19, ఆగస్టు 2011, శుక్రవారం
18, ఆగస్టు 2011, గురువారం
విజయ విలాసం
ప్రభందాలు , శతకాలు ఇష్టం అయితే.. మన తెలుగు లో
పేరు పొందిన ప్రభందాల లో ఒక్కటయినా విజయ విలాసం లింక్ ....
చదివే కోరిక ఉంటే చదవండి.... !!!!
16, ఆగస్టు 2011, మంగళవారం
15, ఆగస్టు 2011, సోమవారం
ఎవరూ పనికి రారు....
ఈరోజు మార్నింగ్ రోజా మూవీ వచ్చింది మీరు చూసారా ???నేను ఎప్పుడూ చూడటం అవ్వదు complete గా
ఆ మూవీ.....
,,,
వరల్డ్ లో బెస్ట్ albums తీస్తే ఈ సినిమా కి కూడా ప్లేస్ ఉంటుంది .. మ్యూజిక్ కి...
ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం............. అండ్ ఈ రోజు వినటం మరీ ఇష్టం ........ !!!
చిన్న చిన్న విషయాలలోనే మన స్వతంత్రం కోసం తెగ బాధపడటం.. అలాంటిది మన దేశానికి స్వతంత్రం వచ్చిన
రోజంతా మనకు కూడా పండగే కదా.... !!! మరి మీ అందరికీ శుభాకాంక్షలు...
ఉపయోగించడం తెలియని అప్పుడు ఎన్ని ఉన్నా అనవసరం...
అప్పట్లో గాంధీ గారితో అన్నారంట.. మీకు స్వతంత్రం ఇస్తే... కులం పేరుతో మతం పేరుతో
గొడవలు తప్ప ఏమి ఉండదు.. అని, నిజంగా ఒక్కోసారి అలానే అనిపిస్తుంది...
భారత దేశం పేదది దాని ప్రజలు కాదు అంటారు.. దీని బట్టే అర్ధం చేసుకోవచ్చు... :)
ఇవన్నీ పోయినప్పుడు మన ముందు ఎవరూ పనికి రారు....
9, ఆగస్టు 2011, మంగళవారం
jump.. :P
ఏంటో జీవితం లో .. vlc player లా life లో నచ్చిన టైం కి jump అవ్వటానికి .. ఇంకా అర్ధం కానప్పుడు subtitles లా .. guiding facility ఉంటే ఇంకా సూపర్ .. :P
పేస్ చెయ్యటానికి ఇష్టం లేని moments మన కలలో అయిపోయే facility ఉండాలి .. ఎందుకంటే నిద్ర లేచాకా కల మర్చిపోతాం .. ఇంకా తలుచుకుని బాధ పడే concept ఉండదు ....
చిరంజీవి తన ఫ్యామిలీ లో అన్నీ caste వాళ్ళకి importance ఇస్తున్నాడు ఆనుకుంటా .. :P ఇవెన్ చరణ్ fiance కూడా reddy-chow అంటున్నారు నాలా హైబ్రిడ్ :P.. :)
పేస్ చెయ్యటానికి ఇష్టం లేని moments మన కలలో అయిపోయే facility ఉండాలి .. ఎందుకంటే నిద్ర లేచాకా కల మర్చిపోతాం .. ఇంకా తలుచుకుని బాధ పడే concept ఉండదు ....
చిరంజీవి తన ఫ్యామిలీ లో అన్నీ caste వాళ్ళకి importance ఇస్తున్నాడు ఆనుకుంటా .. :P ఇవెన్ చరణ్ fiance కూడా reddy-chow అంటున్నారు నాలా హైబ్రిడ్ :P.. :)
ఈరోజు మహేష్ బాబు birthday...నాకు అప్పుడు మురారి కన్నా ఖలేజ లోనే సూపర్ నచ్చాడు ... "విష్ u a బ్లాక్ బస్టర్" మహేష్ ఈ ఇయర్ .... లో !!!
God pours life into death and death into life without a drop being spilled. ~Author Unknown
అదీ సంగతి.. !!!
ఏంటో ఎక్కడో మొదలు పెడతాను ఎక్కడో ఎండ్ చేస్తాను .. :)
ఏదోలా ఉంటుంది :P
There is only one thing in life worse than being talked
about, and that is not being talked about.
రెండు worst cases ఏ కదా.. అందరూ మన గురించి మాట్లాడినా
చిరాగ్గా ఉంటుంది.. అసలు మాట్లాడుకోవడం మానేసినా ఏదోలా ఉంటుంది
:P
మనని జనాలు పట్టించుకోవాలి కానీ అతిగా మన జోలికి రాకూడదు..
డ్రెస్ బావుంది అని చెప్పడం వరకు సరే... ఇలా వేస్కో అలా వేస్కో అని
చెపితే చిరాకు వస్తుంది...
పక్కింటి సోది ఎదురింటి కబుర్లు లేకపోతే ప్రాబ్లం ఏమి వచ్చిందంటే...
ఇంట్లోనే ఏం చెయ్యాలో తోచక కొట్టుకునే జనాలు కూడా ఉంటున్నారు...
నిజమే మనం machines కి importance ఇచ్చే రోజుల్లోనే ఉన్నాం...
పక్కన ఉన్న పలకరింపు కన్నా
ఫోన్ లో నే ఎక్కువ సేపు వేరే వాళ్ళని వినటానికి ఇష్ట పడుతున్నాం..
వెళ్ళము కదా...
సో ఒక ఇంట్లో ఉంటున్నప్పుడు పక్క వాళ్ళ requrements కూడా
మనం తెలుసుకోగలగాలి.. కొంచెం తగట్టు ఉండగలగాలి
అంతే కానీ ఊరికే వాళ్ళ లోకం వాళ్ళది అని వదిలెయ్య కూడదు :)
about, and that is not being talked about.
రెండు worst cases ఏ కదా.. అందరూ మన గురించి మాట్లాడినా
చిరాగ్గా ఉంటుంది.. అసలు మాట్లాడుకోవడం మానేసినా ఏదోలా ఉంటుంది
:P
మనని జనాలు పట్టించుకోవాలి కానీ అతిగా మన జోలికి రాకూడదు..
డ్రెస్ బావుంది అని చెప్పడం వరకు సరే... ఇలా వేస్కో అలా వేస్కో అని
చెపితే చిరాకు వస్తుంది...
పక్కింటి సోది ఎదురింటి కబుర్లు లేకపోతే ప్రాబ్లం ఏమి వచ్చిందంటే...
ఇంట్లోనే ఏం చెయ్యాలో తోచక కొట్టుకునే జనాలు కూడా ఉంటున్నారు...
నిజమే మనం machines కి importance ఇచ్చే రోజుల్లోనే ఉన్నాం...
పక్కన ఉన్న పలకరింపు కన్నా
ఫోన్ లో నే ఎక్కువ సేపు వేరే వాళ్ళని వినటానికి ఇష్ట పడుతున్నాం..
ప్రాబ్లం ... ఎక్కడ ఉంది అంటే... అందరి దగ్గరా ఉంటుంది మనకు
కావలసింది పక్కనే ఉంటే ఎక్కడికో మనం
వెళ్ళము కదా...
సో ఒక ఇంట్లో ఉంటున్నప్పుడు పక్క వాళ్ళ requrements కూడా
మనం తెలుసుకోగలగాలి.. కొంచెం తగట్టు ఉండగలగాలి
అంతే కానీ ఊరికే వాళ్ళ లోకం వాళ్ళది అని వదిలెయ్య కూడదు :)
ఏమయిపోయిందో.. :)
ప్రతీ ఒక్కరి దగ్గర ఒక కీ heaven door ఓపెన్ చెయ్యటానికి ఉంటుంది అంట ... కానీ అదే hell door ఓపెన్ చెయ్యటానికి కూడా పనికి వస్తుంది ... :)
స్వర్గం అయినా మనకు ఇంటరెస్ట్ లేకపోతే నరకం లాగే ఉంటది.. నరకం స్వర్గం కూడా అవ్వచ్చు
us లో జంతర్ మంతర్ అయ్యింది... మనకు ఇక్కడో సాల్సా చెయ్యాల్సిన పరిస్థితి... :P మళ్లీ it తగ్గింది.. గోల్డ్ 25k కి వెళ్ళిపోయింది... పెళ్లి కాని అబ్బాయిలు ,,డబ్బులకి బదులు గోల్డ్ తెచ్చే పెళ్లి కూతురిని చూసుకోండి :p
మా అమ్మమ్మ ఇంట్లో పెద్ద పెద్ద ఇత్తడి సమాలు ఎందుకు అంటే.. "ఇత్తడి పుత్తడి అవుతుందంట అనేది " ఇప్పుడు అర్ధం అయ్యింది.. జనాలు బంగారం కొనలేక దాని బదులు ఇవి కొనుక్కుంటారేమో.. :) గోల్డ్ decoration కి కాకుండా liquid మనీ అయ్యిపోతుందేమో.. :p
ఇది వరకు గోల్డ్ తో ఇల్లులు కట్టే వాళ్ళు అనేవారు ఆ గోల్డ్ అంత ఏమయిపోయిందో.. :)
8, ఆగస్టు 2011, సోమవారం
dwaraka & atlantis of plato?
plato .. తన literature లో అట్లాంటిస్ అనే ఒక సిటీ గురించి రాసారు... చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అక్కడ ఉండేది అనీ ... ఒక రాత్రి లో సముద్రం లో కలిసిపోయింది అని...
ఆయన రాసిన ప్రకారం అది ఏ ౩౦౦౦ bc లో exist అయ్యి ఉంటుంది.. మన దగ్గర ద్వారకా కి ఆ రాసిన సిటీ కి చాలా పోలికలు ఉన్నాయి...
రెండు బయట వాళ్ళు కట్టినవే... ద్వారకా ని విశ్వకర్మ చేత కట్టించారు అంటారు... (alien కాన్సెప్ట్) అసలు చాలా
temples బయట నుండి వచ్చి కట్టి ఉంటారు అంటారు.. even pyramids అఫ్ egypt .. ఇంకా mexico లో మయాన్ structures .. కి కూడా చాలా పోలికలు ఉన్నాయి...
అట్లాంటిస్ సిటీ ని సపోర్ట్ చేసేవి
౧. bull sacrifices
౨. well planned waterways
౩. before 9000 bc
౪.elephants
౫.red and black stones
వీటిల్లో ద్వారకా చాలా పోలికలు ఉన్నాయి
ఇవ్వన్నీ చదువుతుంటే చాలా బా .. గా అనిపించింది...
7, ఆగస్టు 2011, ఆదివారం
egyptian script............
మీకు egypt scripts చదవాలి అన్న కోరిక ఉందా ...సరే ఈసారి నుండి.. numbers or ఏది అయినా రాయాలిసి వచ్చినప్పుడు ఈ బొమ్మలు గీయండి... :)
msw అని రాస్తే దాని అర్ధం crocodile అని ...
ఇక్కడ అన్ని దేశాల స్క్రిప్ట్స్ ఉన్నాయి.. happy learning ... :)
అయ్యో మిస్ అయ్యాను...
మనం దేని కోసం అయినా wait చేస్తే ఆ moment వచ్చే టప్పుడు దానిని మనం miss అవుతాం .. ఎంత మంది మనకు తోడుగా ఉన్నా మనని పట్టించుకోని ఒక్కరిని మనం చాలా మిస్ అవుతాం... :P
ఒక్కటి మాత్రం నిజం మనం ప్రేమిస్తే వాళ్ళు మనకు శత్రువయినా ఆనందంగా మాట్లాడతాం... ఒక్కసారి కోపం వస్తే మనం చాలా ఇష్టపడ్డ వాళ్ళను కూడా పలకరించము... ఇప్పుడు ఏ ఫీలింగ్ గొప్పది అనుకోవాలి... ప్రేమా లేక ద్వేషం హ?
కానీ కోపం అనేది మనం ఇష్టపడ్డ వాళ్ళ మీదే ఉంటుంది.. వాళ్ళు మన expectations ని తగ్గించేలా ఉన్నప్పుడు...
మనకు తెలిసి ఎవరు తప్పు చేసినా మనము పట్టించుకోము...మనం అంత freedom వాళ్లకి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు మన దగ్గర ఏవి అయినా దాస్తే... అప్పుడే చాలా బాధ పడతాం...
కానీ ఒక్కటి నిజం, మనం వీళ్ళతో ఆనందం గా ఉండగలం అన్న ఫీలింగ్ కలిగించే వాళ్ళు ప్రపంచం లో చాలా తక్కువ ఉంటారు.. అలాంటి వాళ్ళు కలిసినప్పుడు.. అనవసరం అయిన వాటి వల్ల ఆనందాన్ని చే జార్చుకోకూడదు...
అసలు అందుకనే
friendship డే.......... లైఫ్ లో either డబ్బు అయినా ఉండాలి.. లేదంటే మనని ఎంతగానో ఇష్టపడి మన కష్టం లో తోడుందే ఒక స్నేహితుడయినా ఉండాలి.. అప్పుడు మన జీవితం లో ఎలాంటి కష్టం తెలీదు.... ఎవరూ లేకుండా మన జీవితం మనం హ్యాపీ గా గడిపేయచ్చు... కానీ ఎవరైన మనకు తోడు ఉంటే ఆ లైఫ్ వేరు... ఫ్రెండ్స్ లేకపోతే.. ఆడియో లేని మూవీ లా ఉంటుంది :P
పాత ఫ్రెండ్స్ తో ఈరోజు మాట్లాడండి... సండే కదా.. ఆఫీసు,కాలేజీ అలాంటి గొడవలు కూడా లేవు... అసలు అందుకనే ఫస్ట్ సండే సెలెబ్రేట్ చేసుకుంటారేమో.. :)
అడిగి తెలుసుకుని మనకు తోడు ఉండే ఫ్రెండ్స్ ఉంటారు. కానీ కొంత మంది మనం అడగకుండానే.. ఇలా ఉంటే బావుండు అన్న మాట విని మనకోసం చేసి పెడతారు... అలాంటి వాళ్ళని లైఫ్ లో దేని కోసం మిస్ అవ్వకూడదు ...
ఒక అమ్మాయి, అబ్బాయి.. లవ్ అన్న relation లో కన్నా friendship అన్న relation లోనే చాలా ఆనందంగా ఉంటారు... అలాంటి ఫ్రెండ్స్ మీకు ఉంటే.. మీరు చాలా చాలా లక్కీ... :)
anyways . మార్నింగ్ చదివాను ఒక చోట.. స్నేహం అనేది పెద్ద పని కాదు.. కానీ అది ఒక million చిన్న పనులు ఉన్న package లాంటిది అని... :)
కొట్టుకోవడం,అర్ధం చేసుకోవడం,తప్పు చేసినా నేను ఉన్నాను అని చెప్పడం లాంటి చిన్ని పనులు..
మన దగ్గర వంద కోట్లు ఉన్నా అవి దాచుకోవటానికి తప్పితే దేనికి పనికి రావు.. కానీ వంద కోట్ల నిమిషాలు కలిసి ఉన్నా ఇంకా ఉండాలి అన్న ఫీలింగ్ కలిగించే ఫ్రెండ్ ఉంటే... మన లైఫ్ ఎప్పుడు బ్యూటిఫుల్ గా ఉంటది కదా...
1, ఆగస్టు 2011, సోమవారం
ఏదో ఒకటే కోరుకోండి
“You know more than you think you know, just as you know less than you want to know....."
నేను కూడా నాకు అన్నీ తెలుసు .. పక్క వాడు చెప్పకర్లేదు అనుకునే దాన్ని ... ;p :) నన్ను అడిగితే వినకపోవడం లో చాలా సుఖం ఉందేమో...
సలహా వినాలి అనుకుంటే.. ఒకరితో ఆగము.. ఒక నలుగురిని consult చేస్తాం... చివరికి మనకు ఉన్న క్లారిటీ కూడా... "గోవిందా గోవిందా " దేవుడి దగ్గరకి వెళ్లి పోతుంది ;P
sound advice కోసం వెతికి తే సౌండ్ ఉంటది కానీ మాటల్లో.. advice ఉండదు... సో ఏదో ఒకటే కోరుకోండి పక్క వాళ్ళ నుండి...
సక్సెస్ secret ఒకటే అంట.. పక్క వాళ్లు చెయ్యని పని చెయ్యడం... చెయ్యని సమయం లో చెయ్యటం... :)
సో dear reader హ్యాపీ గా సలహా కావాలి అంటే అద్దం ముందు నుంచుని వేరే వాళ్ళకి చెపుతున్నట్టు చెప్పుకోండి... ఎందుకు అంటే.. మనం ఎప్పుడూ మన గురించి కన్నా పక్క వాడి గురించి సూపర్ గా analyse చెయ్యగలం... :)
కొంచెం తెలుసుకోవచ్చు ..
ఈ మధ్య నాకు పాత పుస్తకాలు , పాత విషయాలు మీద ఇంటరెస్ట్ ఎక్కువ అయ్యి పోయింది ( మొత్తం పోలేదు.. ఉంది ఇంకా :P).. మొన్నటి దాకా egypt culture అంటే పడి చచ్చే దాన్ని .. ఇప్పుడు కొత్తగా.. మన పురాణాలు మీద... మొదలు పెట్టాను .. మొన్న ఎక్కడో.. నవ నిధి దానిలో ఒక దాని పేరు "పద్మ" అని చదవినప్పటి నుండి... మిగతావి ఏంటో అని తెలుసుకోవాలి అన్న ఇంటరెస్ట్ పెరిగింది...
ఫైనల్ గా నాలాంటి దాని కోసం ఒక వెబ్సైటు సూపర్ గా ఇన్ఫో ఇచ్చింది..
They are (1) Anima or the art of entering into a foreign body,
They are (1) Anima or the art of entering into a foreign body,
(2) Mahima or the art of increasing the bulk of one's body,
(3) Garuna or the art of rendering small things tremendously ponderous,
(4) Laghima or the art of lifting with ease the largest and the heaviest substances,
(5) Prapti or the art of gaining access through a small hole to Brahma's heaven,
(6) Prakamya or the art of transubstantiating and entering into various worlds of tenuous matter, procuring all things needful from these and ascertaining the localities of various substances,
(7) Isatwam the art of creating, protecting and destroying the world as well as rendering the planets obedient to the will, and
(8) Vasitwam the art of bringing all created beings under subjection including Indra and the various gods ..
అది అన మాట సంగతీ సమాచారం...
"ఎందుకు అమ్మ "
“If there's something that you're dreaming of then may it all come true, because you deserve it all...HAPPY birthday :) ;)
ఇందుకనే నాకు birthday అంటే చాలా చాలా ఇష్టం... :) అండ్ రేపు నా పుట్టినరోజు ఒచ్చ్.......... :) :)
“Marriage is the alliance of two people, one of whom never remembers birthdays and the other never forgets them
చెప్పకర్లేదేమో.. మర్చిపోనిది అమ్మాయి......... ఇలాంటి చిన్ని చిన్ని విషయాలు.. వరల్డ్ ప్రాబ్లం అంత పెద్దగా ఆలోచిస్తాం.. అసలు విషయాలకి మీరు ఊహించనట్టుగా రేఅచ్ట్ అవుతాం... :P
అమ్మ బాబోయి .. ఈ మధ్య నాకు ఒకటి అర్ధం కావట్లేదు... ఏ ఛానల్ చూసినా ఏంటో.. అమ్మాయి పుట్టింది, ఇదీ అదీ అన్న variation చూపించే serials వేస్తున్నారు.. వీళ్ళ బాధ ఏంటో .. అప్పుడు అలా ఉండే వారు అని చూపించడమా .. ఇప్పుడు కూడా అలా ఉండండి అనా....... :)
నాదే ఓ ఆడ జన్మ అంట... ఏంటో ఆ పేర్లు... హయ్యో ఏదో ఛానల్ లో ఒక అమ్మాయి ఎక్కి ఎక్కి ఏడుస్తుంది... "ఎందుకు అమ్మ వాళ్లకి అమ్మాయి అంటే ఇంత చిన్న చూపు అని " lol ..
ఆరోజులు పోయాయి.. ఇప్పుడు పదిలో 5 గురు అమ్మాయే కావాలి అనుకుంటున్నారు....... వీళ్లేమో ఇలాంటివి చూపించి చంపేస్తున్నారు.......
మొన్న ఒక పేపర్ లో చదివాను .. ఒకాయన్ని ఎవరో అడిగారు అమ్మాయి ఎందుకు తలకొరివి పెట్టకూడదు అని... అయన చెప్పిన సమాధానం భలే ఉంది... స్త్రీ ఎంతో అందంగా ఒక జీవికి జన్మ ఇస్తుంది.. అలాంటి స్థానం అమ్మాయిది.. మరి చావు కి కారణం అయిన పనులు చేసేంత దిగ జారకుడదు అని.. అలా పెట్టి ఉంటారు అని... !!
wat an answer sirji ...
ట్రై చెయ్యండి ................
నా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో.. ఒక ప్రొఫెసర్ అన్నారు.. మన అమ్మ మనకి అన్నీ ఇస్తూ ఉంటుంది.. ఎప్పుడూ ఏది expect చెయ్యదు మన దగ్గర నుండి , అలానే మనకు ఒక గర్ల్ కిడ్ ఉంటే.. ఆ అమ్మాయి కి ఎప్పుడూ.. మనం పెడతాము కానీ తీసుకోము అని...
ఇప్పటి దాకా మన earth మనకు ఒక అమ్మ లా అన్నీ ఇచ్చింది.. ఇప్పుడు మనం మన కూతురులా చూసుకుందాం అని.... :) ;) he loves environment so much .... !!!
అది సరే కానీ మీకు గ్రౌండ్ meditation అంటే తెలుసా... దానిలో చాలా వేస్ ఉన్నాయి.. మనకి ఒక్కోసారి emotion కంట్రోల్ అవ్వనప్పుడు.. చాలా చిరాకుగా ఉన్నప్పుడు ..
ఒక్కసారి చెప్పులు తీసేసి.. మన కాళ్ళు మట్టికి తగిలేలా నడవ మంటారు...
అలానే.. ఏదయినా ఒక చెట్టును hug చేసుకోమంటారు... :)
లేకపోతే మట్టి మీద కూర్చొని meditate చెయ్యమంటారు... ఇవి గ్రౌండ్ techniques ...
అప్పుడు లో గా ఉన్న మన ఇన్నెర్ లెవెల్స్ పెరుగుతాయి అంటారు...........!!!
ట్రై చెయ్యండి ................
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)