18, ఆగస్టు 2011, గురువారం

వినండి చూడండి.. :)


5 కామెంట్‌లు:

  1. హాయ్ నికిత,

    నేను ఇంటర్నెట్లో ఎక్కువగా చదువుతాను తప్ప ఎప్పుడు ఆన్ లైన్ మ్యూజిక్ & వీడియోలు పెద్దగా చూడను కాని మీ బ్లాగులోకి రాగానే శ్రద్ధగా విన్నాను....చాలా బాగుంది మీ బ్లాగు, నాకు మీ బ్లాగు ఇంతగా నచ్చడానికి ముఖ్యంగా (ముచ్చటగా) మూడు కారణాలు
    1. మీ వాయిస్ నిజంగా చాలా చాలా చాలా చాలా బాగుంది..సింగర్ గా ట్రై చేసెయ్యొచ్చు... మీ వాయిస్ లో ఏదో తెలియని మాయ ఉంది, ఎంత సేపైన వినాలనిపిస్తుంది
    2. మీరు చెప్పే స్టైలు ఇంకా బాగుంది....
    3. బాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది.

    ఇక శ్రీరామరాజ్యం మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఇళయరాజా ఇచ్చిన ట్యూన్స్ అదుర్స్, నాకు విపరీతంగా నచ్చిన పాట "జగదానందదాయక"

    రిప్లయితొలగించండి
  2. @vamsy : thnks a lott... but i cnt sing :) jagadanandanayaka that song thatz my fav too....

    రిప్లయితొలగించండి
  3. ohhhhhh...!!మీరు audios పెట్టేస్తున్నార..గుడ్...
    ముందుకంటే ఇంకొంచెం ఎక్కువ షేర్ చేయచ్చు కదా..:)
    గుడ్..కీప్ గోయింగ్..:)

    రిప్లయితొలగించండి