9, ఏప్రిల్ 2012, సోమవారం

:) :)





అందరికీ backup  ప్లాన్స్ ఉంటాయి బాబు :P  అయినా ఈ మధ్య క్రెడిట్ కార్డు పక్కన పెట్టేస్తే  even  చాలా డెబిట్ కార్డ్స్ కి కూడా passwords  అక్కర్లేదు... పోయాయి అంటే ఇంతే సంగతులు...అదో స్టొరీ అవుతది  మళ్లీ... :) 


బట్ ఈ mobile  swiping  machine  బావుంది కదా... :P  


smart  దొంగ :P  housefull  2  లో జాన్ అబ్రహం intro  గుర్తొచ్చింది ... :))  నిన్న ఈ మూవీ చూసాను... mm .. ఫస్ట్  హాఫ్ అయతే సూపర్ fun ....సినిమా  చాలా బావుంది.. sajid  nadiawala  ది కదా.. wacky  entertainer  , ఈ మధ్య వచ్చిన తెలుగు సినిమా కన్నా ఇది ulti  entertain  చేస్తది :) ఇంతే జీవితం... సినిమా బావుంది అని చెప్పచ్చు కదా మధ్య లో తెలుగు సినిమా నన్నేం చేసింది  అండ్ దాని సంగతి నాకెందుకు :( ఇది తగ్గించుకోవాలి  compare  చెయ్యటం :)) హి హి ఏం చేస్తాము మన సినిమా గురించి బాగా రాయాలి అన్న కోరిక    బ్రెయిన్ లో  ఎక్కడో ఉండి ఇలాంటి comparision  కి stimulate  చేస్తదేమో... :)


ఓవరాల్ గా housefull  2  అయితే  perfecto  perfecto ... :P   


1 కామెంట్‌: