29, నవంబర్ 2010, సోమవారం

express urself


ఏది ఎప్పుడూ ముందు ప్లాన్ చేసుకోకూడదు.... అలాగే దేని మీద బాగా expectations పెట్టుకోకూడదు.. అప్పుడు 100% మనకు కావాల్సిన వన్నీ అవుతాయి......... నిక్కీ.. ఫార్ములా.. :-) :-)


airtel వాడు లోగో మార్చేశాడు................. మొన్నే గమనించా.... పాత లోగో చాలా సేపు వరకు గుర్తు రాలేదు.... :-(


మీకు తెల్సా.. ఆ లోగో కి పేరు పెట్టమన్నాడు వాడు... ఇండియన్ రూపీ కి రూపం ఇవ్వలేకపోయాం అన్న బాధ మీకు ఉంటే.. airtel ద్వారా తీర్చుకోండి.. :-) :-) "express your self.... "


ఈ హైదరాబాద్ లో ఏరోజు ఏ గొడవ అవుతుందో.. తెలీదు... :-) మళ్లీ ఎవరో.. నిజాం గ్రౌండ్స్ లో ఈ dec లో మీటింగ్ పెడుతున్నారు.. ఒక "కమ్యూనిటీ " స్టూడెంట్స్ federation... దీన్లో కూడా ఈ డివిజన్ లు ఏంటో.... !!!!



3 కామెంట్‌లు:

  1. mee aalochanalu chala bavuntaay.. naaku mee blogger maa akka chepindi apatinunchi chusthune vunnanu roju.. tarvata tarvata vaka pedda fan ayipothanemo meeku..

    రిప్లయితొలగించండి
  2. >> "ఏది ఎప్పుడూ ముందు ప్లాన్ చేసుకోకూడదు.... అలాగే దేని మీద బాగా expectations పెట్టుకోకూడదు.. అప్పుడు 100% మనకు కావాల్సిన వన్నీ అవుతాయి........." మీ .. ఫార్ములా.. super

    రిప్లయితొలగించండి