్డి దే.... ఎందుకంటే .. మన అమ్మలు మన మొహం తెలియనప్పటి నుండే మనల్ని ప్రేమిస్తారు........ :-)
27, ఆగస్టు 2010, శుక్రవారం
ఏమి అవుతుంది....
నాకు ఈ మధ్య... అగ్రిగేటర్ లో టపాలు ఏమి అర్ధం కావట్లేదు.... :-(
ఎవరు గురించి ఎవరు రాస్తునారో ఏమి రాస్తునారో.............. అసలు నేను అర్ధం కాకుండా ఎందుకు చదువుతున్నానో....................... :-(
ఒకటి మాత్రం బాగా అర్ధం అయ్యింది.ఏది అయినా విషయం పూర్తిగా తెలిస్తేనే.. ఇంకా తెలుసుకోవాలని ట్రై చెయ్యాలి లేకపోతే.. దానిని వదిలెయ్యాలి..... లేకపోతే సినిమా సెకండ్ హాఫ్ నుండి చూసి నట్టు అనిపిస్తుంది............. :-(
అయినా ఈ ఎగ్జామ్స్ వల్ల బ్లాగ్ రాయట్లేదు........... మధ్యలో ఆ ప్రాజెక్ట్... ఇంకోటి............. !!!! resume ఇవ్వాలి అంట........ అది ఇంకో గోల........... :-(
కష్టా లన్ని ఒక్కసారే............. వచ్చేసాయి................. !!!
ఈ కష్టం అన్న పదం కొంచెం ఎక్కువయినా సరిపోకపోయినా............ ఇష్టం లేని ది ఏది అయినా కష్టం ఏ కదా.......... :-)
ఎవరయినా నా ప్రాజెక్ట్ చేసి పెట్టండి............ webdesigning.. మా డిపార్టుమెంటు .. కి..... !!!!!!!!!!! ఫ్రీ గా నండోయ్.................
మీకు ఓ.. వంద టపాలు రెండు రోజులలో రాసి అంకితం ఇస్తా.............. :-)
25, ఆగస్టు 2010, బుధవారం
సాహిత్యం............ !!!!!
అసలు.. మన ఇండియా లో.. టీం వర్క్ ని ఎప్పుడు సపోర్ట్ చేస్తారో నాకు తెలియట్లేదు.... ఎగ్జామ్స్ లో.. గ్రూప్ గా చర్చ చేస్తే.. ఎందుకు వీళ్ళు copying అంటారు..... :P
ఏదో university లో.... harry potter పుస్తకం మీద ph.d చేసే అవకాశం ఇస్తున్నారు అంట,........... మన తెలుగు సాహిత్యం లో... కూడా అలాంటిది ఉంటే బావుంటుందేమో... ఆ బుక్ మీద... మన literature .. ఏం తక్కువ కాదని నా ఫీలింగ్ :-)
రాయడం ఎప్పుడూ కష్టం కాదు కానీ మనం చెప్పాలని అనుకున్న విధంగా రాయడమే నిజంగా కష్టం..... :-(
మనం అనుకున్నట్టు చదివే వాళ్ళు కూడా అనుకోగలగాలి...... :-)
24, ఆగస్టు 2010, మంగళవారం
ఎందుకో....
" i love u" అన్న మాట ప్రశ్న కాదు......... కానీ మనం సమాధానం కోసం ఎదురు చూస్తాం.. ఎందుకో... !! :-p
22, ఆగస్టు 2010, ఆదివారం
100 % వేరు.........
మనం మన లాగా ఉన్న వాళ్ళనే ఇష్ట పడతామంటారు..... కానీ opposite poles attracts..... !!!
మనకు అసలు ఇష్టం లేని విషయాలు కూడా.. ఒకసారి మనం ఇష్టపడటం మొదలు పెడితే... అవి కూడా నచ్చుతాయి
:-)
మన లాంటి వాళ్ళని మన ఫ్రెండ్స్ గా ఏరి కోరి తీసుకుంటే అది సెలక్షన్ అవుతుంది ఏమో..... !!!!
మన ఇష్టాలు మారినప్పుడు.. వాళ్ళ మీద ఇష్టం కూడా మారచ్చు..... !!!
నేను చెప్పగలను... మన లాంటి క్యారెక్టర్ వాళ్ళతో కన్నా.. మనకు పూర్తిగా వేరుగా ఉన్న వాళ్ళతోనే.. మన లైఫ్ బావుంటుంది............ :-)
ఎందుకంటే.. మనకు తెలియనివి చాలా తెలుస్తాయి కదా............ !!!!
మన qualities ఇంకొకరి లో కనిపిస్తే.. మనం ఆశ్చర్య పోతాం.... అద్దం లో చూసుకున్నట్టే ఉంటుంది మనకు.........
కానీ మళ్లీ మన లాంటి వాళ్ళు మన కెందుకు.. :-P
21, ఆగస్టు 2010, శనివారం
తెలుసు కానీ.....
కొన్ని కొన్ని ప్రశ్నలు భలే వింతగా అనిపిస్తాయి ... నిద్ర పోతున్న వాళ్ళని లేపి పడుకున్నావా అని అడగడం.. :-P
షాపింగ్ మాల్ లో చూసి కొనడానికి వచ్చావా... అని అడగడం............. !!!!
కానీ కొన్ని ఎలా ఉంటాయి అంటే....
మనకు వాళ్ళు బాగున్నారు అని తెలిసినా... వాళ్ళ దగ్గర నుండి.. వినాలని "ఎలా ఉన్నావ్ " అని అడుగుతాం....
వాళ్ళు మనలని మర్చిపోరు అని తెలిసి కూడా " నువ్వు నన్ను మర్చిపోయావ్ కదా.. అంటాం !! "
వాళ్ళు మనకి అన్నీ చెప్తారు అని తెలిసి కూడా.... " నాకు కూడా చెప్పవా ... ?? " అని అంటాం..
వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేము అని తెలిసి కూడా.... " నువ్వు నాతో మాట్లాడకు " అంటాం :-)
మీరు కూడా ఎప్పుడో అప్పుడు ఇలా అనే ఉంటారు... లేకపోతే వినే ఉంటారు :-)
వీకెండ్ ........... :-)
నేను.. ఒక రోజు ముందుకి వెళ్ళిపోయా అనుకుంటా.. ఈరోజు లేవడం తోనే.. సండే లాగా అనిపించింది.... :-) నిన్న కూడా ఇదే పరిస్థితి అనుకోండి...........
హిందూ పేపర్ చూడగానే..... m.p salary hike ౩౦౦% అయినా వాళ్లకు అది సరిపోలేదు అనగానే... కొంచెం నవ్వు వచ్చింది.. ఏదో వాళ్ళు ఆ మనీ తోనే జీవితం అంతా గడిపేస్తే ఇంకెంత బాధ పడే వారో పాపం.... :-)
A dollar picked up in the road is more satisfaction to us than the 99 which we had to work for, and the money won at Faro or in the stock market snuggles into our hearts in the same way.
దేవుడి మీద నమ్మకం ఉంది ఇష్టం ఉంది అని ఎంత మంది చెప్తారో నాకు తెలీదు.. డబ్బు మీద నమ్మకం ,ఇష్టం అందరికి ఉంటుంది... వర్స్ట్ మాస్టర్..... అండ్ బెస్ట్ slave.... !!!!
Money won't make you happy... but everybody wants to find out for themselves
20, ఆగస్టు 2010, శుక్రవారం
రోజుల పేరులు .....
మన hinduism లో.. వారం లో ఒకోరోజు.. కి పేరు ఎలా పెట్టారో...
ఇంగ్లీష్ వాళ్ళు లో కూడా అంతే.....
sunday : ఇది christians కి చాలా పవిత్ర మయిన రోజు.. ఇది.. సూర్యుడు పేరు మీద పెట్టారు... ( మన తెలుగు రోజుల ప్రకారం కూడా అంతే కదా... ! )
monday : మూన్ కి.....
tuesday : ఇది.. జర్మనీ వార్ గాడ్ tiu.... పేరు మీద....
wednesday : sky గాడ్ కి....
thursday :Scandanavian god of thunder, Thor.
friday : ఇది ఒక అమ్మాయి పేరు మీద Frigga and she was the consort of Odin.
saturday :Roman god, Saturn.
హై హై నాయకా
ఇప్పటి దాకా ఎప్పుడూ చీర కట్టుకోలేదు..... :-( కట్టు కుందాం అనుకునే.. నా పుట్టిన రోజుకి కొనుకున్నా కానీ చీర మహిమ ఏంటో గాని జ్వరం వచ్చేసింది.... అప్పుడు....
సరే.. ఈసారి లక్ష్మీ పూజ కి ఎలాగయినా కట్టాలి అన్న ఆలోచన బాగా పెట్టుకుని.... నిన్న రాత్రి పడుకున్నా.... లేచేసరికి.. తెల్లారి 10... మా వాళ్ళు అందరూ పూజ కోసం మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్ కి వెళ్ళారు.........
ఇంకా నాకు చిర కట్టే వాళ్ళు లేరు........... కష్ట పడి.... ఒక అమ్మాయిని వెతుక్కుంటే .. అక్కడ ఇంకో సమస్య.......... :-(
ఇంక .. ఈ చీర నాకు వద్దు అని డిసైడ్ అయినా టైం లో..... ఎలాగో అలా.. కట్టుకున్నా..... :-)
అందరూ పూజకు ఇంటికి వెళ్తే.. నేను మాత్రం.... లంచ్ కి వెళ్లి నట్టు అనిపించింది.... పైగా.. అపార్ట్మెంట్ కి రోడ్ క్రాస్ చెయ్యాలి.... ఏదో కష్ట పడి ఆ చీర పడిపోకుండా... ఓ.. జారిపోకుండా.. క్రాస్ చేస్తుంటే.. వెళ్ళే వాళ్ళు వాళ్ళ పని చూసుకోకుండా ప్రతి ఒక్కడు.. చూసే వాడే.. :-(
అయినా అంత వింత ఏమి ఉందో నాకు అర్ధం కాలేదు....
ఈరోజు నేను చేసిన పని ఏంటి అంటే... కలర్ మాయ బజార్.. dvd పెట్టుకుని.. చూసా. ఆ సినిమా.. ఎన్ని సార్లు చూసినా.., ఇంకా చూడాలి అనిపిస్తుంది నాకు ఎప్పుడూ...
రేలంగి అయితే అసలు నవ్వకుండా నవ్వు తెప్పిస్తాడు.. :-)
అసమదీయులు.. తసమదీయులు.... :-) అన్నిటి కన్నా svr అసలు............. సూపర్బ్....... !!!!
హై హై నాయకా.... !!!!!!!!!
పాటలు ఎప్పుడూ విన్నా ఇంకా కొత్త గానే ఉంటాయి........ :-) అలాంటి మ్యూజిక్ ఈరోజుల్లో చాలా తక్కువ...
19, ఆగస్టు 2010, గురువారం
అది కాదు గొప్ప....
లాస్ట్ ఇయర్.. ఈ ఆగష్టు , సెప్టెంబర్ నాకు చాలా speacial.... అన్నీ వింత వింతగా జరిగాయిలే.... అది తలుచుకుంటే.. ఇంకా ఇప్పుడే అయ్యిందేమో అనిపిస్తుంది.... :-)
ఏ షాప్ కి వెళ్ళినా.. అంటే దాదాపు.. నాలుగు సార్లు.. బిల్ తో పాటు.. extra మనీ నాకు తిరిగి ఇచ్చారు... షాప్ వాళ్ళు..... :-)
ఇంకా ...పోయిన సారి నా పుట్టిన రోజు కూడా చాలా బాగా జరిగింది .... ఈసారి అసలు చేసుకోలేదు.. జ్వరం వల్ల అది వేరే సంగతి..... !!!
అందుకే ఎక్కువ ప్లాన్ చేసుకోకూడదు.. అదేంటో ముందు నుండి అనుకున్న పనులు ఎప్పుడూ.. సరిగ్గా అవ్వవు.. ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది.......... నాకే అనుకున్నా కానీ జనాలు అందరి మాట ఇదే అవ్వటం తో satisfy అయ్యిపోయా..... :-)
ysr చనిపోయిన అప్పుడు గొడవ లో నేను బయటికి.. లంచ్ కోసం ఒక్కదాన్నే వెళ్ళా ఆరోజు అస్సలు మర్చిపోలేను.... ఆరోజు నేను ఆ న్యూస్ చూడటానికి అస్సలు ఇష్ట పడ లేదు..... చూడలేదు కూడా..
మా ఫ్రెండ్ ఒకతను.. వాళ్ళ నాన్న గారు చాలా బాధ పడ్డారు తను కూడా చాలా depress అయ్యాను ఆ న్యూస్ చూడగానే అనటం తో.. ఏ relation లేని మనిషి కోసం ఇంత బాధ పడతారా జనాలు అనుకున్నా....
విషయం ఏంటంటే అప్పుడు.. అప్పటికి రెండు రోజుల నుండి.. హెలికాప్టర్ కనపడట్లేదు అంటుంటే ...
నా తెలివి ఏ రేంజ్ లో ఉంది అంటే....... హెలికాప్టర్ ఎవరయినా steal చేసారేమో.. అనుకున్నా............ :-) ఆ తర్వాత రోజు.. నా ఫ్రెండ్ వెబ్సైటు లో చూసే సరికి విషయం అర్ధం అయ్యింది.......
నచ్చని విషయాలు చూడక పోవడం వినక పోవడం చాలా మంచిది.. ఎందుకంటే.. అవి జరిగి ఉండవేమో.. అన్న భావన మన మనసులో ఎక్కడ అయినా ఉండచ్చు అప్పుడు............ :-)
కాలం తో పాటు అన్ని మర్చిపోతాం.... దేవుడు మనకి.. విచక్షణ ఇచ్చాడు అది గొప్ప వరం అంటారు కానీ......
నాకు తెలిసి మరుపు అనేదే చాలా గొప్ప వరం మనకి..... :-)
వాళ్ళు కూడా..
ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడు కుంటునారు
ఒకడు mac కొనుకుందాం అనుకుంటుంటే....
ఇంకొకడు సపోర్ట్ చెయ్యడు.... అలా ఆర్గుమెంట్ స్టార్ట్ అవుతుంది....
సపోర్ట్ చెయ్యని వాడు అంటాడు.. నాకు తెలిసి.. చాలా కొంత మందే mac ని సపోర్ట్ చేస్తారు.... అంటాడు...
అప్పుడు మొదటి వాడు... " అసలు mac సిస్టం లో వైరస్ ఉంది అన్న మాట నువ్వు చివరి సారి ఎప్పుడు విన్నావ్ అంటాడు.... "
వెంటనే రెండో వాడు.... " చూసావా వైరస్ programming రాసే వాళ్ళు కూడా mac ని సపోర్ట్ చెయ్యట్లేదు.. :-P"
ఎలాగయినా mac performance ఏ వేరు.... !!!!!!!!!!!!
గొప్పగా రాయాలి....
ఒక అబ్బాయి నేను future లో గొప్పగా రాయాలి అని డిసైడ్ అవుతాడు....
వాళ్ళ నాన్న అడుగుతాడు.. నీ దృష్టిలో గొప్ప గా రాయడం అంటే ఏంటి....??
నేను రాసేది ప్రపంచం అంతా చదవాలి.... చాలా emotional గా react అవ్వాలి...
వాళ్ళు అరవాలి, ఏడవాలి.. ఇంకా కోపం తెచ్చుకునేంత .. గొప్పగా రాయాలి..... అని..
కొన్ని సంవత్సరాలకి తను ఏం అయ్యాడో తెల్సా............
మైక్రోసాఫ్ట్ లో error messages రాయడం మొదలెట్టాడు................ :-)
అయితే నేను గూగుల్ లో ట్రై చేస్తా............... :-P
ekkuva programming chesthunara???
You've been programming too long when | |
When you are counting objects, you go "0,1,2,3,4,5,6,7,8,9,A,B,C,D...". When asked about a bus schedule, you wonder if it is 16 or 32 bits. When your wife says "If you don't turn off that darn machine and come to bed,then I am going to divorce you!", and you chastise her for for omitting the else clause. When you are reading a book and look for the space bar to get to the next page. When you look for your car keys using: "grep keys /dev/pockets" When after fooling around all day with routers etc, you pick up the phone and start dialing an IP number. When you get in the elevator and double-press the button for the floor you want. When not only do you check your email more often than your paper mail, but you remember your {network address} faster than your postal one. When you go to balance your checkbook and discover that you're doing the math in octal. When you dream in 256 pallettes of 256 colors |
కొంచెం కష్టం అయినా....
18, ఆగస్టు 2010, బుధవారం
magic ఆ music ఆ ... !!!
vocal అయినా instrumental .. అయినా music అంటేనే... some magic...... !!!
నేను ఇప్పుడు పైన చూపించింది.... "air piano" surface చూసారా keys లేకుండా ఎంత ఫ్లాట్ గా ఉందో.. మిడ్ air లో మన వేళ్ళ కదలిక ను సెన్స్ చేసి.. music ప్లే అవుతుంది.................. !!!!!
ఇంకేంటి మరీ.. వెంటనే తెచ్చుకోండి.. కొత్త piano...... magic చేస్తునారో music ప్లే చేస్తునారో.. జనాలకు ఏమి అర్ధం కాదు.... :-)
17, ఆగస్టు 2010, మంగళవారం
ఇంకు అయిపోయిందా.....
ఎప్పుడయినా.. అవసర మయినపుడు. పెన్ లో ఇంకు అయిపోతే.. అబ్బా.. ఆ బాధ చెప్పలేము..... exam టైం లో..... ఇంకా కష్టం కదా............. !!!!
inkless పెన్ ట్రై చెయ్యండి.......... :-) కాన్సెప్ట్ పాతదే అనుకోండి.... బట్ పెన్ బావుంది..... :-)
లైఫ్ టైం.. రాస్తుంది..... మీరు బాబోయ్ ఇది వద్దు అనేంత వరకు..... :-P
అర్ధం.. తెలుసుకోండి....
మన నవ్వు లోనే... సంతోషాన్ని అందరూ చూడ గలతారు.. కానీ... ప్రతీ సారి మన మొహం లో ఉండే నవ్వు కి అర్ధం మనం ఆనందంగా ఉన్నాం అని కాదు.... నాకు తెలిసి... మనం బావున్నాము అని.. మనకు సముదాయించు కుంటాం మన నవ్వుతో....
మనం సంతృప్తి చెందక పోయినా .. బయట వాళ్ళు మనం బావున్నాం అనే ఆలోచనను తెప్పిస్తాం..... !!!!
జాగ్రత్తగా గమనించండి.. నవ్వే వాళ్ళ కళ్ళల్లో ఎక్కడో.. ఒక చోట.. వాళ్ళ భావం అర్ధం అవుతుంది............. :-)
మన స్మైల్ లో ఉన్న బాధను కూడా అర్ధం చేసుకో గల వాళ్ళని.. ఎప్పుడు మిస్ అవ్వకండి.....
:-)
మీకోటి తెల్సా... జనాలు మనం పాత బట్టలు వేసుకున్నా గుర్తు పట్టలేరు.. ఒక వేళ మీ నవ్వు.. అంత... sparking గా ఉంటే......... :-P surf excel స్మైల్... అన మాట...
ఆ రెండు...
" ఈ క్షణం శాశ్వతం కాదు................ !!!! "
పైన లైన్ కి చాలా మేజిక్ ఉంది.... మనం హ్యాపీ గా ఉన్నపుడు అయిన బాధగా ఉన్నపుడు అయిన చదివితే.... !!!!!
దేవుడా నాకు సంతోషం కావాలి అని అడిగారంట ఎవరో.... !! అప్పుడు అయన ఏమి అన్నారు అంటే...
"నాకు" అన్నది స్వార్ధం.....
"కావాలి" అన్నది కోరిక
ఆ రెండు మర్చిపో... సంతోషం నీ వెంటే ఉంటుంది............ :-)
" సంతోషం.. మన ఆలోచనలలో నే ఉంటుంది.... మనం ఎలా అనుకుంటే అలా............ :-) "
కానీ కంట్రోల్ చెయ్యడం చాలా కష్టం మన థింకింగ్ ని.... అది మనం నేర్చుకునే సరికి.. మన జీవితం లాస్ట్ కి వస్తుంది.. అప్పుడు మనం ఏమి చెప్పినా చాదస్తం అనిపిస్తుంది..... :-)
16, ఆగస్టు 2010, సోమవారం
relation.
వీకెండ్ కోసం ఎదురు చూసి నంత సేపు పట్టలేదు.. అది వెళ్ళిపోవడానికి........... :-(
టైం నిజంగా చాలా playful... కావాలి అన్నపుడు తొందరగా వెళ్ళిపోతుంది.. వద్దు అనుకున్నపుడు... మీతోనే ఉంటా అంటుంది.. :-(
people say me.. u never understand.. because u cant feel other's feelings అని..... :-(
అప్పుడెప్పుడో... ఎవరో అలా డిసైడ్ అయిన వాళ్ళు.. నువ్వు ni బ్లాగ్ లో friendship గురించి, లవ్ గురించి రాయకు అన్నారు కూడా.. :-(
మీకేమైనా బాగా తెలిస్తే చెప్పండి........... :-)
so that i can differentiate............... !!!!!!!!!!!!
ఇష్ట పడటం మొదలు పెడితే... వదులు చేసుకోవడానికి ఇష్టపడము... అప్పటి దాకా ఉన్న... రేలషన్, మాటలు, అంత కన్నా ఇంకా ఏదో కావాలి అనుకుంటాం... ఈ రేలషన్ అండ్ affection ఇంకొకరిది తర్వాత అన్న ఆలోచనే మనలని చాలా hurt చేస్తుంది....
when something is missing in your life, it usually turns out to be someone.
commitment అంటే.. నాకు తెలిసి.. ఏ ఆప్షన్ లేనప్పుడు... stick అవ్వడం కాదు.... చాలా alternatives కనిపిస్తున్న కూడా... ఇంకా వాళ్ళని ఇష్టపడడం వాళ్ళ తోనే ఉండడం............. !!!!15, ఆగస్టు 2010, ఆదివారం
everyday.............
Everyday i think of you.
Everyday you cross my mind.
Everyday i see something that reminds me of you.
Everyday im missing you.
Everyday i wish you were mine.
Everyday i wonder what could of been.
Everyday i think of why you did this.
& everyday im getting stronger.
Everyday im moving on.
But everyday ill always miss you.
ఏమి అవుతావు.... ?
టీచర్ : పెద్దాయక ఏం చేద్దాం అనుకుంటు నావు ??
స్టూడెంట్ : పెళ్లి.. చేసుకుందాం అనుకుంటున్నా... :-)
టీచర్ : అది కాదు నేను అడిగేది.... నువ్వు పెద్దయాక ఏం సంపాదిస్తావ్ అని...
స్టూడెంట్ : పెళ్లి కూతురిని :-)
టీచర్ : ఒరే.. సచ్చినోడ.. నేను అడిగేది అది కాదు... మీ అమ్మ నాన్న వాళ్ళు ని దగ్గర నుండి ఏమి కోరుకుంటూ నారు (పాపం satuaration దాటి పోయింది ఆవిడికి )
స్టూడెంట్ : ఏముంది madam మనవడిని
టీచర్ : ఎక్కువ విసిగించకు.. నేను అడిగేది.. లైఫ్ లో ని
goal ఏంటి.... అని...
స్టూడెంట్ : అదే టీచర్ " మేము ఇద్దరం మాకు ఇద్దరు.. !!!! "
ఇంక చెప్పేది ఏమి ఉంది మళ్లీ ఆ టీచర్ నువ్వు ఏం అవుతావు అని అడుగుతుంది అంటారా,,, :-) :-P
14, ఆగస్టు 2010, శనివారం
పది మందికి పంపండి... :-)
పంపితే.. పెళ్లి అవ్తది.. లవర్ దొరుకుతాడు........... లేకపోతే.. etc etc.... :-)
ఇంతా చదివి.. లైట్ తీసుకుందాం అన్నా.. కూడా ఎక్కడో... చిన్న అనుమానం... ఎందుకొచ్చిన గొడవ... forwarding ఏ కదా.. చేస్తే పోయే.. అని............... :-(
జనాలని ఈ విధంగా బ్లాకు మెయిల్ చేసి.. మెయిల్ forwarding చేయించేస్తునారు........ :-p
మెసేజ్ ఆఫర్ లేనప్పుడు.. ఇలాంటి మెసేజ్ వస్తే... 20 మందికి డబ్బులు వదిలించుకుని మరీ... ఇన్నోసెంట్ వాళ్ళు కూడా ఉంటారు.. :-)
ఎవరు కని పెట్టారో ఈ కాన్సెప్ట్ కానీ.............. పిచ్చేకించాడు... :-p
p.s : ఈ పోస్ట్ చదివి పది మందికి ఫార్వర్డ్ చెయ్యక పోతే... రేపు sunday వస్తుంది.. చేస్తే ఎల్లుండ monday వస్తుంది...
dont ignore
పొగడండి అప్పుడప్పుడు.... :-)
కంప్లిమేంట్ ఇవ్వడం వల్ల పోయిందేముంది చెప్పండి........ మనకు వేరే వాళ్ళలో నచ్చింది... వాళ్లకు చెప్తే.. ఎంత ఆనంద పడతారో కదా............ !!!!
మనం కూడా మనలని ఎవరైనా పొగిడితే ఎంతో కొంత ఇష్ట పడతాం కదా............ :-)
నేను అయితే చిన్నపుడు.. కొత్త డ్రెస్ వేసుకుంటే పని కట్టుకుని ఊరంతా తిరిగే దానిని... :-) ఎవరయినా డ్రెస్ బావుంది అని చెప్తే.. ఎంత హప్పినెస్స్ ఓ.. నా కళ్ళల్లో అప్పుడు.......... :-)
డ్రెస్ అంటే గుర్తొ చింది.. దీనిలో ఇంకో రకమయిన కష్టం ఉంది... ఎక్కువ డబ్బులు పెట్టి ఏ బ్రాండెడ్ షాప్ లోనో.. కొన్నుకుంటే.. అలాంటి డ్రెస్ ఏ... koti మాల్ లో రెండు వందలకి అమ్మేస్తుంటే.. ఆ బాధ చెప్పలేము.......... :-(
మీ ఇంట్లో వాళ్లకు అయినా బాగా cook చేసి నప్పుడు "బావుంది" అని కంప్లిమేంట్ ఇవ్వండి.... they ఫీల్ సో హ్యాపీ......... !!!
నాకు ఉన్న ఒకే ఒక మంచి అలవాటు అది.. ఇంట్లో ఫుడ్ కి ఎన్ని పేరులు పెట్టినా బయట వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే.. నచ్చకపోయినా.. బావుంది అని చెప్తాను...... :-) పాపం అంత కష్ట పడి మన కోసం చేస్తారు కదా.. ఎంత అయినా........... !!!
మీరు కూడా..పొగడడం అలవాటు చేసుకోండి............. :-)
కొంత మంది పొగడడానికి అదేదో వాళ్ళ ఆస్తంతా పోతదేమో.. ఒక చిన్న కంప్లిమేంట్ ఇస్తే అన్నట్టు ఉంటారు............ :-P
"To be trusted is a greater complement than to be loved"
13, ఆగస్టు 2010, శుక్రవారం
ultimate గా.....
laziness అనేది.... మనం నాశనం అవ్వడానికి మొదటి మెట్టు.. ........
అది... అన్నీ చెడు అల వాటులకు అమ్మ లాంటిది..........
కానీ ultimate గా
.
.
.
.
.
.
అమ్మే కదా.......... మనం దానిని గౌర వించాలి........ :-)
కష్టానికి ఫలితం ఎప్పుడో ఉంటుంది.. కదా.. ఎంతయినా.......... మనం అన్ని రోజులు ఆగలేము ఆయే......... !!!!!!!!!!
బాగా కష్ట పడే వాళ్లకి ఒక పని ఇస్తే.. ఆ పని కష్టం గా ఎలా చెయ్యాలో కనుక్కుంటారు.. అదే ఏ lazy.. వాళ్లకి అప్పగిస్తే.. ఆ పనికి షార్ట్ కట్ కన్నుకుంటారు.... వాట్ a లాజిక్ కదా..... :-P
12, ఆగస్టు 2010, గురువారం
కొన్ని............
కొన్ని ఫీలింగ్స్ ఎప్పుడు ఫ్రెష్ గానే ఉంటాయి... ఎన్ని రోజులు సంవత్సరాలు అయినా.. అవి గుర్తు తెచ్చుకుంటే.. మొన్నే కదా జరిగింది అనిపిస్తుంది కదా.... :-)
మ్యూజిక్ అయినా అంతే.... ఎంత పాత సినిమా అయినా.... మనం ఇష్టపడే పాట ఎప్పడూ మనకు కొత్తగానే ఉంటుంది... !!!!!
క్రెడిట్ అలా చేసిన వాళ్లదా లేక అంతగా గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా మనసులో దాచుకున్న మనదా... !!! ఆన్సర్ ఉండవు కొన్నిటికి.... :-)
జ్ఞాపకాలు ఎప్పుడు ఆనందాన్నే పంచుతాయి మనకు... మనం కోలిపోయిన దానిని కూడా మన దగ్గర ఉన్నాయి అనిపిస్తాయి..... అలాంటి అప్పుడు బాధ పడడం మా లేక ఆనందంగా ఉండడమా.. మన మీద ఆధార పడి ఉంటుంది...
:-)
ఎంత నిజం...
దీనిలో.. నిజం ఎంతో నాకు అర్ధం కాలేదు.... :-(
కొంచెం నిజం కొంచెం అబద్ధం అనిపిస్తుంది............ :-)
11, ఆగస్టు 2010, బుధవారం
చెప్పలేము.... !!!!!!!!!
ఒక ఊరిలో .. ఒక రైతు ఉండే వాడు... చాలా హాపీ గా ఉండే వాడు ... He was happy because he was content. He was content because he was happy.
(ఆ పైన లైన్ బేసిక్ కదా.... !!!!)
అయితే ఒకరోజు.. ఒక పెద్ద అయన వాళ్ళ ఇంటికి వస్తాడు... మాటల మధ్యలో.. వజ్రాల గురించి అతనితో.. అంటాడు... నీ దగ్గర నీ బొటను వేలంత వజ్రం ఉంటే... నువ్వు ఈ ఊరిని కొనచ్చు... అదే గుప్పెడు వజ్రాలు ఉంటే.. ఈ దేశాన్నే కొనచ్చు అనీ...
ఆ రాత్రి ఈ రైతు కి నిద్ర పట్టదు.. ఎందుకు అంటే ఇప్పటి దాకా అన్నీ ఉన్నాయి అన్న భావన కాస్తా.. నేను ఏదో కొలిపోతున్న అన్నట్టు తయారయింది...
ఆ మరు రోజు.. తనకి ఉన్న పొలం అన్నీ అమ్మేసి.. వజ్రాలు వెతక దానికి దేశాలు పట్టి వెళ్లి పోతాడు...
ఎంత తిరిగినా ఏమి దొరకదు... :-(
మళ్లీ ఆ పెద్దాయని ఈ రైతు ని చూడటానికి వాళ్ళ పొలం దగ్గరికి వెళ్తే.. కొత్త యజమాని ఉంటాడు... అతను పొలం లో నీళ్ళు పడుతూ. ఉంటే.. ఈ పెద్దాయన ఒక రాయి మెరవడం గమనిస్తాడు ఆ పొలం లో...
వెంటనే.. జాగ్రత్తగా పరిశీలిస్తే... ఆ పొలం మొత్తం వజ్రాలే.......... !!!!!!!!!!!!!!!!!!!!!!!!!
When our attitude is right, we realize that we are all walking on acres and acres of diamonds.
అవకాశం అనేది ఎప్పుడూ మన కాళ్ళ దగ్గరే ఉంటుంది... ఎక్కడికీ వెళ్ళ వలసిన పని లేదు.. కాని అది గుర్తించడమే చాలా కష్టం......... :-)
అదృష్టం, అవకాశం ప్రతి సారీ తలుపు తట్టవు.. ఒకవేళ మనకు సుడి చాలా బాగా ఉన్నా.. ఏ ఒక్క అవకాశం ఒకటి కాదు........... అయితే బెటర్ ఆప్షన్ దొరకచ్చు లేకపోతే ముందు దాని కన్నా వర్స్ట్ కూడా అవ్వచ్చు........ చెప్పలేము.. :-)
సక్సెస్ కి.. ఫార్ముల ఏంటో నాకు తెలీదు కానీ.. అందరిని ప్లీజ్ చెయ్యాలి అని ఏదయినా చెయ్యడం మాత్రం ఖచ్చితంగా గా failure ఏ....
కోపం... ఎందుకు...
రేలషన్ లో టైం... పెరిగే కొద్ది ఇలా అవ్తుంది.... కానీ దాని అర్ధం... మనం వాళ్లకి దూరం అవుతునాం అని కాదు....
వాళ్ళు మన లని ఎక్కువ పట్టించుకోవాలి ... అని మనం కోరుకుంటాం అంతే... .... :-) v need their attention lot.... !!!!
9, ఆగస్టు 2010, సోమవారం
కదా..... మరీ ఎంత ఏడుపు సాంగ్ లు అయితే అంత నచ్చుతాయి........... :-p అప్పుడు.... మళ్లీ ఎప్పుడయినా వింటే....అంత ఫీల్ ఉండదు............ !!!!!!
" I miss you when something really good happens, because you're the one I want to share it with. I miss you when something is troubling me, because you're the only one who understands me so well. I miss you when I laugh and cry, because I know that you're the one who makes my laughter grow and my tears disappear. I miss you all the time, but I miss you the most when I lie awake at night and think of all the wonderful times we spent with each other for those were some of the best memorable times of my life."
ఇది నాకు చాలా ఇష్టమయిన miss u quote...............
7, ఆగస్టు 2010, శనివారం
tune... వినండి...
impression... దీనికి చాలా మేజిక్ ఉంటుంది... మనసులో మార్క్ లా అలా ఉండి పోతుంది.. ఎంత చేరిపేద్దాం అన్నా marker తో రాసాను.. నువ్వు ఎరాసేర్ తో చేరిపితే ఎలా.. అని వెక్కిరిస్తుంది......... :-P
చాలా మంచి వాళ్ళు కూడా మనకు నచ్చకుండా చెయ్యగలదు. ఎందుకూ పనికి రాని వాళ్ళని కూడా.. చాలా ఇష్టం గా చూసుకునేల.. చేయచ్చు....
మొదటి సారిమన మీద ఉండే ఒపీనియన్ కి అంత ఉంది.......... :-)
కానీ ఆ భావన తప్పు అని తెలియచ్చు.. కాని మన మనసు నమ్మక పోవచ్చు............ ఏమో ఏదయినా అవచ్చు.........
హి హి.....
కాని మొదటి సారి చాలా ప్రత్యేకంగా చాలా మంది అనిపిస్తారు.... కాని చివరి దాకా ప్రత్యేకంగా మన లైఫ్ లో ఉండే వాళ్ళు చాలా కొంత మంది ఉంటారు............. :-)
ఇష్టం అని మాటలలో కనిపించకపోవచ్చు.... కాని వల్ల చేతలు చెబు తూనే ఉంటాయి.. వాళ్ళు మనకు ఎంత importance ఇస్తారో...........
ఆ tune వినడానికి ఒక్కసారి ప్రయత్నించండి......... మీ లైఫ్ మ్యూజిక్ కన్నా చాలా బావుంటుంది..............
ఏం లాభం
కొన్ని years క్రితం... ఇద్దరు బట్టలు కుట్టే వాళ్ళు ఇండియా వదిలి.. విదేశాలు వెళ్ళారు... పాపం చాలా కష్ట పడి కష్ట పడీ.. ఒక షాప్ మొదలు పెట్టుకున్నారు... వాళ్ళ designs చాలా బాగా క్లిక్ అయ్యాయి... వాళ్ళు మార్కెట్ లో no. 1 అయ్యారు.. చాలా డబ్బు సంపాదించారు.. ఇప్పటికీ వాళ బ్రాండ్ చాలా పొపులర్... "adidas" వాళ్ళ ఇద్దరు... ఆది నారాయణ ఇంకా దాస్ గుప్త...
అది "అడిడాస్ స్టొరీ.... :-౦
puma కూడా అంతే అండి putnanja ఇంకొక ఆయన manja..
nike కూడా ningappa , kempanna....
హ హ... విన్నది చాలు ఇంకా చెప్పేది ఏమి లేదు.....
ఇలా కాదు వీళ్ళ గురించి మీకు ఇంకా ఏమయినా తెలిస్తే నాకు చెప్పాలి అని ఆవేశ పడకండి..................
ఎందుకు అంటే......................
నేను చెప్పింది కథ అని నాకు తెలుసు.... తెలిసిన విషయం ఎంత మంది చెపితే ఎం లాభం చెప్పండి :-)
మౌనం మంచిదే..........
లైఫ్ లో కొన్ని క్షణాలు ఉంటాయి... మనము ఎన్ని మాటలు మాట్లాడాలి అనుకున్నా.. మాట ల కన్నా మౌనం ఎంతో బెస్ట్ అనిపించే క్షణాలు....
అవి ఎప్పుడు అంటే... మనం ఎన్ని చెప్పినా ఒకళ్ళు మనలని అర్ధం చేసుకోలేని అప్పుడు.. ఎంత మాట్లాడినా.. వ్యర్ధం...
ఇంకోసారి.. మనం ఏమి మాట్లాడకపోయినా మనలని అర్ధం చేసుకునే వాళ్ళు ఉంటారు... అలాంటప్పుడు కూడా మౌనం చాలా మంచిదే కదా............... :-)
ఆ మొదటి వాళ్ళని వదిలేస్తే ఇంకా మంచిది.. నన్ను అడగితే.....
ఒకటి మాత్రం చాలా నిజం.....
ఎంత దూరం గా ఉన్నా కూడా మనం ఇంకొకళ్ళని తెలియకుండానే ఇష్టపడచ్చు..... కాని ఎంత దగ్గరిగా ఉన్నా.. ఎంత మాట్లాడినా.. కొన్ని relations అంతకు మించి ముందుకు వెళ్ళవు............. ఎంత ప్రయత్నించినా సొంతం కావు.........
అలాంటి అప్పుడు.................. మీరు ఎం చేస్తారు................
ఎక్కువ ఆలోచిన్చకండా... ఇంకొకళ్ళని చూసుకోండి.. :-) :-)
1, ఆగస్టు 2010, ఆదివారం
ఎవరి requirements.... వాళ్ళవి
evari requirements vaallakuntaay
mee requirements meekuntaay
anthegaani love love antu ibbandipedthe..
kudaradu ani ardhamayyelaa ela cheppali vaallaki??
maa requirements maakunnaay!!
vaatiki match aithe appude maku try cheyyandi
or na requirements ni kuda marcheskuni nee attitude ke padipoyentha fantastic n pure n perfect aithe
try chesi chudhaam.. thaguluko
but still... ma requirements makunnay anthe
మీకు ఇలా చెప్పాలి అని ఎప్పుడయినా అనిపించిందా......... :-)
నిజమే కదా. మనకు ఏం కావాలో వాళ్ళు ఇవ్వగలిగితేనే.. వాళ్లకు మనం అడగకుండానే అన్ని ఇస్తాం....... :-)
మీ requirement ని satisfy చెయ్యకపోయినా మీరు వాళ్ళు అడిగింది చేస్తునారు అంటే.. అది వాళ్ళ తప్పు కాదు........ వాళ్ళ attitude కి అంతా attract చెయ్యగల.. మేజిక్ ఉంది అనమాట.......... :-)
dimple..... స్టొరీ....
చాలా మంచి వాళ్ళు మరీ తొందరగా పైకి వెళ్ళిపోతారు అంట.... ఎందుకంటే.. వాళ్ళను ఎక్కువ రోజు మిస్ చేసుకోవడానికి దేవుడు ఇష్టపడదు...
మరీ మనం ఇంకా ఉన్నాం అంటే.. అయన కన్నా ఇష్టపడే వాళ్ళు ఎవరో ఇంకా ఉండి.. మనలని ఆపుతునారు అన మాట...... :-)
ఇలాంటివి వినడానికి చాలా బావుంటాయి......
ఇంకో కథ కూడా ఉంది... dimple ఎందుకు వస్తుందో తెల్సా మీకు బుగ్గ మీద...
మనలని మట్టి నుండి బొమ్మ గా చేసి.. వాటిని ఆరబెడతాడు అంట దేవుడు... అలా బొమ్మ అయిన తర్వాత .. ఏదయినా బొమ్మ చాలా నచ్చితే.. దానిని పట్టుకుని ముద్దు పెడతాడు అంట... అలా పట్టుకున్న చోట.. dimple వస్తుంది.. :-)
వినడానికి బావుంటే ఏదయినా నమ్ముతాము లే మనం.. అదే మనకు నచ్చకపోతే.. ఎవరు ఎన్ని చెప్పినా ఎందుకు వింటాం చెప్పండి.. :-)