10, జులై 2011, ఆదివారం

తాగే వాళ్లకి మాత్రమే





what's drinking?
mere pause from thinking...
అని సపోర్ట్ చేసినా 




O God, that men should put an enemy in their mouths to steal away their brains! that we should, with joy, pleasance, revel, and applause, transform ourselves into beasts!  ~William Shakespeare, Othello
తిట్టినట్టు పొగిడినా.. 




It takes only one drink to get me drunk. The trouble is, I can't remember if it's the thirteenth or the fourteenth.  ~George Burns


అని చెప్పినా 





ఈ తాగుడు అన్న టాపిక్ మీద ఎన్నో debates  అవుతూనే ఉన్నాయి.... తాగడం మహాపాపం అంటే.. అబ్బే ఎవరు అన్నారు పూర్వం దేవ పానం అంటే ఇదే అంటారు :P 


 తాగే వాడు గొప్ప కాదు ఎంత తాగినా.. కంట్రోల్ గా మాట్లాడి ఉండే  వాడు గ్రేట్.. 


హైదరాబాది's  tequila  addict అయిపోయారు.. ఎక్కడ ఏ ఫంక్షన్ కి వెళ్ళినా ఫార్మల్ డ్రింక్ అయిపోయింది... :( :) (నవ్వాలో ఏడవాలో అర్ధం కావట్లేదు) డ్రైవ్ చెయ్యడం accidents  అవ్వడం.. later  consequences  ..




తాగండి.. తాగిన గ్లాస్ ఎంతదో గుర్తు ఉండే వరకు..  మీకు కంట్రోల్ ఉండే వరకు... అండ్ డ్రైవ్ మాత్రం చెయ్యకండి..


తాగి తాగి తాగే వాడు పోతాడు.. తాగి డ్రైవ్ చేస్తే మీతో పాటు తాగని వాడు పోతాడు.. :)










మళ్లీ రాదూ కదా...

నిజంగా ఈ వీకెండ్స్ అనేవి.. rainbow  లాంటివి కదా.. దూరంగా ఉన్నంత సేపు చాలా colorful  గా అనిపిస్తాయి.. కాని  దగ్గరికి వచ్చాకా ఏమి ఉండదు.. :)


ఏమి ఉండక పోయినా పర్వాలేదు.. లేట్ గా లేవచ్చు.. లేట్ గా స్నానం చెయ్యచ్చు, చెయ్యకపోవచ్చు, టీవీ remote  పట్టుకుని  thank  god  ఈరోజు సీరియల్ పెట్టకూడదు అన్న సెన్స్ ఉన్న ఛానల్ వాడిని పొగుడు కుంటా ఎంజాయ్ చెయ్యచ్చు... :)


ఎంత అయినా ని  soaps  వాడు గ్రేట్ కదా.. కంటెంట్ ని short చెయ్యడం బోల్డు ఈజీ..  లేని దాన్ని  సాగ తియ్యాలి అంటే.. చాలా టాలెంట్ కావాలి.. :)


harry potter   మూవీ  అయిపోతున్నాయి.. :(  నాకు hermoine   క్యారెక్టర్ చాలా ఇష్టం.. novel  లో అండ్ మూవీ లో కూడా.. !!!!


కొన్ని ఎండ్ అయిపోతే భలే బాధ అనిపిస్తాయి.. కాని మళ్లీ  ఏదో విధంగా తిరిగి వస్తాయి అన్న HOPE  తో ఉంటాము.. ఉఫ్ఫ్.. ఇక్కడ ఫిలోసోఫి ఎందుకులే.. :P 




సో సండే అవ్వక ముందే కొంచెం ఎంజాయ్ చెయ్యండి.. మళ్లీ వారం ఎదురు చూడటం కష్టం.. ఈ నెలలో 5  sundays  తెలుసా... 

9, జులై 2011, శనివారం

robert frost's "fire and ice"

Some say the world will end in fire,
Some say in ice.
From what I've tasted of desire
I hold with those who favour fire.
But if it had to perish twice,
I think I know enough of hate
To say that for destruction ice
Is also great
And would suffice. 


ఇంకొకటి  వేరే author   ది 


Heart, we will forget him,
You and I, tonight!
You must forget the warmth he gave,
I will forget the light.

When you have done pray tell me,
Then I, my thoughts, will dim.
Haste! ‘lest while you’re lagging
I may remember him!   - emily dickinson

watch online :)

కొన్ని కొన్ని విషయాలు అలా అలా జరిగిపోతాయి ఏమి చెయ్యలేము, అవుతాయి అని ఉహించలేము ...ఈరోజుల్లో  ఏ దేశం లో అయినా స్కామ్స్ అన్ని కమ్యూనికేషన్ RELATED  వే అవుతున్నాయి..  uk  లో న్యూస్ అఫ్ ది వరల్డ్ పేపర్ ఒక 15  years  teenage  అమ్మాయి murder  కేసు లో ఫోన్ tapping   లో struck  అయిపోయింది..  even  పోలీసు ని కూడా bribe   చేసారని..

ఏ దేశం అయినా డబ్బు  ఒక్కటే కదా.. ఇస్తా అంటే తీసుకోకుండా ఎవరు ఉంటారు.... :)

కేరళ లో 6  రూం తెరవద్దు బాబు అంటున్నా మన వాళ్ళు ఇంకా ఎక్కువ expect  చేస్తున్నారు... నాకు "నాగ బంధం"  అంటే.. ఏంటా అని గూగుల్ సెర్చ్ కొడితే lol  watch online  అని ఏదో సినిమా వచ్చింది...

తర్వాత తెలిసిన వాళ్ళని అడిగితే అన్నారు... నాగబంధం చేసినప్పుడు.. లోపల పాము ని రక్షణగా పెడతారు ఏదో మంత్రించి, తర్వాత గరుడ దిగ్భంధం (eagles ) తర్వాత వాయు దిగ్భందహం (air  lock ), తర్వాత జల  దిగ్భందం ఇలా వరసగా ఉంటాయి.. మొదటిది break  చెయ్యటమే కష్టం..  అది చేసే సిద్దాంతులు  కూడా చాలా తక్కువ మంది ఉన్నారు అని...


ఆ రూం లో ఏమి నగలు లేవు ,అది exit  పాయింట్ అని , పూజ చేసినవి తెరవ కూడదు అని  ఆ రాజు వాళ్ళు మొత్తుకుంటున్నా.. మన వాళ్ళు వినేలా లేరు... :)  ఇలాంటివి ఏమి ఉండవు అని prove  చెయ్యటానికి కూడా కొత్త మంది తెరవ మంటున్నారు... :)

u  know  what  ఆహోభిలం లో సెక్యూరిటీ పెంచారంతా..  incase  అక్కడ ఏమైనా దొరికితే.. అదంతా తెలంగాణ నవాద్ treasure  ఆంధ్ర వాళ్ళు దాచిపెట్టేసారు అంటాడేమో కెసిఆర్ :)

పర్సనల్ గా కెసిఆర్ ని తెలిసిన వాళ్ళు  అయన చాలా మంచి వారు అంటారు... అయ్యయ్యో  ఈయన  మంచి తనం మనకి ఎప్పుడు తెలుస్తుందో :)

costly patchup

ఆజాద్ హెల్త్ మినిస్టర్ అని ఇంత కు ముందు తెలుసో లేదో కాని ఇప్పుడు అయితే too మచ్ పొపులర్ అయ్యాడు కదా .. తెలంగాణా ఇష్యూ గురించే సరిగ్గా చెప్పడు  అనుకున్నా.. lbts   గురించి అనవసరంగా మాట్లాడి "talk  of  social  networks " అయ్యాడు... 


ఏది అయితేనేమి.. పిచ్చ పొపులర్ అయ్యాడు... ఇండియా లో లేదు ఇంతకు ముందు అని ఎలా అన్నారు అయన.. పాపం  భారతం చదివి ఉండడేమో.. encourage  చెయ్యటం చెయ్యక పోవడం మన ఇష్టం అంతే కాని తక్కువగా మాట్లాడకూడదు...
 :)


ఒకడు అయితే.. " ఉ.. nutcase .. నీ ignorance  కి నా మిడిల్ ఫింగెర్ తో standing  ovation  ఇస్తున్నా అన్నాడు.. పాపం ఆజాద్.. 


costly breakup  విన్నాం కానీ.. పాపం ashley  తన వైఫ్ తో మళ్లీ కలవాలంటే ఇంచు మించు 10 million pounds ఖర్చు  అవుతుంది పిల్లోడికి..  ఒక పెద్ద లిస్టు ఇచ్చింది అమ్మాయి...(x factor host chole) నేనుమళ్లీ  కావాలంటే ఇవ్వన్ని చెయ్యి sorry  కొని పెట్టు  అని :)

29, జూన్ 2011, బుధవారం

మిర్చి...... italiano..

