ఈ ఫోటో చూడగానే మీ స్కూల్ డేస్ లో అలాంటి ఒక్కడు /ఒక అమ్మాయి గుర్తు వచ్చే ఉంటారు కదా :)) వాళ్లకి ఈ పోస్ట్ dedicate చేసుకోండి :P
dedications ,gifts ఎప్పుడూ మనకు ఇష్టమయిన వాళ్లకి ఇస్తూ ఉండాలి ... మనుషుల కన్నా things కి ఏమి విలువ అంటారు కానీ వస్తువులే constant గా ఉంటాయి మారకుండా unlike పీపుల్ :)
వాటిని మళ్లీ చూడగానే జరిగిపోయిన moments ని మంచి memory గా చేసి మనకు మళ్లీ happiness ని పంచుతాయి .. !! వాళ్ళు మిమ్మల్ని మర్చిపోయినా.. అవి మిమ్మల్ని, మీతో పంచుకున్న happpiest moments ని గుర్తు చేస్తాయి :)
What if those gifts turn into bad memories and remembers who ever left u :P
రిప్లయితొలగించండిఅసలు పోస్ట్ లో ఒక్క లైను లో అన్న సూపర్ meaning రాయకుండా వదలవ్ గా :)))
ha ha.. be optimistic :)
రిప్లయితొలగించండిI am :)
రిప్లయితొలగించండిమీరేమి సమాధానం ఇస్తార అని అడిగాను
but meeru cheppindi nijame :) enduku kante pakkane unte gifts chusukune antha teerika opika manaki ekkada untadhi :))
రిప్లయితొలగించండి