15, ఆగస్టు 2011, సోమవారం

ఎవరూ పనికి రారు....

     ఈరోజు మార్నింగ్ రోజా మూవీ వచ్చింది మీరు చూసారా ???నేను ఎప్పుడూ చూడటం అవ్వదు complete   గా
ఆ మూవీ.....

,,,
వరల్డ్ లో బెస్ట్ albums తీస్తే ఈ సినిమా కి కూడా ప్లేస్ ఉంటుంది .. మ్యూజిక్ కి...


  ఈ సాంగ్ అంటే నాకు చాలా  ఇష్టం............. అండ్ ఈ  రోజు వినటం  మరీ ఇష్టం ........ !!!

  చిన్న చిన్న విషయాలలోనే మన స్వతంత్రం కోసం తెగ బాధపడటం.. అలాంటిది మన దేశానికి స్వతంత్రం వచ్చిన

రోజంతా మనకు కూడా పండగే కదా.... !!! మరి మీ అందరికీ శుభాకాంక్షలు...

  ఉపయోగించడం తెలియని అప్పుడు  ఎన్ని  ఉన్నా  అనవసరం...


 అప్పట్లో గాంధీ గారితో అన్నారంట.. మీకు స్వతంత్రం ఇస్తే... కులం పేరుతో మతం పేరుతో

గొడవలు తప్ప ఏమి ఉండదు.. అని, నిజంగా ఒక్కోసారి అలానే అనిపిస్తుంది...


భారత దేశం పేదది దాని ప్రజలు కాదు అంటారు.. దీని బట్టే అర్ధం చేసుకోవచ్చు... :)
 
ఇవన్నీ పోయినప్పుడు మన ముందు ఎవరూ పనికి రారు....

2 కామెంట్‌లు:

  1. “India is Richest country in the world but Indians are poor” అని నేను విన్నా కాని మీరు రివర్సులో చెప్పారు

    రిప్లయితొలగించండి
  2. ekkada richest manadhi andi... !!! still developing mana tatala kaalam nundi... !!! kaani world lo richest people sagam mana desham lone... !!!

    రిప్లయితొలగించండి