25, డిసెంబర్ 2012, మంగళవారం

love is everything


Some people say love is everything,
and that you cant live without it,
that you have to have it or you’ll die.
Well if you ask me..
I say the same thing about Oxygen.

:D :D  నేనేమి లవ్ కి against కాదు .. కానీ  unconditional love  expect చెయ్యటం కన్నా oxygen ని support చెయ్యటం  best .. :)

ఇంకా  చెప్పాలి అంటే  priorities బట్టి ఇష్టం పెరగటం తగ్గటం అవుతుంది మన లైఫ్ లో ... ఒకప్పుడు  ఇవి లేకుండా /వాళ్ళు లేకుండా  ఉండలేము అనుకుంటాం  కానీ అది నిజం కాదని  అలా ఉండగలిగి నప్పుడు  తెలుస్తుంది ...  అలా అని  వాటి మీద ఇష్టం  పోయింది అని కాదు ..ఉంటుంది ఎక్కడో  అవి మళ్లీ కనిపించినప్పుడు ,గుర్తోచ్చినప్పుడు ... !!!

anyways  లాంగ్ vacation కదా చాలా  టైం  ఉంటుంది అనుకుంటాం  కానీ ఒక్కోసారి ఏమి చెయ్య కుండానే   అన్నీ రోజులు అయిపోతాయి కదా  :D



Christmas  అంటే  బోల్డు gifts కదా  :)  నాకు కూడా  చాలా  సేక్రేట్ శాంతా గిఫ్ట్స్  వచ్చాయి ఒచ్చ్  :P  nothing  wrong మనలో ఉన్న చిన్ని పిల్లల్ని అలానే ఉంచినా ఎన్ని రోజులూ  ....





gifts  ప్రతీది మనకు పనికీ  రావాలి అన్న rule లేదు కదా  :P 








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి