12, డిసెంబర్ 2010, ఆదివారం

కొంచెం సాఫ్ట్ గా...

నొప్పించక తానొప్పక.... మనకు మించిన responsibilities ఎప్పుడు తీసుకోకూడదు మొదట్లో బానే ఉన్నా తర్వాత తర్వాత.. చిరాకు ....ఒప్పుకున్నందుకు మన మీద మనకే కోపం వగాయ్ర వగయిరా ఇవ్వన్ని అవసరమంటారా.... :-)

ఒక పనిని నేను చెయ్యను అని.. చెప్పే కన్నా.. నవ్వు చేస్తే ఇంకా బావుంటుంది అన్న మాటకి తేడ ఉండదు అంటారు.. :-) ఉంటుంది ట్రై చెయ్యండి....

కోటి ప్రాబ్లం కి రెండు కోట్ల సోలుషన్స్ ఉంటాయి.. కొన్ని ముందు వాటి లాగా కరుగ్గా unte .. కొన్ని రెండో దాని లాగా ముద్దు గా ఉంటాయి..

లైఫ్ బోటు లాంటి ప్రాబ్లం ని.. టైటానిక్ షిప్ అంత పెద్దగా చేసుకోకండి.. మీకు మీరే... !!!!

:-)

ఇంట్లో.. మనతో ఉండే వాళ్ళ బాధ మనని కొంచెం కూడా బాధ పెట్టదు కానీ.. spectrum రాజా corruption గురించి గంటలు గంటలు సొల్లు ఎస్తాం. :-p

corruption అనేది.. పని లో మాత్రమే ఉండదు... relations లో కూడా.... ఫాదర్ గా మీ responsibility మీరు మిస్ అయినప్పుడు... అస్ అ బ్రదర్ ఫెయిల్ అయినప్పుడు.. తాతాయ గా మీరు చెయ్యాల్సినవే.. చేయ్యకపోయినప్పుడు .. :-)

dont be corrupted..

11, డిసెంబర్ 2010, శనివారం

best...

అమ్మాయి వచ్చి బావా అన్నా జావా లా వినిపిస్తుంది..... lol....

జీవితం కొన్ని రోజుల తర్వాతా ఇంతే నేమో .. జాబు చేసి చేసి... :-) :-)

ఎవరో వెనకాల ఫాలో అవుతూ వెళ్తే.. వాళ్ళతో పాటు మనం కూడా ఆగి పోతాం.... :-) ఎందుకంటే.. వాళ్ళ కంటే.. మీ fastness ఎక్కువయినా కూడా.. అది ఆగిపోతుంది కాబట్టి ... అక్కడే జాబు కి బిజినెస్ కి తేడా ఉంటుంది....

కానీ రిస్క్ తీసుకోవాలి.. ధైర్యం కావాలి.. అందరూ discourage చేస్తున్నా ముందుకి వెళ్ళాలి.... :)

మీలో అవి ఉంటే.. ఎవరో వెనకాల blind గా ఫాలో అవ్వకండి..

ఎందుకంటే.. " u r d best"

మీ స్మైల్ ని చూస్తే.. మీ మీద గెలిచిన వాడి ఫేసు లో కూడా గెలిచిన ఆనందం ఉండదు..... :-)

నీ .. హిందీ... :-)

awesome వీడియో.... youtube లో ఈ లింక్ చూడండి.. :-౦ ఈ వీడియో పప్పు మూవీ లో కాపీ చేసారు.. వితౌట్ పర్మిషన్ అంట.. :-(

http://www.youtube.com/watch?v=guseeoj

ఏడకి.. పోతదో...

ఒకేసారి ఇద్దరినీ లవ్ చేస్తే.... :-) :-౦ ఎప్పూ రెండో వాలని సెలెక్ట్ చేసుకోండి...... ఎందుకంటే.. మీరు ఫస్ట్ వాళ్ళని నిజంగా ప్రేమించి ఉంటే ఇంకో అమ్మాయి ఆలోచనే వచ్చి ఉండేది కాదు.. :-p

లవ్ at ఫస్ట్ సైట్ ... మీద నమ్మకం ఉన్నా... లేకపోయినా.... love at first fight.... :-p m... ఉంటది అది కూడా... ప్రపంచం లో ఎన్నో వింతల్లో ఇది కూడా..... :-p

the moment u want to give up any relation think once y u held it so long.... :)

వర్షం ఏందో.. చలి ఏందో.. ఏం సమజ్ అవ్వట్లే పూరా దిన్ ఇంట్లోనే.. సరిపోతుంది.... ఐ హేట్ దిస్.... :-) :-) ఇక్కడ ఏం గొడవ అవుతుందో .. అర్ధం కావట్లేదు.. హైదరాబాద్ ఇస్ చాలా బాడ్ .... ఆజ్ కల్.. ,,,,,, :-p

పక్కా హైదరాబాది లో రాస్తున్నా నుకుంట.. మూడు భాషలు mix అండ్ match చేసి.... :-) :-) sometimes అవ్తది adjust అవ్వాలే.... !! నేను అవ్వట్లే రాయట్లే మీరు చూసినా చూడకపోయినా.... :-p

ఇప్పుడు నా బాధ ఏంటంటే.. న్యూ ఇయర్ ఈ year కూడా హైదరాబాద్ లో చేసుకోగలను అన్న నమ్మకం లేదు... కేకు పక్కన కెసిఆర్ అన్న.. తెలంగాణా జెండా పెట్ట మంటాడు ఏమో.. :-)

ఏమో.. బెటర్ స్టేట్ వదిలి.. ఎకడికయినా వెళ్ళిపోయి ఈ ఇష్యూ అయ్యాక.. ఏ స్టేట్ కి రావడమో.. చేస్తే మన శాంతి గా ఉంటుంది ఏమో.... :-)

ఈ హైదరాబాది బిర్యాని ఏ దిక్కుకు పోతదో..... :-)

7, డిసెంబర్ 2010, మంగళవారం

copy అండ్ paste....

Up in the skies,I look very carefully to see your face.I wonder if you're there,I wonder if tonight you're thinking of me.I just want to tell you that looking at the stars makes me think of you. By looking at it I just want to be where you are, and hold you tight and never let go!!

నేను రాసా అని పొరపాటు పడకండి...
కాపీ అండ్ పేస్టు..... :-) ) చాలా బావుంది కదా.............. !!!

కంప్యూటర్ ని కనుకున్న వాడి కన్నా కాపీ అండ్ పేస్టు కొనుకున్న వాడు గ్రేట్ .. :-) :-) నా ల్యాబ్ ఎగ్జామ్స్ లో చాలా సార్లు ఇదే అనుకునే దాన్ని.... :-)

ఒక్కసారే,,,,,,,,,,

if I count how many timesyou've crossed my mind in my entire life, I'd be lying if I said it was too many cause youonly crossed my mind once, why? You never left ...

చాలా బావుంది కదా...... :-)

కొన్ని నిజంగా మర్చిపోవలసింది మనం తొందరగా మరచిపోము .... :-) వాటి గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తాం..... అవి మర్చిపోవాలి మర్చిపోవాలి అనుకుంటూ..... :-) :-)

అల్దో......

మున్ని.. బద్నాం సాంగ్ దబాంగ్ మూవీ రిలీజ్ అయినా అప్పుడు కన్నా.. గత మూడు రోజులుగా చంపేస్తునాడు.. ఏ ఛానల్ ఏది చూసినా.. ఇదే .... :-)

పాపం ఈ సాంగ్ దెబ్బకి ఎక్కడో మున్ని అన్న పేరు గల ఆవిడ.. రెండు నెలలు తన షాప్ మూసేసింది.... అంట.. :-) :-)

publicity కి చాలా పవర్ ఉంటుంది కదా..... !!!

అలవాటు కి ఇష్టానికి చాలా క్లోజ్ relation ఉంటుంది... బాగా అలవాటు అయినవే మనకు నచ్చుతాయి... అది నిజం.. ఒకోవేళ నచ్చనివయినా కూడా.. లవ్ అయినా అంతే.. :-) బాగా అలవాటు అయినా వాళ్ళనే మనం ప్రేమిస్తాం........... !!!

గిటార్ నాకు ప్రాణం.. ప్లే చేస్తుంటే వినడం.. :-) ఈ మధ్య నాకు ఇదే పని అయిపొయింది యు ట్యూబ్ లో.. లో వి అన్ని వినడం.... !!!

ఈ లింక్ ఓపెన్ చెయ్యండి....

http://www.youtube.com/watch?v=vm9_ywA4uNw

6, డిసెంబర్ 2010, సోమవారం

టచ్... me నాట్....

ఎప్పుడు advice ఇవ్వకండి చేత నయితే ఏదయినా చెయ్యడం బెస్ట్.. పాపం వాళ్ళే చాలా దారుణం అయినా situation లో ఉంటే.. మనం, వెళ్లి ఇలా చేసి ఉంటే... లేకపోతే ఇలా చెయ్యి అని చెప్పడం... :-( :-( మహా పాపం... ఒదార్చాలి అనుకుంటే practicaL గా చెయ్యండి ఏదయినా... THEORY కాదు చెప్పేది.. :-) అసలు అలాంటి అప్పుడు మన లో ఉన్న ప్రొఫెసర్ మనకు తెలీకుండానే బయటికి వచ్చేస్తారు ఏమో... :-P

స్మైల్.............. బ్యూటిఫుల్ గిఫ్ట్...... అది.. ఇవ్వడానికి పుచ్చుకోవడానికి..... కూడా.. మీ నవ్వు చూసి వాళ్ళ బాధ మర్చిపోయేలా ఉండాలి... :-)

అండ్ టచ్..... అది ఎలాంటి బాధలని అయినా చాలా తొందరగా నయం చేస్తుంది... అటువంటే friendly టచ్ మనలో బాధని తగ్గిస్తుంది... కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతుంది.. moreover "నేను ఉన్నాను " అన్న భద్రత బావం పెంచుతుంది.... :-)

కొంచెం మాటలు ఆపండి...

orange మూవీ రెండు సార్లు.. చూసాను........... నాకు అయితే సినిమా భలే colorful గా ఉంది..... :-)

స్టొరీ కన్నా.. పాటల కన్నా..... నాకు పిచ్చ పిచ్చగా నచ్చిన విషయం ఆ సినిమాలో.. " గ్రఫెట్టి... " నాకు ఆ సినిమా చూసే దాకా బ్లాకు ఒక్కటే ఇష్టం ఉండేది.. ఇప్పుడు colorful గా కావాలనిపిస్తుంది అన్ని......... :-)

అయినా ఒకేలాగా హీరో హీరొయిన్.. ఒక కత్తి.. లేకపోతే.. ఇంకా ఏదో రొటీన్ గా చూపిస్తే creativity లేదంటారు.. కొంచెం practical గా తీస్తే... confusion గా ఉందంటారు.. ఇదెక్కడి న్యాయం అండి.. :-) :-)

సూపర్బ్ స్టొరీ.. నిజమే కదా.. టైం అయ్యే కొద్ది ప్రేమ తగ్గుతుంది.. బట్ తగ్గినా ప్రతీ సారి ఇంకా ప్రేమించాలి......... :-)

The beauty of words, the charm in your actions,the allure of your movements all depend on the amount of silence you create within Human beings have the capacity to go deeper you go, the closer you become to the Infinite.

మౌనం చాలా బావుంటుంది ఇష్టమయిన వాటి గురించి ఆలోచించినప్పుడు... మన మాటలు సరిపోనంత ఆనందాన్ని express చెయ్యాలి అనుకున్నపుడు............

కానీ మీ మౌనం ని అర్ధం చేసుకునే వాళ్ళ ముందు మాత్రమే ... !!!!!

29, నవంబర్ 2010, సోమవారం

express urself


ఏది ఎప్పుడూ ముందు ప్లాన్ చేసుకోకూడదు.... అలాగే దేని మీద బాగా expectations పెట్టుకోకూడదు.. అప్పుడు 100% మనకు కావాల్సిన వన్నీ అవుతాయి......... నిక్కీ.. ఫార్ములా.. :-) :-)


airtel వాడు లోగో మార్చేశాడు................. మొన్నే గమనించా.... పాత లోగో చాలా సేపు వరకు గుర్తు రాలేదు.... :-(


మీకు తెల్సా.. ఆ లోగో కి పేరు పెట్టమన్నాడు వాడు... ఇండియన్ రూపీ కి రూపం ఇవ్వలేకపోయాం అన్న బాధ మీకు ఉంటే.. airtel ద్వారా తీర్చుకోండి.. :-) :-) "express your self.... "


ఈ హైదరాబాద్ లో ఏరోజు ఏ గొడవ అవుతుందో.. తెలీదు... :-) మళ్లీ ఎవరో.. నిజాం గ్రౌండ్స్ లో ఈ dec లో మీటింగ్ పెడుతున్నారు.. ఒక "కమ్యూనిటీ " స్టూడెంట్స్ federation... దీన్లో కూడా ఈ డివిజన్ లు ఏంటో.... !!!!



28, నవంబర్ 2010, ఆదివారం

waiting waiting............. waiting..

baaboi.... ... two days aa placement office daggara waitng..... :-( aa tcs vaadu mamalni antha sepu unchi nanduku ayina teesukuni undi untaadu..:-P


tirupathi lo devudi kosam kuda intha sepu wait cheyyaledhu.. :-) naku ayithe.. select ayinappudu aanandam raaledhu bt morning nundi wait chesi.. chesi.. HR ki pilicinappudu vacchina aanandam anthaa inthaa kaadhu.... :-) kaani chirakula asalu sarigga answer cheyyaledhu....

uff.......... aa HR peru suresh ,,,,,, marii antha smiling lerru migatha panel lo vaalla laaga kaani.. manchi suggestions iccharu andariki.. :-)

technical panel lo first ayipoyi... HR kosam wait cheyyadam antha.... worst thing ledhemo... :-( but v had a good time ... along with our friendz.... :-) :-)


final ga.. naku kuda job undhi ippudu.. :-) :-) cheyyadam cheyyakapovadam tarvatha sangathi..... :-)

19, నవంబర్ 2010, శుక్రవారం

keep learning

మంచి relation కి ఒక formula ఉంటుంది..


ఎప్పుడయినా ఎవరితోనయినా గొడవ అయితే.... ఆర్గుమెంట్ అనేది అప్పటి విషయం పైన మాత్రమే ఉండాలి.... అంతే కానీ... వాళ్ళ లైఫ్ లో.. పాత విషయాలని తవ్వకుడదు.... :-)

ఎంత గొడవ పడినా.. కొంచెం సేపే ఉండాలి... తర్వాతా మర్చిపోవాలి.. ఎందుకంటే... అదే విషయం లో మనం ఉంటే చాలా ఆనందాన్ని మిస్ ఆవతాం కాబట్టి................... :-)

If you're angry at a loved one, hug that person. And mean it. You may not want to hug - which is all the more reason to do so. It's hard to stay angry when someone shows they love you, and that's precisely what happens when we hug each other.


కోపం గా ఉండకపోవడం కాదు మనం నేర్చుకోవలసింది.... కోపం వచ్చినప్పుడు ఎలా ఉండాలో నేర్చుకోవాలి........... :-)


మన కోపం కొంచెం సేపే ఉండేటట్టు నేర్చుకోవాలి..... కోపం లో ఎదుటి వాళ్ళని బాధ పెట్ట కుండా ఉండడం నేర్చుకోవాలి ( ఇది నేను బాగా నేర్చుకోవాలి.. :-) )


keep learning............... some day u wwill master it...........

చిన్నవే...........

అసలు లైఫ్ లో వద్దు అనుకున్నవే ఎందుకు వస్తుంటాయి అర్ధం కాదు..... :-( మనకు కావాలి అనుకున్నవి ఏమో పక్క వాళ్ళకి ఉంటాయి మన పక్క వాళ్లకి కావలసినవి మన దగ్గర ఉంటాయి :-) ఏంటో జీవితం..... దేవుడికి కొంచెం ట్రైనింగ్ ఇవ్వాలి...... విషయం లో ఇలా కాదు ఇలా చెయ్యు దేవుడా అని................ !!!!


నా బాధ ఏం లేదు.. ఎగ్జామ్స్ వల్ల రెండు ఫ్యామిలీ functions మిస్ అయి పోయా... ఎగ్జామ్స్ ఎవరు కనిపెట్టారో వాడిని.............. ఏదో ఒకటి చెయ్యాలి.. కానీ కొంచెం కొత్తగా..............!!! అయినా ఎప్పుడో.. పోయి.. ఉంటాడు... revenge కూడా వేస్ట్ ... మళ్లీ అరుంధతి స్టొరీ అవుతుందో...... :-)


మనకు లైఫ్ లో చాలా reasons ఉండచ్చు... నవ్వకపోవడానికి......... కానీ.. ఒక reason మాత్రం ఉందినవ్వటానికి...... " మీ స్మైల్ చాలా బావుంటుంది... " కావాలంటే చెక్ చేసుకోండి..............

మీకు తీసుకోవడం లో ఉండే ఆనందం పొందలేకపోయాను అన్న భావం ఉంటే.. ఆనందాన్ని మీరు.. ఎవరికయినా వాళ్లకి ఇష్ట మయినవి ఇచ్చి.. కళ్ళల్లో స్పార్క్ చూడండి..... :-)

మరి ముందు నాతో స్టార్ట్ చెయ్యండి అయితే.. :-)


నాకు నచ్చినవి అయితే choclates.. flowers, etc etc.... చిన్నవే కదా.. :-)

18, నవంబర్ 2010, గురువారం

**********

ఏదయినా situation negative గా వచ్చినప్పుడు ఇలా చెయ్యకూడదు అనుకుంటాం.. కానీ.. అది అంతాసర్దుకుపోయాక మళ్లీ మామూలే.. మన తీరు మనది.. :-)

exaams అప్పుడు చాలా సార్లు నేను కూడా అనుకుంటా.. ఒక రోజు ముందు కాదు.. రెండు రోజులు ముందు అయినా చదవాలి అని.. exam రాసే ముందు ఎంత టెన్షన్ గా ఉంటుంది అంటే.. " next exam కి ఇలా చెయ్యకూడదు.. ముందు రోజే అవ్వ గొట్టేయాలి.. అని.. కానీ exam కొంచెం బాగా రాసాకా... యధా రాజా తధా ప్రజా...!!


ఇది అనే కాదు ఏది అయినా అంతే మనం.. :-) situation నుండి తప్పించుకోవడానికే ఆలోచిస్తాం.... అంతా కన్నా ఎక్కువ సమయం లో మన బుర్రకి ఎక్కదు... :-)
కింది quote భలే బావుంది....

If most of us are ashamed of shabby clothes and shoddy furniture, let us be more ashamed of shabby ideas and shoddy philosophies... It would be a sad situation if the wrapper were better than the meat wrapped inside it.

16, నవంబర్ 2010, మంగళవారం

fate

Fate is like a strange, unpopular restaurant, filled with odd waiters who bring you things you never asked for and don't always like. ~Lemony Snicket


Fate, Chance, God's Will - we all try to account for our lives somehow. What are the chances that two raindrops, flung from the heavens, will merge on a windowpane? Gotta be Fate.

12, నవంబర్ 2010, శుక్రవారం

12-11-2010

loneliness gives lot of peacefulness but at the time if u think about your self... but not when u think about the people whom u miss....

the day when we know... when v are bothering about the people who least bothered about us..... uff.. you cant do anything.. still u love them and care them.. thats wat called... affection....

its so hard to get someone who love u lot..... never loose such.... and also its so hard to love someone... and once u start loving.. never giveup for any reason.. even they ignore u...


oneday they will realise.. they missed d one .. who love them..

no no...

they missed all the enjoyment and the care.... which they cant get even the whole world.. cares him/her back....

i missed my best friend...whom i like lot... and now with whom am just talking like a stranger.... from past 15 months


and i realy dont like..that and i ended that yesterday..... :-(

6, నవంబర్ 2010, శనివారం

MONEY

one day man said to money


"you are just a piece of paper..... "


money smiled and replied....

"ofcourse am just a piece of paper.. but i haven't seen dustbin in my life..... !!!!"


:-) :-)


Only when the last tree has died and the last river been poisoned and the last fish been caught will we realise we cannot eat money.




వేరేవి..... ఉండచ్చు.... !!

జీవితం లో alternatives చాలా ముఖ్యం ... !!!

నాకు ఒక సంవత్సరం క్రితం దాకా.. ఏదో స్కూల్ కి కొత్తగా వెళ్ళే చిన్న పిల్లలు chalk pieces తినట్టు... నాకు కూడా తినాలనిపించేది.. ఎంతంటే.. ఏదో మందుకి సిగార్ కి ADDICT అయిన వాళ్ళు రోజుకి ఒకటి తాగకపోతే.. ఉండలేము అనేట్టుగా.....

మా ఇంట్లో వాళ్ళు నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు అప్పట్లో కానీ నేను మానుకోలేదు అయిదు నెలలదాకా... calcium tablets ,ఇవీ అవీ.. చాలా ఇచ్చింది మా అమ్మ అయితే....

"చాలా ఇష్టమయినవాటిని మనకు ఇష్టమయినవాళ్ళ కోసమే వదులు కోగలుగుతాము మనం...." ఎలాగో కష్టపడి.. బాబాపేరు మీద మానేసాను.... కానీ టైం పట్టింది... బట్ chalk తినాలనిపిస్తే.. ఇంకా ఏది అయినా తింటునాను. మెల్లగా మొత్తం అలవాటు పోయింది......... :-)

ఒకటి అయితే అర్ధం అయింది..ఇష్టం అయినదానిని వదులు కోగాలిగాం అంటే.. దానికి alternate దొరికినప్పుడు మాత్రమే మన వల్ల ... అవుతుంది ఏమో...!!!

లైఫ్ లో మనుషుల విషయం లో అయినా ఇంతే .. ఒకప్పుడు చాలా ఆలోచించిన వాళ్ళ గురించి మనం ఇప్పుడు ఆలోచించడం మానేసి ఉండచ్చు .. ఎందుకు అంటే ఆస్థానాన్ని ఇంకొకళ్ళు పూర్తి చేసి ఉండచ్చు............ ;-)

30, అక్టోబర్ 2010, శనివారం

30-10-2010

బావ సినిమా rod అంట.. చూసిన వాళ్ళు వచ్చి కథ లు కథలుగా చెపుతున్నారు .. :-( నాకు ముందు అయితే సిద్దార్థ కి పేరే సెట్ అవ్వలేదు... :-( సిద్దు.......... ఎక్కడ వీర బాబు ఎక్కడ.. అయినా తనకి క్యారెక్టర్ సెట్ అవ్వలేదు నన్ను అడిగితే.... location చూడడానికి కూడా లేదు..... :-( బాబోయ్ ఏం సినిమాలో........... !!!!!

ముందు రోజు సినిమాలు చూడకూడదు అని అర్ధం అయ్యింది ఓవర్ అల్ గా.....


Almost every man wastes part of his life in attempts to display qualities which he does not possess, and to gain applause which he cannot keep. ~Samuel Johnson,


నిజమే కదా..... !!!




ఒకటి మాత్రం చాలా నిజం....

If you don't get lost, there's a chance you may never be found.....


మన కు ఇష్టమయిన దానిలో మనని మనం కోల్పోవాలి....

మనకు ... మనవాళ్ళకు సంతోషాన్ని ఇస్తుంది అన్న దానిలో మనను మనం కోల్పోవాలి ...

అప్పుడే మనకు ఈ ప్రపంచమంతా మన చేతుల్లో ఉంటుంది...

మన
destiny ని రాసే పెన్ కూడా మన చేతుల్లోనే ఉంటుంది ... :-)



ఇంకా parker తో రాసుకుంటారో... నటరాజ్ పెన్సిల్ తో రాసుకుంటారో మీ ఇష్టం :-P







24, అక్టోబర్ 2010, ఆదివారం

*****************

రక్త చరిత్ర.... పేరుకి తగ్గట్టే ఉందంట..... :-)

ఏదో ఒక కాంట్రావేర్సి ఉండాలి ఏమో వర్మ సినిమా అంటే..... ntr గారి ఫాన్స్ hurt అయ్యారు .... :-( ఒంగోలు లో సినిమా కూడా అడనివ్వట్లేదు అన్నారు.......... ?????

నేను అయితే రెండో పార్ట్ లో సూర్య ఆక్షన్ కోసం ఎదురు చూస్తున్నా........ :-)

నాకు రామ్ గోపాల్ వర్మ మాట తీరే ఏదో కొత్తగా ఉంటుంది........... ఏమోలే ఒక్కొకళ్ళది ఒక్కో ఆలోచనా విధానం.... అనుకోండి..... :-)

రెండు రోజులుగా.. evenings భలే బావుంటు నాయి ... పౌర్ణమి.. దగ్గర వస్తుంది కదా......... !!!! రూం లో కానీ ఫ్లాట్ లో కానీ అలా లాక్ అయ్యి ఉండకుండా కొంచెం బయట తిరిగితే అది నిజంగా చాలా బాగా ఉంటుంది .. మీరు కూడా టైం చూసుకోండి.. తర్వాతా మీ మూడ్ లో change చూసుకోండి......... :-)

Each morning when I open my eyes I say to myself: I, not events, have the power to make me happy or unhappy today. I can choose which it shall be. Yesterday is dead, tomorrow hasn't arrived yet. I have just one day, today, and I'm going to be happy in it. :-) :-)



నిజమయిన సంతోషం లో తెలియని ఆనందం ఉంది.............. పెద్ద paradox statement రాసాఅనుకుంటా.... !!!!


మనం ఒకటి మర్చిపోతాం ఆనందం అనేది.. మనకు మన దగ్గర లేనిది పొందినప్పుడు.. రాదు.... కానీ మనకిఉన్నదానిని మనం గుర్తించి నప్పుడు.. దానిని మనం appreciate చెయ్యగలిగిన అప్పుడు ... అది వేరేవాళ్ళు చేసినప్పుడు మన హప్పినెస్స్ పది ఇంతలు అవ్తుంది అనుకోండి............ !!!

If you search the world for happiness, you may find it in the end, for the world is round and will lead you back to your door. ~Robert Brault, బావుంది కదా...............



22, అక్టోబర్ 2010, శుక్రవారం

ఇక సెలవు

నీవు నా దగ్గర లేవు అన్న తలపు... నా కన్నులు చమర్చినా.....
నీ జ్ఞాపకాలు.. నా కలలకు రంగులు అద్దెను....

నువ్వు నాతోనే ఉండాలి అన్న స్వార్ధం విడిచిన క్షణం.... నా పెదవులు.. నీ తలపుకి... పరవశించెను....

వింటున్నా నీ ప్రతీ మాట... కరిగిపోయిన కాలం సాక్షిగా....

జీవిస్తున్నా ఈ జీవితం నువ్వు పంచిన... నీ అధరం సాక్షిగా....

మరిచి పోయే ధైర్యం లేదు.. మరవాలనే ఆశ కూడా లేదు....


కానీ మరిచిపోతున్నా నా ఈ జీవితం.... నీ మధురమయిన.. ప్రేమ సాక్షిగా.........


కలిసిపోతున్నా ఈ నిశీధి లో .. నువ్వు లేని నా జీవితం సాక్షిగా....

మరు జన్మలో నీ పొత్తిళ్ళలో పాప గా మారి జీవించాలనే కోరిక సాక్షిగా.............. ఇక సెలవు........ ప్రియా...... !!!!

@ మల్లిక్

నా దిన ఫలాలలో .. నన్ను బుక్ చదవమన్నది... :-) సర్లే ఒకసారి చూద్దాం అనుకుని రూం లో ఉన్న నొవెల్స్ అన్ని వెతకడం స్టార్ట్ చేశా.. ఎలాగో ఏమి లేవు అనుకోండి.. సో లైబ్రరీ కి వెళ్దాం అని డిసైడ్ అయ్యా..... కాలేజీ లైబ్రరీ అంటే మూడ్ రాదు కానీ... జనరల్ లైబ్రరీ అంటే ఎక్కడ లేని ఆనందం ఎందుకో.... :-)

సరే... ఇక్కడ నేను ఒక బుక్ గురించి రాస్దాము అని డిసైడ్ అయ్యాను... మీకు ఎక్కడయినా దొరికితే చదవండి.... " నవ్వితే నవ రత్నాల్ -రచయిత మల్లిక్....


సూపర్ కామెడీ స్టోరీస్ నాకు అయితే బాగా నచ్చాయి........... మీకు కూడా నచ్చుతాయి .. దాన్లో "లవ్ మ్యారేజ్ అన్న స్టొరీ అయితే కాన్సెప్ట్ భలే బావుంది.. :-)

ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తున్నా అని చెప్పడానికి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది.... విషయం చెప్పే టప్పుడు తెగ కింద పడి పోతూ ఉంటుంది.... ( సిగ్గు తో మెలికలు తిరగడం వల్ల కాళ్ళు చీరకు అడ్డు వచ్చి..... :-) )
మొత్తానికి కష్ట పడి చెపుతుంది.. అబ్బాయి డాక్టర్.... వాళ్ళ ఇంట్లో ఏమి అభ్యంతరం లేదు... అమ్మాయి నాన్నకు ఇష్టం అయితే... వచ్చి మిగతావి మాట్లాడదాం అన్నారు....

కానీ వీళ్ళ నాన్న ఒప్పుకోడు......


ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకుని వచ్చేస్తుంది... ఎవరికీ చెప్ప కుండా..........


కొన్ని రోజులకి అన్నీ సర్దుకుంటాయి.....


అప్పుడు అమ్మాయి అమ్మ అడుగుతుంది తన భర్తని.... " ఏవండి ఇదేదో ముందే ఒప్పుకుని ఉండచ్చు కదా.... "

అప్పుడు అయన చెప్పే జవాబు ఏంటో తెలుసా.....


" అప్పుడే ఒప్పుకుని ఉంటే... అబ్బాయి నాన్న పెళ్లి మాట్లలకు వచ్చే వాళ్ళు... కట్నాలు అవి మనం అప్పుడు ఇచ్చుకోలేక పోతే... అసలు కే ఎసరు వచ్చేది.... ఇప్పుడు చూడు... కానీ ఖర్చు లేకుండా పెళ్లి అయిపొయింది... :=-)

ప్రేమ పెళ్ళి లలో ఇంత ఉందా..................... :-)


తెలివయిన మామ గారు కదా........... :-)

17, అక్టోబర్ 2010, ఆదివారం

సరదాగా .............

బ్లాగ్ రాసి చాలా రోజులు అవుతుంది............. ఏమైనా చేసేది ఉంటుందా అంటే.. ఆహా... ఎంత మాత్రం కాదు.............


ఏదో ఒక రెండు సినిమాలు............. ఖలేజా........... రోబో.. ఖలేజా బానే ఉంది.. అసలు మహేష్ బాబు............ అదిరి పోయాడు.. తన క్యారెక్టర్ సూపర్బ్.. మరి ..సినిమా ధియేటర్ లో జనాలు ఉండట్లేదు.... ఎందుకో... :-( కామెడీ అయితే చాలా బావుంది .................

బృందావనం పాత స్టోరీ అంటున్నారు... హీరో చేసినా ఒకలాగే ఉంటుంది.. కానీ ntr వల్ల డాన్సు అవి plus................

అయినా టైం పాస్ అవ్వాలి కానీ పాత స్టోరీ అయితే ఏంటి కొత్తది అయితే ఏంటి చెప్పండి.............. కాకపోతే.. ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకుంటే.. tragedy మూవీ అయినా పరవాలేదు కానీ వంద పెట్టి టికెట్ కొనుక్కుని entertain కాకపోతే మనం hurt అవతాం...

అయినా ఈరోజుల్లో.. సినిమా టికెట్ కన్నా అక్కడ multiplex లో పాప్ కార్న్ ,,ఫుడ్ కోర్ట్ లో తిండికే డబల్ అవుతుంది........... :-)


మొన్న హైదరాబాద్ లో orbit మాల్ లో ఇండియన్ కేఫ్ లో price లు చూస్తే అదే అనిపించింది .. దోస రేట్ లు 145 రూపాయల నుండి మొదలు పెట్టాడు.... :-)


నన్ను అడిగితే.. గోల అంతా తట్టుకోలేక జనాలు డౌన్లోడ్ చేసుకుని చూస్తునారు పైసా ఖర్చు లేకుండా..... !!!!

మాటల వారధి

మాటలతో వారధి కట్టి నిన్ను చేరాలనే నా కోరిక... వింతగా తోచినా...
ప్రియా.... ,,,,,
నీ తలపు .. నా మది తాకిన తరుణం నా పెదవి.. మూగబోయెనెందుకో................. !!!!!!

విరహం లోని వెచ్చదనం నా కన్నులు తడి చేసినది వింతగా.................. !

నీ సిరి మువ్వుల చిరు నవ్వులో.. నాడో నేను తప్పిపోయాను.............
నీ సిరి మల్లె స్పర్శ తో నా ఉనికి ని చూపవా................. !!