నా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో.. ఒక ప్రొఫెసర్ అన్నారు.. మన అమ్మ మనకి అన్నీ ఇస్తూ ఉంటుంది.. ఎప్పుడూ ఏది expect చెయ్యదు మన దగ్గర నుండి , అలానే మనకు ఒక గర్ల్ కిడ్ ఉంటే.. ఆ అమ్మాయి కి ఎప్పుడూ.. మనం పెడతాము కానీ తీసుకోము అని...
ఇప్పటి దాకా మన earth మనకు ఒక అమ్మ లా అన్నీ ఇచ్చింది.. ఇప్పుడు మనం మన కూతురులా చూసుకుందాం అని.... :) ;) he loves environment so much .... !!!
అది సరే కానీ మీకు గ్రౌండ్ meditation అంటే తెలుసా... దానిలో చాలా వేస్ ఉన్నాయి.. మనకి ఒక్కోసారి emotion కంట్రోల్ అవ్వనప్పుడు.. చాలా చిరాకుగా ఉన్నప్పుడు ..
ఒక్కసారి చెప్పులు తీసేసి.. మన కాళ్ళు మట్టికి తగిలేలా నడవ మంటారు...
అలానే.. ఏదయినా ఒక చెట్టును hug చేసుకోమంటారు... :)
లేకపోతే మట్టి మీద కూర్చొని meditate చెయ్యమంటారు... ఇవి గ్రౌండ్ techniques ...
అప్పుడు లో గా ఉన్న మన ఇన్నెర్ లెవెల్స్ పెరుగుతాయి అంటారు...........!!!
ట్రై చెయ్యండి ................
thank you so much for invaluable information.
రిప్లయితొలగించండి