21, ఏప్రిల్ 2012, శనివారం

నాకు కూడా తెలుసులే కానీ ..





ప్రపంచం లో చాలా సంతోషంగా ఉండే category  వాళ్ళు మాత్రం ఇద్దరే... ఒకరు mentally  challenged (పిచ్చి etc నాకు వాడడం ఇష్టం లేదు :)  ) వాళ్ళు  అయితే ఇంకొకళ్ళు  అప్పుడే పుట్టిన ఇంకా ఈ ప్రపంచం  గురించి హి హి  ప్రపంచం గురించి తెలియని చిన్ని పిల్లలు ... :))

పైన   ఫోటో  లా మన attitude ని మౌల్ద్ చేసుకుంటే  attitude.. నిజంగా ఎంత పెద్ద కష్టం ఎదురయినా... కనిపిస్తే చంపేయ్యాలి అన్న rivalry  ఉన్న వాళ్ళు ఎదురయినా చక్కగా చిన్న స్మైల్ ఇచ్చేసి ఊరుకోగలము  ,,, ఎందుకంటే అదంతా నిజం కాదు కదా అన్న illusion  లో ఉండటం వల్ల కలిగే advantages   అన్న మాట  :)) 

నిజమే problems  గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం కంటే అవి లేవు అనుకోవడం మంచిది లేకపోతే వాటితోనే లైఫ్ హ్యాపీ గా ఉండడటం అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది... :))

చెప్పు చెప్పు... చెప్పేంత ఈజీ కాదు అనుకుంటున్నారు కదా.. :P  నాకు కూడా తెలుసులే కానీ ట్రై కూడా చెయ్యనంత కష్టం కాదు కదా... :)


2 కామెంట్‌లు: