plato .. తన literature లో అట్లాంటిస్ అనే ఒక సిటీ గురించి రాసారు... చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అక్కడ ఉండేది అనీ ... ఒక రాత్రి లో సముద్రం లో కలిసిపోయింది అని...
ఆయన రాసిన ప్రకారం అది ఏ ౩౦౦౦ bc లో exist అయ్యి ఉంటుంది.. మన దగ్గర ద్వారకా కి ఆ రాసిన సిటీ కి చాలా పోలికలు ఉన్నాయి...
రెండు బయట వాళ్ళు కట్టినవే... ద్వారకా ని విశ్వకర్మ చేత కట్టించారు అంటారు... (alien కాన్సెప్ట్) అసలు చాలా
temples బయట నుండి వచ్చి కట్టి ఉంటారు అంటారు.. even pyramids అఫ్ egypt .. ఇంకా mexico లో మయాన్ structures .. కి కూడా చాలా పోలికలు ఉన్నాయి...
అట్లాంటిస్ సిటీ ని సపోర్ట్ చేసేవి
౧. bull sacrifices
౨. well planned waterways
౩. before 9000 bc
౪.elephants
౫.red and black stones
వీటిల్లో ద్వారకా చాలా పోలికలు ఉన్నాయి
ఇవ్వన్నీ చదువుతుంటే చాలా బా .. గా అనిపించింది...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి