time is an illusion అంటా,,,,,,,,,, !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! ఇది einstein చెప్పిన మాట........
చాలా సార్లు మనం సమయం లేదని బాధ పడతాం మీరు కూడా అలాంటి వాళ్ళు అయితే దీనిని మనసులో బాగా గుర్తుంచుకోండి అప్పుడు sure గా బాధ పడరు.............
నాకు కూడా ఇది చూసిన ఓ.. మర్చిపోయా చదివిన తర్వాత అనిపించింది ...........
నేను నిన్న ఒక బుక్ చదివాను "the secret" బుక్ అంత చదివితే మెయిన్ పాయింట్ ఏంటి అంటే..... మనం దేని గురించి ఆలోచన చేస్తామో అవే మన జీవితం లో జరుగుతాయి అంటా........ "law of attraction "
చాలా సార్లు మనం ఇది అవ్వకుడదు లేదా ఈ పని చెయ్యకూడదు అనుకుంటాం కానీ అదే పని మళ్లీ చేస్తాం... ఎందుకంటే మన ఆలోచన అంతా ఆ చెయ్యకూడదు అన్న పని మీదే కాబట్టి .............
ఇది చెయ్యకూడదు అని కాదు మనం ఆలోచించాల్సింది.. ఇలా అవ్వదు నేను చెయ్యను అని sure గా నమ్మండి........
- ఒక technique చెప్పాడు... కావలసింది ఈ universe ని అడగండి... అది మీదే అని ఫీల్ అవ్వండి.... అది మీతో న్నాట్టే భావించండి .. అప్పుడు... అది మీది అవుతుంది..........
"ask,believe,receive........"
ఇక లాభంలేదు నేను secret అనే ఈ పుస్తకాన్ని కొనవలసిన సమయం ఆసన్నమయ్యింది :). ఇప్పటికే మిత్రులూ, మ్యానేజర్లూ వో.... చెప్పేశారు ఇప్పుడు ఇక్కడ మీరు. కనీసం ఇన్ని కోఇన్సిడెన్సులు అనుభవించినందుకైనా కోనాల్సిందే :)
రిప్లయితొలగించండి:)
రిప్లయితొలగించండిWell said.
Have been reading ur blog for some time, u r lookin' very enthusiastic. Keep rocking :)
Some posts of u r too good to resist