మాటలతో వారధి కట్టి నిన్ను చేరాలనే నా కోరిక... వింతగా తోచినా...
ఓ ప్రియా.... ,,,,,
నీ తలపు .. నా మది తాకిన తరుణం నా పెదవి.. మూగబోయెనెందుకో................. !!!!!!
విరహం లోని వెచ్చదనం నా కన్నులు తడి చేసినది వింతగా.................. !
నీ సిరి మువ్వుల చిరు నవ్వులో.. ఏ నాడో నేను తప్పిపోయాను.............
నీ సిరి మల్లె స్పర్శ తో నా ఉనికి ని చూపవా................. !!
బుల్లి బుల్లి చిన్ని చిన్ని పదాలతో మధురమయిన భావాలు..సింప్లీ సుపర్బ్ నిఖిత
రిప్లయితొలగించండిamazing expressions...superb really.
రిప్లయితొలగించండిಬಾಗುಂದಿ
రిప్లయితొలగించండిఏవరి కొసమో.. !!!
రిప్లయితొలగించండి