9, ఆగస్టు 2011, మంగళవారం

ఏదోలా ఉంటుంది :P

There is only one thing in life worse than being talked 

about, and that is not being talked about.


రెండు worst cases ఏ కదా.. అందరూ మన గురించి మాట్లాడినా 

చిరాగ్గా ఉంటుంది.. అసలు  మాట్లాడుకోవడం మానేసినా ఏదోలా ఉంటుంది 


 :P 

 మనని జనాలు పట్టించుకోవాలి కానీ అతిగా  మన  జోలికి రాకూడదు..

డ్రెస్ బావుంది అని చెప్పడం వరకు సరే... ఇలా  వేస్కో అలా వేస్కో అని  

 చెపితే చిరాకు వస్తుంది...  

   పక్కింటి సోది ఎదురింటి కబుర్లు లేకపోతే ప్రాబ్లం ఏమి వచ్చిందంటే... 

ఇంట్లోనే ఏం చెయ్యాలో తోచక  కొట్టుకునే జనాలు  కూడా ఉంటున్నారు... 


నిజమే మనం machines కి importance ఇచ్చే రోజుల్లోనే ఉన్నాం... 


పక్కన ఉన్న పలకరింపు కన్నా 


ఫోన్ లో నే ఎక్కువ సేపు వేరే వాళ్ళని వినటానికి ఇష్ట పడుతున్నాం.. 



ప్రాబ్లం  ... ఎక్కడ ఉంది అంటే... అందరి దగ్గరా ఉంటుంది మనకు 

కావలసింది పక్కనే ఉంటే ఎక్కడికో మనం

 వెళ్ళము కదా...



సో ఒక ఇంట్లో  ఉంటున్నప్పుడు పక్క వాళ్ళ requrements కూడా  

 మనం తెలుసుకోగలగాలి.. కొంచెం తగట్టు ఉండగలగాలి 

అంతే కానీ  ఊరికే వాళ్ళ లోకం వాళ్ళది అని  వదిలెయ్య కూడదు :)

2 కామెంట్‌లు: