నాకు చాలా నచ్చింది ఇది... కానీ మనం మాత్రం అదేదో అత్తగారి ఇల్లు లాగా రోజులు రోజులు ఉండాలనుకుంటాం :P past ని అత్తగారి ఇల్లు అని ఎందుకు అన్నాను అంటే past అనేది అప్పుడు అప్పుడూ తలుచుకోవడానికి మాత్రమే ఎలాగ అంటే.. మనం పండగకి చుట్టాలింటికి వెళ్లినట్టు ఉండాలి కానీ సొంతిల్లు లాగా సెటిల్ అవ్వకుడదు అక్కడ... :)
సో ఇప్పటికి అయినా మీకు ఇల్లరికం ఉండే అలవాటు ఉంటే మానేయ్యండి ప్లీజ్ :P :)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి