మన రాత.గీత సరిగ్గా లేదు అని తిట్టుకో కూడదు .. ;) ఎందుకంటే అసలు ఏ గీత( ఈ పేరు ఉన్న అమ్మాయి కాదు లెండి :P) తిన్నగా ఉండదు ప్రపంచం లో... అసలు straight lines exists అవ్వవు అని einstein తల పట్టుకుని, కొట్టుకుని prove చేసాడు... :) (అంట )
నిజమే కానీ straight lines నిజానికి ఉంటాయి ఈ universe లో geometry lines కాదు అంట అవి. lines of love.. అని చెప్పారు ఓషో... !!!
థింగ్ ఏంటి అంటే.. ఈరోజుల్లో lines ఏ straight గా ఉంటాయేమో.. love lines అన్నీ maximimum.. curved గా ఎటు తేలకుండా ఉంటున్నాయి... ఎక్కడ ఉంటున్నామో.. ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా... !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి