25, డిసెంబర్ 2012, మంగళవారం

love is everything


Some people say love is everything,
and that you cant live without it,
that you have to have it or you’ll die.
Well if you ask me..
I say the same thing about Oxygen.

:D :D  నేనేమి లవ్ కి against కాదు .. కానీ  unconditional love  expect చెయ్యటం కన్నా oxygen ని support చెయ్యటం  best .. :)

ఇంకా  చెప్పాలి అంటే  priorities బట్టి ఇష్టం పెరగటం తగ్గటం అవుతుంది మన లైఫ్ లో ... ఒకప్పుడు  ఇవి లేకుండా /వాళ్ళు లేకుండా  ఉండలేము అనుకుంటాం  కానీ అది నిజం కాదని  అలా ఉండగలిగి నప్పుడు  తెలుస్తుంది ...  అలా అని  వాటి మీద ఇష్టం  పోయింది అని కాదు ..ఉంటుంది ఎక్కడో  అవి మళ్లీ కనిపించినప్పుడు ,గుర్తోచ్చినప్పుడు ... !!!

anyways  లాంగ్ vacation కదా చాలా  టైం  ఉంటుంది అనుకుంటాం  కానీ ఒక్కోసారి ఏమి చెయ్య కుండానే   అన్నీ రోజులు అయిపోతాయి కదా  :D



Christmas  అంటే  బోల్డు gifts కదా  :)  నాకు కూడా  చాలా  సేక్రేట్ శాంతా గిఫ్ట్స్  వచ్చాయి ఒచ్చ్  :P  nothing  wrong మనలో ఉన్న చిన్ని పిల్లల్ని అలానే ఉంచినా ఎన్ని రోజులూ  ....





gifts  ప్రతీది మనకు పనికీ  రావాలి అన్న rule లేదు కదా  :P 








14, డిసెంబర్ 2012, శుక్రవారం

Pizza love.... !!!

People use the word 'love' a lot of different ways. ,. for instance. I often heard saying dis sentence" I love my mom and dad". I also often heard ppl saying that I love pizza. 
What am I saying when I say I love my mom and dad? I'm saying that I care about them. I'm saying that I love spending time with them and that I talk to them every chance I get. I'm saying that if they needed me, I would do every humanly possible to help them. I'm saying that I always want what's best for them. 

 

What am I saying when I say I love pizza? Am I saying that I care deeply about pizza? Am I saying that I have a relationship with pizza? Am I saying that if pizza had a problem, I would be there for the pizza? (What? Not enough pepperoni? I'll be right there!) 
Of course not. When I say I love pizza, I'm just saying that I enjoy eating pizza until I don't want any more pizza. Once I'm tired of the pizza, I don't care what happens to the rest of it. I'll throw it away. I'll feed it to the dog. I'll stick it in the back of the refrigerator until it gets all green and moldy. It doesn't matter to me anymore. 
These are two very different definition of the word 'love'. 
It gets confusing when people start talking about love, and especially about loving you. Which way do these people love you? Do they want what is best for you, or do they just want you around because it is good for them, and they don't really care what happens to you? 
 

Next time someone looks deeply into your eyes and says 'I love you', look very deeply right back and say, 'Would that be pizza love, or the real thing?”

29, నవంబర్ 2012, గురువారం

"నేను చెయ్యను " నేను రాను "నేను చెప్పను"

   Saying NO before someone finishes  his/her question


 మనలో చాలా మందికి  ఈ అలవాటు  ఉంటుంది  కదా  .... పక్క  వాళ్ళు  చెప్పే    దానిలో  మొదటి రెండు మూడు మాటలు నచ్చకపోతే  మొత్తం వినకుండానే  "నేను చెయ్యను " నేను రాను "నేను చెప్పను" కాంటెక్స్ట్ బట్టి  చెప్పేస్తాము  కొంచెం  కూడా  ఆలోచించకుండా  :) :P 

 

ఈ  సారి  నుండి  కొంచెం  మొత్తం  విని  NO  చెప్పండి :) అప్పుడు  పక్క  వాడు  NO  చెప్పినా  కొంచెం  బెటర్  గా  ఫీల్  అవుతారు .... :)

 ఇక్కడ NO  చెప్పడం  పెద్ద  విషయం  కాదు  ఒక చిన్న NO  అంత  బాధ  పెట్టదు  atleast  ఎక్కువ  రోజులు  బాధ పెట్టదు .. కానీ  ఈ   పట్టించుకోవట్లేదు, చెప్పింది  వినటానికి  కూడా ఇష్ట పడట్లేదు అన్న ఆలోచన  చాలా  రోజులు బాధ పెడుతుంది  ...


hehe  సో చెప్పేది  ఏంటి అంటే   కొంచెం  జనాల  మాట  పూర్తిగా విని  తర్వాత  సమాధానం  ఇవ్వండి  :)




అలవాటు అంటే  ఒకటి  గుర్తొచ్చింది  ఎవరితో అయినా  చాట్  చేసే  అలవాటు / ఇలా  రాసేటప్పుడు  చాలా  మందికి  emoticons  use  చేసే  అలవాటు  ఉంటుంది  .. నేను కూడా  ఆ గ్రూప్  లో దానినే .. :D 


పొరపాటున  :) కి బదులు ;) type  చేస్తాము  చాలా  సార్లు  ...((మరేం  చెయ్యాలి  రెండు  ఒక key లో   నే  కదా .. :)  ))

 

ఒక్కోసారి  చాలా  embarracing  గా అనిపిస్తుంది  :D :D  తెలిసిన   వాళ్ళు  అయితే  పర్వాలేదు  కానీ  కొత్త  వాళ్ళు  ఈ పిల్ల ఏంటి  మాట్లాడితే  కన్ను కొడుతుంది  అన్న  expression  ఇస్తారు ఏమో  అని   :P 


అలవాటు  ఉన్నా పరవాలేదు  కానీ  ఉన్న అలవాటు  అనవసరమయిన  కొత్త  అలవాటు  తెస్తేనే కష్టం  :D  :D 

అయినా  ఎన్ని expressions  ఇచ్చినా  మనకేం  పోయింది  మనకు  అలాంటి ఉద్దేశం  లేనప్పుడు   :D 





30, అక్టోబర్ 2012, మంగళవారం

Repression ఒక విధంగా మంచిదే

చాలా  నెలలకి  నా బ్లాగ్ ఓపెన్ చేస్తున్నాను  ఏమో. :) హి హి కాదు కాదు.. ఏది అయినా రాస్తున్నాను  ఏమో...  టైం లేక కాదు ఇంత గ్యాప్ .. కానీ అప్పుడెప్పుడో ఒకసారి తీస్తే  బ్లాగర్ transliterator   అంతా  కొత్తగా అనిపించింది.. :(  అలవాటు  చేసుకోవడం మానేసి నేను  కంప్లీట్ గా వాడేటమే (రాయటం కూడా  :D  )  మానేసాను :) ... ఇప్పుడు చూస్తే ఒక రెండు లైన్స్ రాసాక   ఇదే బావుంది  అనిపిస్తుంది ... :)
చాలా  విషయాలు ఇంతేనేమో  ఏదయినా కొంచెం మారితే  భయ పడతాము  adapt  అవుదాం  అన్న ఆలోచన రావటానికి సమయం పడుతుందేమో  ... ఈ విషయం లో నేను కొంచెం స్లో అనుకుంటా   :D
బాగా  అలవాటు అయినవి  మార్చుకోవడం  ,మర్చిపోవడం చాలా  కష్టం
                         “It’s a hard thing to leave any deeply routine life, even if you hate it.” 
                                                  ― John SteinbeckEast of Eden
                                                  ― 

change is  constant   అంటారు.. 



మన mind set మన చుట్టూ  ఉన్న అయిదుగురి  mentalities  లా  average  అంటారు ... వాళ్ళూ  మారతారు మనమూ మారతాము   :)  change is relative  ఈ లెక్కన .... !!!

చాలా  రాయాలి  అని ఉంది  కానీ  చాలా  నిద్ర కూడా  వస్తుంది  :D 

ఇక్కడ  విషయం ఏంటి అంటే మార్పుతో  మారాలి అనుకున్న  వాడు బాగుపడతాడు  అనుకోని వాడు  ఇంకా హ్యాపీ గా  ఉంటాడు  :P  ఏది నేర్చుకోవాల్సిన  పని  లేదు  కదా వాడికి :D 

నా వరకూ  మారిపోయింది  అనుకుంటే అంతా  కొత్తగా వింతగా  ఒక japanese  cinema చూసినట్టుగా అనిపిస్తాయి .... మారాయి అన్న ఆలోచన  లేకుండా  మారటానికి try చేస్తే  కొంచెం హ్యాపీ గా  బతకచ్చు  :D  

ఈజీ గా  అవ్వని పనులు   చాలా ఈజీ గా రాస్తానే  నేను :P  రాసేవాడిది ,చెప్పేవాడిది  ఏమి పోయింది  :D  కానీ  ఇలా చెప్పే  వాళ్ళు ఉంటే కొంచెం better  గా  ఉంటుంది .. :)

Sudden  change  వల్ల depression లోకి వెళ్లకుండా ఉండాలి ....డిప్రెషన్ కన్నాrepression  ఒక విధంగా  మంచిదే అనిపిస్తది నాకు ... (ఇప్పుడు ఈ వర్డ్ గురించి  రాయలేను  :D  గూగుల్ ని అడగండి :P ) చదివినా ఇంకా అర్ధం  కాకపోతే   ఆ పదం అర్ధం  తెలుసు కోవాలి  అన్న thought change  చేసుకోండి :P 

అదీ  సంగతి  :D :D 

   






27, ఏప్రిల్ 2012, శుక్రవారం

ఇప్పుడు అర్ధం అయ్యింది "ప్రాబ్లం "

 Ask yourself this question:
"Will this matter a year from now?"
Richard Carlson, writing in Don't Sweat the Small Stuff


awesome  రాసారు  కదా .. problem వచ్చినప్పుడు  మనం  ముందు  వేసుకోవాల్సిన  question  ఇది  :)) ఎందుకంటే  కొన్ని  సార్లు  problem face  చేస్తున్న టైం లో చాలా బాధ  పడతాం  కానీ  కొన్ని  రోజులు  అయ్యాక  అదే  same issue చాలా  చిన్న గా    అనిపిస్తుంది  మనకి ... 

కొంచెం  ఆలోచిస్తే  అలాంటివి  బోల్డు  గుర్తొస్తాయి మీకు కూడా.. !!! 1   standard లో  ఒక  addition   solve   చెయ్యటం  అంటే  మనకి  చాలా  కష్టం  కానీ  అదే  ఒక  2 years  తర్వాత చాలా  చిన్నదిగా  అనిపిస్తది కదా :P 

ఇప్పుడు అర్ధం అయ్యింది "ప్రాబ్లం " అని ఎందుకు అంటారో అది కూడా maths    లాంటిదే కాబట్టి :P  టైం పెరిగే కొద్దీ  దాని difficulty  లెవెల్  తగ్గుతూ ఉంటది  atleast  తగ్గకపోయినా మనకు అలా అనిపిస్తుంది  .. :) (*conditions  apply )

*ముందు నేర్చుకున్న lessons  మర్చిపోతే maths   ఎలా కష్టమో ..లైఫ్ లో కూడా అంతే... :)) సో life basics   లో strong  గా ఉండండి :)


basics  ఏంటి అంటారా... ? అదిగో Richard    పైన  చెప్పింది important basic   rule .. :)



ఆ పది వారాల టైం ఇవ్వండి ..



దీన్లో  సగం  నిజం  ఉంది  :P ఒక్కోసారి   intimacy పెరిగే  కొద్దీ  మాటలు  కూడా  పెరుగుతాయి ...  may be peak కి  వెళ్ళాక    తగ్గచ్చు ... ఎందుకు  తగ్గిపోయాయి  అని  కొన్ని  రోజులు  కొట్టుకున్నాకా  మళ్లీ  gradual గా  పెరగచ్చు .. sine wave  లా  :)

ఇంకో case  ఉంది  ఇక్కడ ...

దగ్గర  అయ్యే  కొద్దీ  మాటలు  ఎలా  తగ్గుతాయో (అంటే పైన ఒక theory  చెప్పాడు కదా :)  ) ఒక్కోసారి  దూరం  అయ్యే  కొద్దీ  మాటలు  ఎక్కువ   చెప్పాల్సి  వస్తుంది . explainations   ఎక్కువ  కోరుకుంటాము, ఇస్తాము  ..  excuses ఇంకా...  ఎక్కువ  వెతుకుతాము ..  general గా  starting  లో  ఉన్న  efforts   end దాకా పెట్టము   మనం  దేనిలో  అయినా ... !! అది relation  లోనే కాదు అన్నిటికి... :))


example   work  out  మొదలు పెట్టాము  అనుకోండి... !!


మనలో ఏదయినా change  మనకు కనిపించ దానికి ఒక వారం పడుతుంది... కొంచెం దగ్గర వాళ్ళు recognise  చెయ్యటానికి 4   వారాలు పట్టచ్చు.. మిగతా  వాళ్ళు  అంతా గుర్తించాలి అంటే ఒక 10    వారాలు అవ్వవచ్చు .. సో మీ బాడీ కి atleast   ఆ పది వారాల టైం ఇవ్వండి .. నాలుగు వారాలు నేనే ప్రపంచం లో కష్ట పడే వాడిని అన్న  లెవెల్ లో చేస్తాము తర్వాత  మళ్లీ  అంత  ఇష్టం,కష్టం రెండూ చూపించము :P 


result  కావాలి అంటే కొంచెం extra  mile  వెళ్ళాలి... అలానే దగ్గర అయ్యే కొద్దీ జనాలతో  కొంచెం ఎక్కువ మాట్లాడాలి కూడా... :)) 



25, ఏప్రిల్ 2012, బుధవారం

ఏం చేస్తాం kiss ఇచ్చి ...

A  page  in  My  Diary    @24 -4 -2012 

Overall  day .. worst  ..      

(( హి హి  బెస్ట్ అనలేని అప్పుడు  ఈ వర్డ్ ఏ కరెక్ట్ :)) నా ఉద్దేశం లో  పర్లేదు అన్న  మాటకి  value  లేదు ))

10 -11  am  : Skype  ఇది ఎందుకు ఎప్పుడు ఏదో ప్రాబ్లం ఇస్తది... :( 

diary  లో hour  to  hour  రాయాలని rule   లేదు కదా... :) ఇది ఎవరికయినా రిపోర్ట్ పంపిస్తున్నావా :p   కొంచెం మార్చు... 



1. Money management 

ఈరోజు  అవ్వలేదు  .. అసలు  ఏ  రోజు కయినా    చెయ్యగలనా... ఇలానే ఉంటే నా husband  నెలకి ఎన్ని లక్షలు తెచ్చినా సరిపోదు అంటానేమో.. too  bad ... :(( అప్పుడు పిల్లా నన్ను వదిలేసి ఏ poltician  నో చేసుకో అంటాడేమో :) హి హి 

2. Work Management

stupid work... నన్ను  నువ్వు  లంచ్  కూడా  చెయ్యనివ్వలేదు .. :((

3 Emotional management

హ  హ .. ఇది  అయితే   money management కన్నా  కష్టం ... ఆలోచించ కూడదు   అన్న  విషయాలు   brain లో  సాల్సా చేస్తుంటే .. ఎలా   వాటిని  చూడకుండా  ఉండేది  :) అసలే నాకు డాన్సు అంటే ప్రాణం .. :p   

దీన్లో  కూడా  fail :(




Yeah am not perfect... నేను  కొన్ని  సార్లు  చాలా కోపం  తెచ్చుకుంటాను  కానీ  ఆ  కోపం  ని  life long అస్సలు  ఉంచుకోను ...

Yeah may lie sometimes కానీ  ఒక  చిన్న  అబద్ధం   relation ని  అస్సలు  ఏమి  చెయ్యలేదు  అన్న  నమ్మకం  నాకు  ఉంటుంది ...  కానీ అది నిజం కాదు ఒక చిన్న అబద్ధం ఏదయినా చెయ్యగలదు..ఇది experience   :)

Yeah నేను  ఎప్పుడు  extremes లోనే   ఉంటాను  i die for someone or i will kill someone :) ఎందుకంటే  extremes lo చాలా  ఆనందం  ఉంటుంది ... !!

 Yeah am arrogant but the reason is am not strong enough to give my personal  space to everyone.

 ఇప్పుడు రాసుకుని  చదువుతుంటే  నాకు నేను బానే అనిపిస్తున్నాను  :) సో పర్లేదు ఇలా ఉండచ్చు... !!

and  పర్లేదు నన్ను ఇష్ట పడే వాళ్ళు  కూడా ఎక్కడో ఉండచ్చు.. :)

 ( ఇక్కడ పర్లేదు వాడచ్చు ఎందుకంటే నా ఇష్టం :p నా diary  :P )



ఎందుకు thousand  words  ఇచ్చే pain  కన్నా బాగా అలవాటు అయిన వాళ్ళ silence  చాలా బాధ ఇస్తుంది ... !!! 

(( ఎందుకు sudden  గా ఇది గుర్తొచ్చింది.. అందుకే am  fickle  :) but  i  love  it .. ))

words  can  build  a  relation  and  can  break  a  relation  too ..అంటారు  but   నా ఉద్దేశం లో words  are  just  words .. మాటల కన్నా మాటల వెనకున్న ఫీలింగ్స్ అర్ధం చేసుకున్న రోజు.. ఏం మాట్లాడినా ఎం మాట్లాడకపోయినా ఇష్టం కొంచెం కూడా తగ్గదు... :)

సాను డార్లింగ్ ఇంకా లేట్ అయ్యింది.. umma  పడుకో... :) ఏం చేస్తాం kiss  ఇచ్చి goodnight  చెప్పే   వాళ్ళు లేకపోతే మనకు మనమే చెప్పుకోవాలి :p  (గమనిక చదివే వాళ్ళు ఎక్కువ ఆలోచించకండి. ) 

p .S  : నా diary  లో పేజి ని ఇక్కడ export  చేశా :) బ్రాకెట్ లో ఉన్న contents   బ్లాగ్ కోసం edit  చేసాను  అన  మాట. అది సంగతి.. :)








21, ఏప్రిల్ 2012, శనివారం

నాకు కూడా తెలుసులే కానీ ..





ప్రపంచం లో చాలా సంతోషంగా ఉండే category  వాళ్ళు మాత్రం ఇద్దరే... ఒకరు mentally  challenged (పిచ్చి etc నాకు వాడడం ఇష్టం లేదు :)  ) వాళ్ళు  అయితే ఇంకొకళ్ళు  అప్పుడే పుట్టిన ఇంకా ఈ ప్రపంచం  గురించి హి హి  ప్రపంచం గురించి తెలియని చిన్ని పిల్లలు ... :))

పైన   ఫోటో  లా మన attitude ని మౌల్ద్ చేసుకుంటే  attitude.. నిజంగా ఎంత పెద్ద కష్టం ఎదురయినా... కనిపిస్తే చంపేయ్యాలి అన్న rivalry  ఉన్న వాళ్ళు ఎదురయినా చక్కగా చిన్న స్మైల్ ఇచ్చేసి ఊరుకోగలము  ,,, ఎందుకంటే అదంతా నిజం కాదు కదా అన్న illusion  లో ఉండటం వల్ల కలిగే advantages   అన్న మాట  :)) 

నిజమే problems  గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం కంటే అవి లేవు అనుకోవడం మంచిది లేకపోతే వాటితోనే లైఫ్ హ్యాపీ గా ఉండడటం అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది... :))

చెప్పు చెప్పు... చెప్పేంత ఈజీ కాదు అనుకుంటున్నారు కదా.. :P  నాకు కూడా తెలుసులే కానీ ట్రై కూడా చెయ్యనంత కష్టం కాదు కదా... :)


17, ఏప్రిల్ 2012, మంగళవారం

ఇల్లరికం ఉండే అలవాటు




నాకు చాలా నచ్చింది ఇది... కానీ మనం మాత్రం అదేదో అత్తగారి ఇల్లు లాగా రోజులు రోజులు ఉండాలనుకుంటాం :P  past  ని అత్తగారి ఇల్లు అని ఎందుకు అన్నాను అంటే past  అనేది అప్పుడు అప్పుడూ తలుచుకోవడానికి మాత్రమే ఎలాగ అంటే.. మనం పండగకి చుట్టాలింటికి వెళ్లినట్టు ఉండాలి కానీ సొంతిల్లు లాగా సెటిల్ అవ్వకుడదు అక్కడ... :)

సో ఇప్పటికి అయినా  మీకు ఇల్లరికం  ఉండే అలవాటు ఉంటే  మానేయ్యండి  ప్లీజ్ :P  :)

16, ఏప్రిల్ 2012, సోమవారం

మాకు చూడాలని ఉండదా... :(



:) :) ఒకోసారి భలే irritate  చేస్తుంది ఈ మెసేజ్.. కావాల్సిన సినిమా కి కానీ వీడియో కి కానీ కష్ట పడి వెతికితే లింక్  దొరుకుతుంది . తీరా చూస్తే ఇది సంగతి... :P  యే.. మీ దేశం వాళ్ళే ఫ్రీ గా చూడాలా .. ? మాకు చూడాలని ఉండదా... :( 

13, ఏప్రిల్ 2012, శుక్రవారం

gabbar singh promo songs..


ఈ ఫోటో చూడగానే ఎవరు గుర్తొచ్చారు ?


ఈ ఫోటో చూడగానే  మీ స్కూల్ డేస్ లో అలాంటి ఒక్కడు /ఒక అమ్మాయి గుర్తు వచ్చే ఉంటారు కదా :))   వాళ్లకి ఈ పోస్ట్ dedicate  చేసుకోండి :P 

 dedications ,gifts  ఎప్పుడూ మనకు ఇష్టమయిన వాళ్లకి ఇస్తూ ఉండాలి  ... మనుషుల కన్నా things  కి ఏమి విలువ  అంటారు కానీ  వస్తువులే constant  గా ఉంటాయి  మారకుండా unlike  పీపుల్ :) 

వాటిని మళ్లీ   చూడగానే జరిగిపోయిన  moments    ని మంచి memory  గా చేసి  మనకు మళ్లీ happiness  ని పంచుతాయి .. !! వాళ్ళు మిమ్మల్ని మర్చిపోయినా.. అవి మిమ్మల్ని, మీతో పంచుకున్న happpiest  moments  ని గుర్తు చేస్తాయి :)  






10, ఏప్రిల్ 2012, మంగళవారం

ఎందుకు అబ్బ అలా.. :))



మన మీద మనకి చాలా confidence  ఉంటుందే  ఇలాంటి విషయాలలో :P  నేను అయినా అంతే మా అమ్మ ఎప్పుడయినా బయటికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద లిస్టు చెప్పి ఎలాగో అక్కడి దాకా వెళ్తావ్  కదా..  మర్చిపోకుండా ఇవి  తెచ్చి  పెట్టు  అంటే..
నేనా.. మర్చిపోవడమా.... నో వే :P  " అనుకుంటా... 

where  there  is  over  confidence  there  is  unexpected  twist అన్నట్టు  :P  sligthly abridged for the  situation :P  

ఏదో  ఒకటి  మర్చిపోయి  రావటం  .. :) papers మీద లిస్టు రాసే  రోజులు  ఎలాగో పోయాయి  లే  atleast  మొబైల్ లో అయినా సేవ్ చేసుకోవచ్చు కదా.. హి హి టైం వేస్ట్.. "i  dont  need  to  write  down i 'll  remember  it  " :P 

కొంచెం ఆలోచిస్తే  మనం ఇలా గుర్తుంచుకోవాల్సినవి చాలా షార్ట్ టైం లో అంటే minutes  of  గ్యాప్ లో మర్చిపోతాము.. but  లైఫ్ లో మర్చిపోవాలసినవి  మాత్రం like  failures ,breakup ,revenge  etc   ... years  years  గుర్తు ఉంచుకుంటాము ఎందుకు అబ్బ అలా.. :))

అందుకే నాకు ఎప్పుడూ  హార్ట్ కి ఒకటి చెప్పాలనిపిస్తుంది... :)




9, ఏప్రిల్ 2012, సోమవారం

:) :)





అందరికీ backup  ప్లాన్స్ ఉంటాయి బాబు :P  అయినా ఈ మధ్య క్రెడిట్ కార్డు పక్కన పెట్టేస్తే  even  చాలా డెబిట్ కార్డ్స్ కి కూడా passwords  అక్కర్లేదు... పోయాయి అంటే ఇంతే సంగతులు...అదో స్టొరీ అవుతది  మళ్లీ... :) 


బట్ ఈ mobile  swiping  machine  బావుంది కదా... :P  


smart  దొంగ :P  housefull  2  లో జాన్ అబ్రహం intro  గుర్తొచ్చింది ... :))  నిన్న ఈ మూవీ చూసాను... mm .. ఫస్ట్  హాఫ్ అయతే సూపర్ fun ....సినిమా  చాలా బావుంది.. sajid  nadiawala  ది కదా.. wacky  entertainer  , ఈ మధ్య వచ్చిన తెలుగు సినిమా కన్నా ఇది ulti  entertain  చేస్తది :) ఇంతే జీవితం... సినిమా బావుంది అని చెప్పచ్చు కదా మధ్య లో తెలుగు సినిమా నన్నేం చేసింది  అండ్ దాని సంగతి నాకెందుకు :( ఇది తగ్గించుకోవాలి  compare  చెయ్యటం :)) హి హి ఏం చేస్తాము మన సినిమా గురించి బాగా రాయాలి అన్న కోరిక    బ్రెయిన్ లో  ఎక్కడో ఉండి ఇలాంటి comparision  కి stimulate  చేస్తదేమో... :)


ఓవరాల్ గా housefull  2  అయితే  perfecto  perfecto ... :P   


8, ఏప్రిల్ 2012, ఆదివారం

It doesn't matter ఎందుకంటే

అందరూ కోపం వస్తే అరవ కూడదు , ఆ కోపం చూపించకూడదు  అంటారు కానీ.. నన్ను అడిగితే    గొడవ పడి ఏమి మాట్లాడకుండా ఉండే కన్నా ఏదో ఒకటి అరిచి solve  చేసుకుంటే బెస్ట్ ఏమో.. :P  

silence  అనేది బెస్ట్ గిఫ్ట్  అలానే వర్స్ట్ ట్రీట్మెంట్ కూడా ఎందుకంటే ..ఒక్కోసారి  ఏమి మాట్లాడకుండా అలా మనకు నచ్చిన వాళ్ళని వింటూ  ఉండగలము 


అలానే silence లో ఒక రేంజ్ torture  ఉంటుంది  ....

మనం బాగా ఇష్ట పడిన వాళ్ళు  ,మనని బాగా ఇష్ట పడ్డ వాళ్ళు సడన్ గా మాట్లాడటం మానేస్తే అప్పుడు  ఈ silence  లో సెకండ్ సైడ్ కనిపిస్తది మనకి :P 

ఒక స్టొరీ ఉంటది అసలు కోపం వస్తే ఎందుకు అరుస్తారు జనాలు అని... ఇంకొకరి మీద కోపం unte  హార్ట్-హార్ట్ distance  పెరుగుతది  అంట సో.. మనం ఏది convey  చెయ్యాలన్నా గట్టిగా అరిచి  వినపడేలా చెప్తాము అంట... 

that  is  the  reason  మనం నచ్చిన వాళ్ళతో ఉన్నప్పుడు ఆ distance  తక్కువ ఉంటుంది కాబట్టి మెల్లగా సాఫ్ట్ గా చెపుతాము అంట... :)

ప్లీజ్ practical  గా ఈ స్టొరీ కి  proofs  అడగకండి :P కొన్ని నమ్మాలి నిజం కాకపోయినా because  లైఫ్ లో మనకు కావాలసింది  happiness  అంతే కానీ proofs , ఇంకా మనని బాధ పెట్టే నిజాలు , useless  past  కూడా  కాదు :P 

past  అంటే గుర్తు వచ్చింది...

lion   king  మూవీ చూసారా??? దానిలో rafiki  అన్న బబూన్ కి ఇంకా simba  అన్న lion  కి convo  ఉంటది లాస్ట్ లో.. 

Simba: Yeah. Looks like the winds are changing.  


Rafiki: Ahhh, change is good.

Simba: Yeah, but it's not easy. I know what I have to do.  But, going back means I'll have to face my past. I've been running from it for so long....

{Rafiki smacks Simba on the head with his staff.}

Oww! Jeez-- what was that for?

Rafiki: It doesn't matter; it's in the past! {laughs}

Simba: {Rubbing head} Yeah, but it still hurts.

Rafiki: Oh yes, the past can hurt. But the way I see it, you can either run from it... or ... learn from it.

{He swings at Simba with his staff again. This time Simba ducks.}

Hah!  You see?  So what are you going to do?

Simba: First... I'm going to take your stick.


అది డార్లింగ్ సంగతి... past  ని ఎంత వరకు గుర్తుంచుకోవాలి అంటే అది ఇంకా present  లో ఉంటేనే... లేకపోతే మీరు ఎంత hurt  అయినా  అది అయిపోయింది కదా ఇంకెందుకు బాధ పడటం.... :) 

సో ఈసారి ఏమైనా పాత విషయాలు గుర్తొస్తే ఈ line  గుర్తు తెచ్చుకోండి 

                    It doesn't matter; it's in the past!




17, మార్చి 2012, శనివారం

ఒక్కటీ లేదు కావాల్సినట్టు :(

అంతే.... టైం వస్తే కానీ  ఏది అవ్వదు :) సచిన్ ఇంటర్ వాళ్ళ  ఎగ్జామ్స్ అయ్యి ప్రణబ్ budget  రిలీజ్ చేస్తే కానీ century  చెయ్యద్దు అనుకున్నాడేమో  పిల్లోడు.. :) 


ఒక గొడవ అయ్యిపోయింది రా  బాబు అనుకుని ఉంటాడు సచిన్ నిన్న :)


అసలు నిన్న దీని వల్ల   main  topic  మీడియా లో కొంచెం సేపు divert  అయ్యింది :)


ఏమన్నా  budget  హా ... :( గోల్డ్ రేట్ పెరిగితే  నాకెందుకు కానీ.. బ్రాండెడ్ రిటైల్ garments  కూడా పెరుగుతాయి   అంట... :(  కొంచెం అయినా అమ్మాయిలు గురించి ఆలోచించారా :P   


ఓవరాల్ గా పనికి వచ్చేవి ఏమి తగ్గలేదు సరి కదా అవసరం అయ్యేవి అన్నీ పెరిగిన  వాటి లిస్టు లోనే కనిపిస్తున్నాయి  అదే నా బాధ... you  know  what   even  restaurants  tax  కూడా పెంచుతున్నాడు  అంట.. ఇప్పుడే  బిల్ కన్నా service  tax  ,vat  ఎక్కువ ఉంది.. ఇది అస్సలు బాలేదు... :)


ఇలా అన్నీ పెంచేస్తే డబ్బులు ఎక్కడ నుండి వస్తాయి నాకు :P 


ఓవరాల్ గా సంగతి ఏంటంటే 


Prices of commodities gone up:
  • Gold jewelery
  • Refrigerator
  • Luxury  cars
  • Air travel
  • Telephone bills
  • SUVs
  • Cigarettes
  • Hand rolled beedis
  • Platinum jewelery
  • Diamond jewelery
  • Emerald
  • Ruby
  • Branded retail garments

Prices of commodities gone down:

  • Cinema and Films
  • LCDs and LEDs
  • Imported bicycles
  • Housing society charges
  • LPG
  • mobile phones
  • School education
  • Iron ore equipment
  • Medicines for treating cancer and HIV Processed food
  • Iodised salt
  • Match boxes
  • Soya products
  • Solar power lamps
  • LED bulbs
  • Natural gas
  • Uranium for generation of electricity 

ఒక sector  people  నుండి డబ్బులు బాగా collect  చేస్కోవాలి అన్నట్టు ఉంది :( 

8, మార్చి 2012, గురువారం

ఇదీ సంగతి :)

హోలీ  ఎలా మొదలు అయ్యిందో అన్న దాని మీద చాలా స్టోరీస్ ఉన్నాయి ... దానిలో ఒకటి ఏంటి అంటే... 


కృష్ణుడు కన్నా రాధా తెల్లగా ఉంటుంది అనీ.. కృష్ణుడు ఎప్పుడూ వాళ్ళ అమ్మ దగ్గర ఉడుక్కునే వాదంత ... ఎందుకు ఇలా ఒకరు  ఒక లాగా ఇంకొకకరు ఇంకో లాగా ఉంటారు అని.. :(


అప్పుడు యశోద  ఏమో.. కన్నయ్యా నువ్వు   పుట్టినప్పుడు ఇంకా అందం గా ఉండే వాడివి.. కానీ చిన్నప్పుడు ఒక రాక్షసి ఇచ్చిన విషం నిన్ను చంపలేకపోయింది కానీ... ఆ విషం వంటిలో ఉండటం వల్ల నువ్వు నీల  మేఘ శ్యాముడివి అయ్యావు అని.. 


కానీ కృష్ణుడు ఆ  సమాధానం తో అసలు ఊరుకునే వాడు కాదంట... :) అప్పుడు వాళ్ళ అమ్మ సరే... నువ్వు కూడా  రాధని నీకు ఇష్టమైన రంగుల్లో  తడిపేసి తన రంగు మార్చుకో అనిందంట... అప్పటి నుండి  ఈ హోలీ మొదలు అయ్యింది అంటారు... :)


చూడండి.. మనకి నచ్చని విషయాలు చూసి ఎప్పుడూ బాధ పడకూడదు..ఏదో ఒకటి చేసి permanent  గా కాకపోయినా atleast   temporary  గా అయినా  మనకు కావాల్సి నట్టు మనం మార్చుకోవాలి :)) లైఫ్  నీ colorful   గా చేసుకోవాలి .. !!!


హ్యాపీ హోలీ :))