
ప్రతి క్షణం... ఈ నిరీక్షణం... నాకు ఓ శాపం..
నీ కోసం.. నా మనసు.. పలికె మౌన రాగం...
ప్రతి క్షణం.. తీపి ఊహలా.. ప్రతి క్షణం.. గుండె లొపల..
ప్రతి క్షణం.. నా శ్వాస లా.. నిను నేను తలచా ప్రియా..
నువ్వు లేక నేను లేకపొయినా.. తెలియని ఈ ఊహ ఆగునా..
మనసులో ఏదొ మూల మూలన.. తెలియని ఈ బాధ దాగునా..
కదిలే కాలమే నువ్వై.. మెరిసే మేఘమై వస్తుంటే..
ప్రతి క్షణం.. ఊహలొ.. నువ్వే వచ్చావెమో ప్రియా..
ప్రతి క్షణం.. గుండెలొ నిన్నె నే తలిచానె ప్రియా..

నికిత గారు ఈ మధ్య మీ పోస్ట్ లు కన్పించటం లేదు. బాగుంది మీ నిరీక్షణ
రిప్లయితొలగించండినువ్వు లేక నేను లేకపొయినా.. తెలియని ఈ ఊహ ఆగునా.. Please check this once... I think this was mis spelt some where. Sorry I am wrong.
రిప్లయితొలగించండిబాగుందోచ్///
రిప్లయితొలగించండిnikatha garu ,blog adhrus.photoframe bhale bavundhi
రిప్లయితొలగించండి@siva
రిప్లయితొలగించండిno that is correct.. it means even if you or me are not present this love will not stop..
Nice Blog !!!
రిప్లయితొలగించండి