9, ఆగస్టు 2011, మంగళవారం

ఏమయిపోయిందో.. :)

 ప్రతీ  ఒక్కరి  దగ్గర  ఒక  కీ  heaven  door ఓపెన్  చెయ్యటానికి  ఉంటుంది  అంట ... కానీ  అదే  hell door ఓపెన్ చెయ్యటానికి  కూడా  పనికి  వస్తుంది ... :)

   స్వర్గం అయినా మనకు ఇంటరెస్ట్ లేకపోతే నరకం లాగే ఉంటది..  నరకం స్వర్గం కూడా అవ్వచ్చు  

us  లో  జంతర్ మంతర్ అయ్యింది...  మనకు ఇక్కడో సాల్సా చెయ్యాల్సిన పరిస్థితి... :P  మళ్లీ it  తగ్గింది.. గోల్డ్ 25k   కి వెళ్ళిపోయింది... పెళ్లి కాని అబ్బాయిలు ,,డబ్బులకి బదులు గోల్డ్ తెచ్చే పెళ్లి కూతురిని  చూసుకోండి  :p

మా అమ్మమ్మ ఇంట్లో పెద్ద పెద్ద ఇత్తడి సమాలు ఎందుకు అంటే.. "ఇత్తడి పుత్తడి అవుతుందంట అనేది "  ఇప్పుడు అర్ధం అయ్యింది.. జనాలు బంగారం కొనలేక దాని బదులు ఇవి కొనుక్కుంటారేమో.. :)  గోల్డ్ decoration కి కాకుండా liquid మనీ అయ్యిపోతుందేమో.. :p

ఇది వరకు గోల్డ్ తో ఇల్లులు కట్టే వాళ్ళు అనేవారు ఆ గోల్డ్  అంత ఏమయిపోయిందో.. :)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి