24, అక్టోబర్ 2010, ఆదివారం

*****************

రక్త చరిత్ర.... పేరుకి తగ్గట్టే ఉందంట..... :-)

ఏదో ఒక కాంట్రావేర్సి ఉండాలి ఏమో వర్మ సినిమా అంటే..... ntr గారి ఫాన్స్ hurt అయ్యారు .... :-( ఒంగోలు లో సినిమా కూడా అడనివ్వట్లేదు అన్నారు.......... ?????

నేను అయితే రెండో పార్ట్ లో సూర్య ఆక్షన్ కోసం ఎదురు చూస్తున్నా........ :-)

నాకు రామ్ గోపాల్ వర్మ మాట తీరే ఏదో కొత్తగా ఉంటుంది........... ఏమోలే ఒక్కొకళ్ళది ఒక్కో ఆలోచనా విధానం.... అనుకోండి..... :-)

రెండు రోజులుగా.. evenings భలే బావుంటు నాయి ... పౌర్ణమి.. దగ్గర వస్తుంది కదా......... !!!! రూం లో కానీ ఫ్లాట్ లో కానీ అలా లాక్ అయ్యి ఉండకుండా కొంచెం బయట తిరిగితే అది నిజంగా చాలా బాగా ఉంటుంది .. మీరు కూడా టైం చూసుకోండి.. తర్వాతా మీ మూడ్ లో change చూసుకోండి......... :-)

Each morning when I open my eyes I say to myself: I, not events, have the power to make me happy or unhappy today. I can choose which it shall be. Yesterday is dead, tomorrow hasn't arrived yet. I have just one day, today, and I'm going to be happy in it. :-) :-)



నిజమయిన సంతోషం లో తెలియని ఆనందం ఉంది.............. పెద్ద paradox statement రాసాఅనుకుంటా.... !!!!


మనం ఒకటి మర్చిపోతాం ఆనందం అనేది.. మనకు మన దగ్గర లేనిది పొందినప్పుడు.. రాదు.... కానీ మనకిఉన్నదానిని మనం గుర్తించి నప్పుడు.. దానిని మనం appreciate చెయ్యగలిగిన అప్పుడు ... అది వేరేవాళ్ళు చేసినప్పుడు మన హప్పినెస్స్ పది ఇంతలు అవ్తుంది అనుకోండి............ !!!

If you search the world for happiness, you may find it in the end, for the world is round and will lead you back to your door. ~Robert Brault, బావుంది కదా...............



2 కామెంట్‌లు:

  1. గతం గతించిన చరిత్ర, భవిష్యత్తు మనం ఊహించని మిస్టరీ, కేవలం వర్తమానం మాత్రమే దేవుడు మనకిచ్చిన బహుమానం అందుకే అదొక ప్రెజెంట్.....అంటే ప్రెజెంటేషన్ so be happy and enjoy it nikhitha..gud post

    రిప్లయితొలగించండి