9, ఆగస్టు 2011, మంగళవారం

jump.. :P

   ఏంటో  జీవితం  లో ..   vlc player లా  life లో నచ్చిన  టైం  కి  jump అవ్వటానికి  .. ఇంకా అర్ధం  కానప్పుడు  subtitles లా .. guiding   facility ఉంటే  ఇంకా సూపర్ .. :P

పేస్  చెయ్యటానికి  ఇష్టం  లేని  moments మన  కలలో  అయిపోయే  facility ఉండాలి .. ఎందుకంటే  నిద్ర  లేచాకా కల  మర్చిపోతాం .. ఇంకా  తలుచుకుని  బాధ  పడే  concept ఉండదు ....


 చిరంజీవి  తన  ఫ్యామిలీ  లో అన్నీ   caste వాళ్ళకి    importance ఇస్తున్నాడు  ఆనుకుంటా  .. :P  ఇవెన్   చరణ్ fiance   కూడా  reddy-chow అంటున్నారు  నాలా హైబ్రిడ్ :P..  :)

 ఈరోజు  మహేష్  బాబు  birthday...నాకు  అప్పుడు  మురారి  కన్నా   ఖలేజ  లోనే  సూపర్  నచ్చాడు   ... "విష్  u   a   బ్లాక్ బస్టర్"   మహేష్ ఈ  ఇయర్ .... లో  !!!

God pours life into death and death into life without a drop being spilled.  ~Author Unknown 

అదీ సంగతి.. !!!

 ఏంటో  ఎక్కడో  మొదలు  పెడతాను  ఎక్కడో ఎండ్  చేస్తాను .. :)









2 కామెంట్‌లు:

  1. చిరంజీవి సామాజిక నాయ్యం follow అవుతున్నాడు ఏమో..

    రిప్లయితొలగించండి
  2. kulamu anedhi dictionary lo nunchi tesesthi baguntundhi anukuntunte meeru hybrid ane kotha padhamu cheputunnaru? kulaniki gala ardhamu janalu cheyu vruthi ani! needu vruthulu marayi, janalu mararu inka ee kulalu enduku? manishini manishini vibajinchedhi kulamu! deshanni deshanni vibhajinchedhi mathamu!

    రిప్లయితొలగించండి