ఎప్పుడూ కారం పొడి వేసుకుని తినే మిర్చి బజ్జి.. italian season తో తింటే.. కొత్తగా ఉంటుంది... అలానే .. కొన్ని కొన్ని changeస లైఫ్ ని ఇంకా బెటర్ గా అనిపించేలా చేస్తాయి ...

చిన్ని చిన్ని arguments ego ని పెంచుతాయి.. కోపం వల్ల control తప్పుతాము.. మళ్లీ realize అయినా excuse అడగడానికి భయం , చిన్నతనం etc etc...

ఒక లైన్ ఉంటుంది పంచతంత్ర లో.. "ఎవరికి చెప్పే విదంగా వాళ్లకి చెప్పాలి "అని... "నువ్వు రేపు పోతావ్" అనే కన్నా..నీ అందమైన ముఖం చూసే అదృష్టం , రేపు ఈ ప్రపంచానికి ఉంటుందా.. అంటే.. :) :) వినే వాడికి ఎలాగో అర్ధం కాదు... సో మనం చావు కబురు చెప్పినా.. అదేదో.. బోనస్ గురించి విన్నట్టు వింటారు.. !!!

చాలా మంది astrologers చేసేది అదే కదా......... !!!

మాట్లాడటం తెలిసే కన్నా . హుర్త్ చెయ్యకుండా మాట్లాడడం తెలిసిన వాడు చాలా గ్రేట్.. తిట్టినా తిట్టారు అని అర్ధం కాకుండా.. మాట్లాడే వాళ్ళు ఇంకా గ్రేట్.. !!!

and now please ఆ last line మీరు నా మీద ట్రై చెయ్య కండి.. :)

You have to go on and be crazy. Craziness is like heaven.
Jimi Hendrix


అనుకుంటాం కానీ లైఫ్ లో ఏదో ఒక పిచ్చి ఉండాలి.. అప్పుడే మనకు ఆనందం ఉంటుంది... మన పిచ్చిని పక్క వాడికి కూడా ఎక్కించే టాలెంట్ ఉంటే full timepass........... :)

I give thanks everyday that I've been able to take my craziness and make it work for me.

దమ్ముంటే చెప్పేసెయ్..

దమ్ముంటే చెప్పీసేయ్.. ఏం చెప్పిస్తాడు అది తెలీదు,,, ఇది ఒక ఛానల్ లో వస్తున్న ప్రోగ్రాం పేరు.. ఈ లైన్ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి... ఎందుకు అంటే..

It hurts to love someone and not be loved in return.
But what is more painful is to love someone and never
find the courage to let that person know how you feel.


ఇక్కడ లవ్ అని కాదు.. ఏ విషయం అయినా.. expressing చాలా అవసరం.. ఇది చాలా సార్లు రాసా బట్.. when u can't express ur feelings towards others they never know them.. అప్పుడు వాళ్ళు అర్ధం చేసుకోలేదు అని బాధ పడకూడదు.. ఒక్కోసారి మనకి ఒక మైండ్ రీడర్ చేతిలో ఉంటే బావుండు అనిపిస్తుంది...lol.... అప్పుడు ఏదో మూవీ (పేరు గుర్తు రావట్లేదు )లో బ్రహ్మానందం లా తయ్యారు అవుతుంది ఏమో మన పరిస్థితి .. ;)

అన్నీ తెలిసిన దేవుడికే మన సంగతులు చెప్పుకుంటాం .. తెలియకపోయినా అన్నీ తెలిసాయి అనుకునే మన రేస్ ( మనుషులకి అని నా బాధ) కి చెప్పకపోతే.. కష్టం,,,

ప్రతీ ఒక్కరికి మీ మైండ్ రీడ్ చేసే టాలెంట్ ఉండదు కదా... అలా తెలుసుకోనప్పుడు వాళ్ళు మనకి క్లోజ్ ఏంటి అనుకుంటాం, బట్ అది తప్పు... ఎంత ఇష్ట పడ్డా , కేర్ చేసినా.. మనం చెప్పే దాకా మన విషయాలు ఎవరికీ తెలియవు... !!!

చెప్పినా అర్ధం చేసుకోలేని వాళ్ళ గురించి అంటే "నో కామెంట్స్"