17, అక్టోబర్ 2010, ఆదివారం

సరదాగా .............

బ్లాగ్ రాసి చాలా రోజులు అవుతుంది............. ఏమైనా చేసేది ఉంటుందా అంటే.. ఆహా... ఎంత మాత్రం కాదు.............


ఏదో ఒక రెండు సినిమాలు............. ఖలేజా........... రోబో.. ఖలేజా బానే ఉంది.. అసలు మహేష్ బాబు............ అదిరి పోయాడు.. తన క్యారెక్టర్ సూపర్బ్.. మరి ..సినిమా ధియేటర్ లో జనాలు ఉండట్లేదు.... ఎందుకో... :-( కామెడీ అయితే చాలా బావుంది .................

బృందావనం పాత స్టోరీ అంటున్నారు... హీరో చేసినా ఒకలాగే ఉంటుంది.. కానీ ntr వల్ల డాన్సు అవి plus................

అయినా టైం పాస్ అవ్వాలి కానీ పాత స్టోరీ అయితే ఏంటి కొత్తది అయితే ఏంటి చెప్పండి.............. కాకపోతే.. ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకుంటే.. tragedy మూవీ అయినా పరవాలేదు కానీ వంద పెట్టి టికెట్ కొనుక్కుని entertain కాకపోతే మనం hurt అవతాం...

అయినా ఈరోజుల్లో.. సినిమా టికెట్ కన్నా అక్కడ multiplex లో పాప్ కార్న్ ,,ఫుడ్ కోర్ట్ లో తిండికే డబల్ అవుతుంది........... :-)


మొన్న హైదరాబాద్ లో orbit మాల్ లో ఇండియన్ కేఫ్ లో price లు చూస్తే అదే అనిపించింది .. దోస రేట్ లు 145 రూపాయల నుండి మొదలు పెట్టాడు.... :-)


నన్ను అడిగితే.. గోల అంతా తట్టుకోలేక జనాలు డౌన్లోడ్ చేసుకుని చూస్తునారు పైసా ఖర్చు లేకుండా..... !!!!

6 కామెంట్‌లు:

  1. >>ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకుంటే.. tragedy మూవీ అయినా పరవాలేదు కానీ వంద పెట్టి టికెట్ కొనుక్కుని entertain కాకపోతే మనం hurt అవతాం..

    :):):)

    రిప్లయితొలగించండి
  2. నిజమేన౦డీ దియేటర్ లొ జనమ్ లెకపొవడ౦ భాదగా అనిపి౦చి౦ది..

    రిప్లయితొలగించండి
  3. బృందావనం పాత కథ ఐనా బాగుంది.
    esp.1st half...second half so so...

    రిప్లయితొలగించండి
  4. first time okaliki khaleja movie bagundi ani vintunna.

    naku ayithe nachindi a movie.. expecially mahesh babu acting..

    రిప్లయితొలగించండి
  5. first time KHALEJA movie gurinchi +ve ga vintunnanu.

    naku chaala nachindi especially MAHESH acting ...

    రిప్లయితొలగించండి
  6. ledhu andi chaala mandhiki nacchindi... :-) and am nt mahesh fan.... eyna naaku tana actng super ga undhi.....

    రిప్లయితొలగించండి