దమ్ముంటే చెప్పీసేయ్.. ఏం చెప్పిస్తాడు అది తెలీదు,,, ఇది ఒక ఛానల్ లో వస్తున్న ప్రోగ్రాం పేరు.. ఈ లైన్ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి... ఎందుకు అంటే..
It hurts to love someone and not be loved in return.
But what is more painful is to love someone and never
find the courage to let that person know how you feel.
ఇక్కడ లవ్ అని కాదు.. ఏ విషయం అయినా.. expressing చాలా అవసరం.. ఇది చాలా సార్లు రాసా బట్.. when u can't express ur feelings towards others they never know them.. అప్పుడు వాళ్ళు అర్ధం చేసుకోలేదు అని బాధ పడకూడదు.. ఒక్కోసారి మనకి ఒక మైండ్ రీడర్ చేతిలో ఉంటే బావుండు అనిపిస్తుంది...lol.... అప్పుడు ఏదో మూవీ (పేరు గుర్తు రావట్లేదు )లో బ్రహ్మానందం లా తయ్యారు అవుతుంది ఏమో మన పరిస్థితి .. ;)
అన్నీ తెలిసిన దేవుడికే మన సంగతులు చెప్పుకుంటాం .. తెలియకపోయినా అన్నీ తెలిసాయి అనుకునే మన రేస్ ( మనుషులకి అని నా బాధ) కి చెప్పకపోతే.. కష్టం,,,
ప్రతీ ఒక్కరికి మీ మైండ్ రీడ్ చేసే టాలెంట్ ఉండదు కదా... అలా తెలుసుకోనప్పుడు వాళ్ళు మనకి క్లోజ్ ఏంటి అనుకుంటాం, బట్ అది తప్పు... ఎంత ఇష్ట పడ్డా , కేర్ చేసినా.. మనం చెప్పే దాకా మన విషయాలు ఎవరికీ తెలియవు... !!!
చెప్పినా అర్ధం చేసుకోలేని వాళ్ళ గురించి అంటే "నో కామెంట్స్"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి