10, ఏప్రిల్ 2012, మంగళవారం

ఎందుకు అబ్బ అలా.. :))



మన మీద మనకి చాలా confidence  ఉంటుందే  ఇలాంటి విషయాలలో :P  నేను అయినా అంతే మా అమ్మ ఎప్పుడయినా బయటికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద లిస్టు చెప్పి ఎలాగో అక్కడి దాకా వెళ్తావ్  కదా..  మర్చిపోకుండా ఇవి  తెచ్చి  పెట్టు  అంటే..
నేనా.. మర్చిపోవడమా.... నో వే :P  " అనుకుంటా... 

where  there  is  over  confidence  there  is  unexpected  twist అన్నట్టు  :P  sligthly abridged for the  situation :P  

ఏదో  ఒకటి  మర్చిపోయి  రావటం  .. :) papers మీద లిస్టు రాసే  రోజులు  ఎలాగో పోయాయి  లే  atleast  మొబైల్ లో అయినా సేవ్ చేసుకోవచ్చు కదా.. హి హి టైం వేస్ట్.. "i  dont  need  to  write  down i 'll  remember  it  " :P 

కొంచెం ఆలోచిస్తే  మనం ఇలా గుర్తుంచుకోవాల్సినవి చాలా షార్ట్ టైం లో అంటే minutes  of  గ్యాప్ లో మర్చిపోతాము.. but  లైఫ్ లో మర్చిపోవాలసినవి  మాత్రం like  failures ,breakup ,revenge  etc   ... years  years  గుర్తు ఉంచుకుంటాము ఎందుకు అబ్బ అలా.. :))

అందుకే నాకు ఎప్పుడూ  హార్ట్ కి ఒకటి చెప్పాలనిపిస్తుంది... :)




5 కామెంట్‌లు:

  1. హ హ...నిన్ననే ఈ లిస్టు మీద same situation అమ్మ తోటి.
    లిస్టు కి హార్ట్ కి భలే ముడి వేసారు గా మీ స్టైల్ లో :))

    రిప్లయితొలగించండి
  2. Cool. BTW... audio blogging numchi malli text bloggingki vacchinattunnare.

    రిప్లయితొలగించండి
  3. but sometimes trying to remember wil increase the memory power, which is very important, with mobiles taking that place...

    Imagine how many contacts you can remember with out using the mobile..

    Now the link between remembering necessary to unnecessary and leaving the pain behind... u r right nikitha...But even to forget, everyone have a different way....I guess...

    Lokesh

    రిప్లయితొలగించండి