Ask yourself this question:
"Will this matter a year from now?"
Richard Carlson, writing in Don't Sweat the Small Stuff
Richard Carlson, writing in Don't Sweat the Small Stuff
awesome  రాసారు  కదా .. problem వచ్చినప్పుడు  మనం  ముందు  వేసుకోవాల్సిన  question  ఇది  :)) ఎందుకంటే  కొన్ని  సార్లు  problem face  చేస్తున్న టైం లో చాలా బాధ  పడతాం  కానీ  కొన్ని  రోజులు  అయ్యాక  అదే  same issue చాలా  చిన్న గా    అనిపిస్తుంది  మనకి ... 
కొంచెం  ఆలోచిస్తే  అలాంటివి  బోల్డు  గుర్తొస్తాయి మీకు కూడా.. !!! 1   standard లో  ఒక  addition   solve   చెయ్యటం  అంటే  మనకి  చాలా  కష్టం  కానీ  అదే  ఒక  2 years  తర్వాత చాలా  చిన్నదిగా  అనిపిస్తది కదా :P 
ఇప్పుడు అర్ధం అయ్యింది "ప్రాబ్లం " అని ఎందుకు అంటారో అది కూడా maths    లాంటిదే కాబట్టి :P  టైం పెరిగే కొద్దీ  దాని difficulty  లెవెల్  తగ్గుతూ ఉంటది  atleast  తగ్గకపోయినా మనకు అలా అనిపిస్తుంది  .. :) (*conditions  apply )
*ముందు నేర్చుకున్న lessons  మర్చిపోతే maths   ఎలా కష్టమో ..లైఫ్ లో కూడా అంతే... :)) సో life basics   లో strong  గా ఉండండి :)
basics  ఏంటి అంటారా... ? అదిగో Richard    పైన  చెప్పింది important basic   rule .. :)








