Ask yourself this question:
"Will this matter a year from now?"
Richard Carlson, writing in Don't Sweat the Small Stuff
Richard Carlson, writing in Don't Sweat the Small Stuff
awesome రాసారు కదా .. problem వచ్చినప్పుడు మనం ముందు వేసుకోవాల్సిన question ఇది :)) ఎందుకంటే కొన్ని సార్లు problem face చేస్తున్న టైం లో చాలా బాధ పడతాం కానీ కొన్ని రోజులు అయ్యాక అదే same issue చాలా చిన్న గా అనిపిస్తుంది మనకి ...
కొంచెం ఆలోచిస్తే అలాంటివి బోల్డు గుర్తొస్తాయి మీకు కూడా.. !!! 1 standard లో ఒక addition solve చెయ్యటం అంటే మనకి చాలా కష్టం కానీ అదే ఒక 2 years తర్వాత చాలా చిన్నదిగా అనిపిస్తది కదా :P
ఇప్పుడు అర్ధం అయ్యింది "ప్రాబ్లం " అని ఎందుకు అంటారో అది కూడా maths లాంటిదే కాబట్టి :P టైం పెరిగే కొద్దీ దాని difficulty లెవెల్ తగ్గుతూ ఉంటది atleast తగ్గకపోయినా మనకు అలా అనిపిస్తుంది .. :) (*conditions apply )
*ముందు నేర్చుకున్న lessons మర్చిపోతే maths ఎలా కష్టమో ..లైఫ్ లో కూడా అంతే... :)) సో life basics లో strong గా ఉండండి :)
basics ఏంటి అంటారా... ? అదిగో Richard పైన చెప్పింది important basic rule .. :)
Lite and let it go theory...
రిప్లయితొలగించండిWell said Nikitha garu :))
You can easily write a Thesis
రిప్లయితొలగించండి@ jaiho thanks .. but na blog lo posts nenu maatladelaaga raayataanike ishta padataanu...
రిప్లయితొలగించండివినాయకచవితి శుభాకాంక్షలండి,
రిప్లయితొలగించండి